DAUS TEAM 12-1-2018 న్యూస్ :ఈరోజు hyderabad and rangareddy జిల్లాలో పరిధిలోని వివిధ పాఠశాలల్లో దివ్యాంగ అధ్యపక ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర శాఖ 2018 క్యాలండర్ ను ఉపాధ్యాయులకు అందించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సతీష్ కుమార్ ప్రధాన కార్యదర్శి ఉరడీవెంకటెశ్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని ముఖ్యంగా సిపియస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని ఈ విధానం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నష్టం వాటిల్లిందని ఉద్యోగ విరమణ అనంతరం భరోసా లేకుండా పోయిందని
పాత పెన్షన్ వల్ల ఎంతో లబ్ధి కలుగుతుంది అన్నారు
భవిత సెంటర్ లో పని చేస్తున్న దివ్యాంగుల కి అయా సెంటర్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలని లేదా మౌలిక సదుపాయాలు ఉన్న చోట పోస్టింగ్ ఇవ్వలి అన్నారు
దివ్యాంగ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయలు పాల్గొన్నారు

0 comments:
Post a Comment