TS transfer schedule release start to 27/01/2023
Cutoff date 1/02/2023 more details available to బదిలీలు..
*పదోన్నతులు - ముఖ్యాంశాలు:*
🍁 పదోన్నతులు కల్పించునపుడు కేవలం SC,ST రోస్టర్ పాయింట్లు మాత్రమే వర్తిస్తాయి.
💥 ఒక ఉపాధ్యాయుడు సస్పెండ్ అయిన దరిమిలా ఖాళీ అయిన పోస్టుకు సదరు ఉపాధ్యాయునికి పై క్రమశిక్షణా చర్యలు పూర్తయ్యేంత వరకు పదోన్నతి, బదిలీ, మరియు నియామక రూపకంగా గానీ భర్తీ చేయకూడదు. *G.O.Ms.No 189 తేదీ: 20.4.1999*
💥 సస్పెన్షన్ లో ఉన్న ఉపాధ్యాయుడు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లయితే అతనికి పదోన్నతి కల్పించుటకు అవకాశం లేదు.
💥 సస్పెన్షన్ కాలాన్ని శిక్షగా పరిగణిస్తే ఒక సంవత్సరం పాటు సదరు ఉపాధ్యాయుడు పదోన్నతికి అనర్హుడు . *G.O.Ms.No 53 తేదీ: 4.2.1997*
💥 అభిశంసన (Censure) కు గురైన ఉపాధ్యాయుడు కుడా ఒక సంవత్సరం పదోన్నతికి అనర్హుడు.
💥 సస్పెన్షన్ కు గురైన ఉపాధ్యాయునికి పనిష్మెంట్ క్రింద With Cumulative Effect తో ఎన్ని ఇంక్రిమెంట్లు నిలుపుదల చేస్తారో అంతకు రెట్టింపు సంవత్సరాలు ప్రమోషన్ అర్హత కోల్పోతారు. *G.O.Ms.No 342 తేదీ: 4.8.1997*
💥 *G.O.Ms.No 526 తేదీ: 19.8.2008* ప్రకారం రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ సస్పెన్షన్ లో ఉన్న ఉపాధ్యాయున్ని క్రమశిక్షణా చర్యలు పెండింగ్ లో పెడుతూ వెంటనే సర్వీసులోకి పునరుద్ధరించాలి.
💥 FR 26(a) లోని రూలింగ్ (2) ననుసరించి ఏదైనా పరీక్ష లేదా టెస్టు వల్ల ఉపాధ్యాయులకు ఏదైనా హక్కు లేదా మినహాయింపు వచ్చినట్లయితే ఆ సౌలభ్యం చివరి పరీక్ష మరుసటి తేదీ నుండి మంజూరైనట్లుగా భావించాలి.
*Transfer Points Calculator:*
https://freejobsadda.in/ts-teachers-transfer-points/
*బులెట్ పాయింట్స్..*
👉🏿బదిలీ cutoff date. *01.02.2023*
👉🏿0 సర్వీస్ తో బదిలీకి అనుమతి లేదు.పై తేదీ వరకు 2 ఇయర్స్ స్టేషన్ సినియార్టీ ఉండాలి.
👉🏿బదిలీలు వెబ్ కౌన్సెలింగ్ లో జరుగుతాయి.NCC ఆఫీసర్స్ కు మాత్రం కౌన్సెలింగ్.
👉🏿GHM లకు 5ఇయర్స్.మిగతా కేటగిరీ వారికి 8 ఇయర్స్
👉🏿01.02.2023 వరకు 5/8 అయితేనే లాంగ్ స్టాడింగ్
👉🏿SSC PERFORMANCE పాయింట్స్ లేవు.
👉🏿17%,13%,11% HRA ప్రకారం కేటగిరీ 1,2,3 గా వర్గీకరణ పాయింట్స్ every year కు 3,2,1 పాయింట్స్.
👉🏿OD ఉన్న టీచర్స్ యూనియన్ జిల్లా, రాష్ట్ర ప్రధాన బాధ్యులకు మాత్రమే 10 పాయింట్స్
👉🏿 pre.కేటగిరీ లో కొత్తగా musculer destrophy, డైయాలసిస్ కు అనుమతి.
👉🏿pre. కేటగిరీ వాడుకునే వారు 01.01.2023 తరువాత ఉన్న తేదీలలో DMB నుండి సర్టిఫికెట్ జత చేయాలి.
👉🏿ఇద్దరు ఉద్యోగులు అయినచో స్పెషల్ పాయింట్స్/pre. కేటగిరీ పాయింట్స్ ఇద్దరిలో ఒక్కరు మాత్రమే వాడుకోవాలి.
👉🏿spouce పాయింట్స్...ఒకే జిల్లాలో పని చేస్తున్న వారికి మాత్రమే వర్తిస్తాయి
బదిలీ 2023..
ట్రాన్సఫర్ ఆర్డర్ పొందిన తరువాత వెంటనే ..కొత్త ప్లేస్ లో joining రిపోర్ట్ ఇవ్వాలి.
👉🏿కానీ relieveing మాత్రం అకడమిక్ ఇయర్ 2022-23 చివరి పనిదినం రోజు పాత స్టేషన్ నుండి విడుదల కావాలి.
0 comments:
Post a Comment