LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

Corona Patient Home Treatment Guidelines by Telangana Government

Posted by PAATASHAALANEWS on Sunday, 19 July 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register
Corona Patient Home Treatment Guidelines by Telangana Govt
Corona Patient Home Treatment Guidelines by Telangana Government
How to know that you are infected with corona virus?

1. Itchy throat
2. Dry throat
3. Dry cough
4. High temperature
5. Shortness of breath
6. Loss of smell ....

And lemon with warm water eliminates the virus at the beginning before reaching the lungs ...
Do not keep this information to yourself. Provide it to all your family and friends.
Corona Three stages:
Covid only in nose - recovery  time is half a day. (Steam inhaling), vitamin C. Usually no fever. Asymptomatic.
Covid in throat - sore throat, recovery time 1 day (hot water gargle, warm water to drink, if temp then paracetamol. Vitamin C, Bcomplex. If severe than antibiotic.
Covid in lungs- coughing and breathlessness 4 to 5 days. (Vitamin C, B complex, hot water gargle, oximeter, paracetamol, cylinder if severe, lot of liquid required, deep breathing exercise.
Covid Medical kit Required at home:
1. Paracetamol
2. Betadine for mouthwash and gargle
3. Vitamin C and D3
5. B complex
6. Vapour+ capsules for steam
7. Oximeter
8. Oxygen cylinder (for emergency only)
9. Arogya Setu app
10.Breathing Exercises
Stage when to approach hospital:
Monitor the oxygen level. If it goes near 43 (normal 98-100) then you need oxygen cylinder. If available at home, then no hospital else admit.
Medicines that are taken in isolation hospitals

1. Vitamin C-1000
2. Vitamin E (E)
3. From (10 to 11) hours, sitting in the sunshine for 15-20 minutes.
4. Egg meal once ..
5. We take a rest / sleep a minimum of 7-8 hours
6. We drink 1.5 liters of water daily
7. All meals should be warm (not cold).


Click her to Download TS Govt Guidelines on Corona Home Treatment
Corona Patient Home Quarantine Daily Schedule/ Preventive Activities - Downloadhatient Home Treatment Guidelines by Telangana Government





*కరోనాకు భయపడకండి...*
 *బోగస్ ప్రచారాలు నమ్మకండి...*   
 
కరోనా వచ్చింది అనగానే వారిని అంటరాని వారిగానో, ఎదో తప్పు చేసినా వారిగా చూడకండి. ఇది ఒక మహమ్మారి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో అన్ని రకాల వారికి వస్తుంది. కరోనా వచ్చిన వారు first ధైర్యంగా ఉండాలి.


Covid positive వచ్చిన వారికి ఇచ్చే, మెడిసిన్స్
* ప్యారసిటమాల్-500mg టాబ్లెట్స్,
* B-Complex,
* C Vitamin Tablets,
* Citrizen Tab,
* Ambroxel syrup (దగ్గు ఉన్న వారికి మాత్రమే.)

 డాక్టర్ల సూచన మేరకు మధ్యాహ్నం, రాత్రి భోజనం తర్వాత రోజుకు రెండు సార్లు paracetamol ట్యాబ్లేట్లు మూడు రోజులు వాడాలి. పొడి దగ్గు ఉంటే  దగ్గు సిరప్ ను ఉదయం 5ml, రాత్రి 5ml మూడురోజులు పాటు వాడాలి. రోజుకు ఒకటి B- complex tablet, ఒకటి C-Vitamin tablet మధ్యాహ్నం భోజనం తర్వాత వారం రోజుల పాటు ఇస్తారు.

