*TS పరస్పర బదిలీలకు ప్రభుత్వం OK చెప్పిందనే వార్తల నేపథ్యంలో...*
*పరస్పర బదిలీ కోరుకునే ఉపాధ్యాయులకు వారికి తగిన Mutual Teacher ని వెతుక్కోవ టానికి & Mutual కోసం వెతికే వారికి online లో తమ పేర్లు visible గా ఉండే విధంగా నమోదు చేసుకునేందుకు, కింది web page లో Teachers కి అనువైన సులువైన Registration Form & Mutual Search Page పొందుపరచటం జరిగింది*
*కేవలం అర నిమిషంలో మన mobile లో నే easy గా Registration చేసుకోవచ్చు మరియు 10 సెకండ్లలోనే Mutual Search చేసుకోవచ్చు. కానీ Search చేసే వారు ముందుగా Registration చేసుకోవాలి*
👇👇👇
=============
=============
అవగాహన కోసం మాత్రమే ఉపాయెగర్తం
0 comments:
Post a Comment