TS SSC Time Table and hall ticket download
Posted by PAATASHAALANEWS on Wednesday, 11 May 2022

SSC-2022 OMR షీట్ - అవగాహన OMR sheet అనేది విద్యార్థి తాలూకు అన్ని వివరములను -డీకోడ్ చేయబడిన ఒక ప్రోగ్రామ్ షీట్ పార్ట్-1,2,3 ఈ మూడింటిలో కూడా బార్ కోడ్ ఉంటుంది. *ఈ బార్ కోడ్ ను డామేజ్ చేయకుండునట్లు జాగ్రత్త వహించవలెను.* ఇందులో పార్ట్ 2 లో షేడెడ్ మార్క్స్ పైన పిన్నింగ్ చేసి,స్టిక్కర్లు సంబందిత ఇన్విజిలేటర్ అతికిస్తాడు తొందరపడి విద్యార్థులు దీనిని నింపరాదు. ★సాధ్యమైనంత వరకు జెల్ పెన్నులు వాడకుంటే మంచిది. బ్లూ,లేక బ్లాక్ బాల్ పాయింట్ పెన్ వాడితే మంచిది. ★OMR పై విద్యార్థి చేసేవి: (3-పనులు) ●సంబందిత గడిలో మెయిన్ ఆన్సర్ బుక్ లెట్ నంబర్ ను వేయించాలి. ●సంబందిత గళ్లలో ఎన్ని అడిషినల్స్తీ తీసుకున్నామో వాటి సంఖ్య వేయాలి. ●సంబందిత గడిలో విద్యార్థి సంతకం. ●ఆ తరువాత, ఇన్విజిలేటర్ సంతకం ,బాక్స్ లో చెయ్యాలి. ★ఒక్క ప్రశ్న పత్రం పై తప్ప హాల్ టికెట్ నంబర్ ను ఎక్కడా వేయాల్సిన పని లేదు. బిట్ పేపర్ పై, గ్రాఫ్ పై, మ్యాప్ పై, అడిషినల్స్ పై వేయించాలి. ఒక వేళ మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నుండి మిగతావి విడివడినా ఆ మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నంబర్ ఆధారంగా వాటిని గుర్తించుటకు వీలుంటుంది. ★ప్రతి జవాబు వ్రాయటం అయిపోయిన తర్వాత దానిని ఒక గీత తో డీమార్కేట్ చేస్తే బావుంటుంది. ★ఛాయిస్ చివరిలో వ్రాస్తే మంచిది. ★CCE విధానం కాబట్టి ఏ ఒక్క ప్రశ్నను కూడా వదలకుండా దగ్గరి జవాబు ను వ్రాయమని తెలియచేయాలి. ★ప్రతి అడిషినల్ షీట్ కుడి వైపున కార్నర్ లో పైన పెన్సిల్ తో నెంబర్ వేయించాలి (దారంతో కట్టేటప్పుడు కన్ఫ్యూజన్ కు గురి కాకుండా ఉంటుంది..)
* OMR sheet అనేది విద్యార్థి తాలూకు అన్ని వివరములను -డీకోడ్ చేయబడిన ఒక ప్రోగ్రామ్ షీట్ పార్ట్-1,2,3 ఈ మూడింటిలో కూడా బార్ కోడ్ ఉంటుంది. *ఈ బార్ కోడ్ ను డామేజ్ చేయకుండునట్లు జాగ్రత్త వహించవలెను.* ఇందులో పార్ట్ 2 లో షేడెడ్ మార్క్స్ పైన పిన్నింగ్ చేసి,స్టిక్కర్లు సంబందిత ఇన్విజిలేటర్ అతికిస్తాడు తొందరపడి విద్యార్థులు దీనిని నింపరాదు. ★సాధ్యమైనంత వరకు జెల్ పెన్నులు వాడకుంటే మంచిది. బ్లూ,లేక బ్లాక్ బాల్ పాయింట్ పెన్ వాడితే మంచిది. ★OMR పై విద్యార్థి చేసేవి: (3-పనులు) ●సంబందిత గడిలో మెయిన్ ఆన్సర్ బుక్ లెట్ నంబర్ ను వేయించాలి. ●సంబందిత గళ్లలో ఎన్ని అడిషినల్స్తీ తీసుకున్నామో వాటి సంఖ్య వేయాలి. ●సంబందిత గడిలో విద్యార్థి సంతకం. ●ఆ తరువాత, ఇన్విజిలేటర్ సంతకం ,బాక్స్ లో చెయ్యాలి. ★ఒక్క ప్రశ్న పత్రం పై తప్ప హాల్ టికెట్ నంబర్ ను ఎక్కడా వేయాల్సిన పని లేదు. బిట్ పేపర్ పై, గ్రాఫ్ పై, మ్యాప్ పై, అడిషినల్స్ పై వేయించాలి. ఒక వేళ మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నుండి మిగతావి విడివడినా ఆ మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నంబర్ ఆధారంగా వాటిని గుర్తించుటకు వీలుంటుంది. ★ప్రతి జవాబు వ్రాయటం అయిపోయిన తర్వాత దానిని ఒక గీత తో డీమార్కేట్ చేస్తే బావుంటుంది. ★ఛాయిస్ చివరిలో వ్రాస్తే మంచిది. ★CCE విధానం కాబట్టి ఏ ఒక్క ప్రశ్నను కూడా వదలకుండా దగ్గరి జవాబు ను వ్రాయమని తెలియచేయాలి. ★ప్రతి అడిషినల్ షీట్ కుడి వైపున కార్నర్ లో పైన పెన్సిల్ తో నెంబర్ వేయించాలి (దారంతో కట్టేటప్పుడు కన్ఫ్యూజన్ కు గురి కాకుండా ఉంటుంది..)You may also like these Posts
Blog, Updated at: May 11, 2022
0 comments:
Post a Comment