 మెడిసిన్ తో పాటు  పాటించవలసిన నియమాలు ఏమిటి అంటే. తప్పనిసరిగా వేడి నీళ్లు తాగడం. రోజు ఉదయం, సాయంత్రం వేడి నీళ్లలో జండుబామ్ కానీ, పసుపు కానీ వేసుకొని ఆవిరి పట్టడం. రోజుకు మూడు సార్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేడి నీళ్లలో నిమ్మకాయ రసం, తేనె కలుపుకొని తాగడం. రోజుకు నాలుగైదు సార్లు వేడి నీళ్లు గొంతులో పోసుకొని gargling చేయడం (ఉక్కిలించడం). రాత్రి భోజనం అనంతరం పడుకునే ముందు సగం గ్లాసు పాలల్లో కొంచం పసుపు, నాలుగు మిరియాలు దంచి పొడి చేసుకొని పాలల్లో కలిపి తాగడం.

''వీటన్నిటినీ  వారం రోజుల పాటు క్రమం తప్పకుండా పాటించడం వలన వారం రోజుల్లోనే  సాధారణ స్ధితికి వచ్చేస్తారు."

వీటికి తోడు మంచి ప్రొటీన్ ఫుడ్, రోజుకు రెండు మధ్యాహ్నం, రాత్రి భోజనంతో ఉడకబెట్టిన కోడిగుడ్డు తినాలి. C-vitamin ఉన్న ఫ్రూట్స్ ఆపిల్, బత్తాయి, Orange వంటి పండ్లు ఎక్కువగా తినాలి, ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా తింటే కరోనా వచ్చిన వారు వారం రోజుల్లో సాధారణ స్థితికి వచేస్తారు. కరోనా వైరస్ ఒక వ్యక్తి శరీరంలో నుంచి మరో వ్యక్తికి వ్యాపించే సమయం 7 రోజులు మాత్రమే నని, 7 రోజుల తర్వాత వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించే శక్తి కోల్పోతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఒక మనిషి శరీరంలోకి చేరిన కరోనా వైరస్ 10 నుంచి 12 రోజులకంటే ఎక్కువగా జీవించి ఉండదని, మంచి ఆహారం, ఇమ్యూనిటీ పెంచే ఫుడ్ తీసుకుంటే 7 నుంచి 10 రోజుల్లోనే కరోనాను జయించిన వారు ఉన్నారు, తప్పని సరిగా తాగే నీళ్లు వేడి నీళ్లు తాగడం, ఉదయం, సాయంత్రం వాకింగ్ కానీ, యోగ కానీ చేస్తే నాలుగు, ఐదు రోజుల్లోనే సాధారణ స్థితికి వచ్చేస్తారు. అలాగే ఉదయం, సాయంత్రం  .."మిరియాలు, దాచిన్ చెక్క, సొంటి, ధనియాలతో " చేసిన powder ను వేడినీళ్లలో వేసి టీ-లాగా మగ్గబెట్టి అందులో కొంచం బెల్లం వేసి ఉదయం ఒక టీ సాయంత్రం ఒక టి చాలు.

కరోనా వచ్చింది అనగానే చుట్టు పక్కల వారు వారిని చూసి ఎదో మాయ రోగం వచ్చింది అన్నట్టుగా చూడడం మానేయండి.

కరోనా కూడా ఇతర వ్యాధుల లాంటిదే. మలేరియా, టైఫాడ్ వంటిదే. ఎవరూ వర్రీ కావద్దు. కాక పోతే జాగ్రత్తలు మాత్రం తప్పని సరిగా పాటించండి. ఈ వైరస్ మనిషి శరీరంలో  గరిష్టంగా 14 రోజులకు మించి ఉండదని, ఆ తర్వాత అది నశించిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి 15 రోజుల పాటు హోమ్ క్వరెంటైన్ కానీ, హాస్పిటల్ క్వరెంటైన్ కానీ పాటించాలి. ఈ 14 రోజుల్లో మంచి ఆహారం, ఇమ్యూనిటీ పెంచుకునే ఫుడ్ తీసుకుంటే కరోనా ఖతం  మందులు, ఆహారం తీసుకుంటే చాలు అని చెబుతున్నారు.

 కరోనా రాకుండా సామాజిక దూరం పాటిద్దాం మస్కులు దరిద్దాం
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: July 19, 2020

0 comments:

Post a Comment