దోమలు రాకుండ వంటింటి చిట్కాలు
Natural Ways to Prevent Mosquito Bites
Using the right insect repellent and other preventive actions can discourage mosquitoes, ticks and other biting insects from landing on you. Here are tips for other preventive actions you can take against mosquitoes.

- * ఖాళీ సీసాలో మూడు వంతుల నీళ్లు పోసి, అందులో నారింజ పండు తొక్కలను వేయాలి. ఆ తరువాత నీటిలో యూకలిప్టస్, నిమ్మనూనెలని నాలుగు చుక్కలు పోయాలి. అందులో నీటిపై తేలేలా చిన్న ఫ్లోటింగ్ క్యాండిల్‌ను ఉంచాలి. సాయంత్రం ఈ క్యాండిల్‌ను వెలిగించి హాలు, పడకగదిలో ఉంచితే చాలు. ఇందులో ఉండే నూనెల పరిమళంతో నారింజ తొక్కల ఘాటు కలిసి ఇల్లంతా వ్యాపించి దోమల బెడద తగ్గుతుంది.
- * సాయంత్రం పూట కర్పూరం వెలిగించి తలుపులు మూసేయాలి. పదినిమిషాల తర్వాత తలుపులు తీసేయాలి. దోమలు రావు.
- * వెల్లుల్లి వాసన దోమలను చెదరగొడుతుంది. నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను మెత్తగా దంచి పావు కప్పు నీటిలో మరిగించాలి.
- చల్లారాక ఆ నీటిని చల్లితే దోమలు రావు.
0 comments:
Post a Comment