Different amount table for DAs teacher and employs in Telangana state
ఆమోదించబడే డీఏలు-3✍️
*📡క్రొత్త పద్దతిలో DA✍️*
*➡️డి ఏ ఈ సారి నూతన విధానంలో రానుంది ఎలాగంటే, గతంలో 01.01.2020 నుండి ఇవ్వాల్సిన 3 డీఏ లను కలిపి కేంద్ర ప్రభుత్వం (01.01.2020 నుండి ప్రకటించించిన DA ను వెనక్కీ తీసుకుని)ఒకేసారి 1 జూలై 2021నుండి క్యూములేటివ్ గా ప్రకటించింది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 3 DA లను ప్రకటిస్తుంది. కానీ దీనికి సంబంధించిన బకాయిలు మాత్రం 1 జూలై 2021 నుండి మాత్రమే మనకి వస్తాయి.*
*నిజానికి మనకు*
*01.01.20 నుండి 10.92%*
*01.07.20 నుండి 13.65%*
*01.01.21 నుండి 17.29%*
*01.07.21 నుండి 20.02%*
*కేంద్ర ప్రభుత్వ నిష్పత్తి ప్రకారం (1 : 0.91) రావాలి. కానీ కేంద్ర ప్రభుత్వం తేదీ 01.07.2021 నుండి 28% DA ను restore చేసినందున మనకు ఒకే సారి 3 DA లు (ఒకే GO లో) అంటే 17.29% (వ్యత్యాసం 17.29-7.28= 10.01) ఇస్తున్నారు. ఇంకా 01.07.2021 నుండి రావలసిన (కేంద్రం already 3% ప్రకటించింది, మనకు 2.73%రావాలి)*
*ఈసారి DA టేబుల్ అంత అవసరం ఉండక పోవచ్చు ఎందుకంటే 10.01% అంటే 50,000 మూలవేతనానికి 5,000(సుమారు)*
*➡️జనవరి, 2020 : 3.64*
*(మొత్తం :7.28+3.64=10.92%)*
*➡️జూలై, 2020 : 2.73*
*(మొత్తం :10.92+2.73= 13.65%)*
*➡️జనవరి, 2021 : 3.64*
*(మొత్తం:13.65+3.64= 17.29%)*
----------------------------------------
*మొత్తం:7.28+10.01=17.29*
----------------------------------------
*💥Pending DA's*
*➡️జూలై, 2021 2.73*
*➡️జనవరి, 2022 ప్రకటించాల్సి ఉంది.*
0 comments:
Post a Comment