AP LATEST UPDATES

View more

Teachers Transfers 2020 Online application, Web Options, Vacancy, Seniority Lists Download from cse.ap.gov.in AP

Posted by PAATASHAALANEWS on Sunday, 2 August 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register
Teachers Transfers 2020 Online application, Web Options, Vacancy, Seniority Lists Download from cse.ap.gov.in      AP


త్వరలో బదిలీల షెడ్యూల్- విద్యా శాఖ మంత్రి



  • జిల్లాకు ఒక JD (ఉన్నత విద్య) , DEO (ప్రాధమిక విద్య) , అసెంబ్లీ నియోజక వర్గానికి ఒక DyEO , జిల్లా స్ధాయిలో విద్యాశాఖ బాధ్యతలు , అధికారాలు Joint Collector (Development)కు.
  • మండలానికి 3 చొప్పున School Complex లు.
  • పాఠశాలలలో Academic Auditing !
  • పాఠశాలలలో పూర్వ ప్రాధమిక విద్య LKG , UKG.
  • మండలానికి ఒక HSను Jr.College గా upgradation.
  • Teacher Training పై దృష్టి! జిల్లాకు ఒక Teacher Training Institute.
  • Unified Service Rules పై AG కు ఆదేశాలు.


  Longstanding-cutoff-dates


8 Years Long Standing
18-11-2012 for SGT/SA/LP/PET/PD
5 Years Long Standing
18-11-2015 for GHMs.
పైన తెలిపిన తేదీలకు ముందు చేరినవారు మాత్రమే,తప్పనిసరి బదిలీ అవుతారు.

29-12-2012న చేరిన DSC 2012 వారికి తప్పనిసరి కాదు.
2012జూలైలో బదిలీ అయి జూలైలోనే చేరినవారు తప్పనిసరి.
రిలీవర్ లేక ఆలస్యంగా..అంటే 18/11/2012 తరువాత చేరినవారు తప్పనిసరి కాదు.


 టీచర్ల బదిలీలు 2020 – ముందుగానేక్రమబద్ధీకరణ ప్రక్రియ

వారంలోగా మార్గదర్శకాల విడుదల ఆర్థికశాఖ గ్రీన్‌సిగల్‌

పరిశీలనలో ఉపాధ్యాయ సంఘాల సిఫార్సులు:

రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమైంది.
బదిలీల నిర్వహణకు ముందుగానే టీచర్స్‌ క్రమబద్ధీకరణ ప్రక్రియను చేపట్టాలని సర్కార్‌ నిర్ణయించింది.
విద్యా సంవత్సరం ఆరంభానికి ముందుగానే బదిలీలు, రేషనలైజేషన్‌ ప్రక్రియ చేపట్టాలన్న సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయానికి ఆర్థికశాఖ గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. రేషనలైజేషన్‌, బదిలీలపై గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్‌, పాఠశాల విద్య కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు ప్రత్యేకంగా సమావేశమై సూచనలు, సలహాలు స్వీకరించారు.
ఉపాధ్యాయ సంఘాల సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఇప్పటికే పరిశీలనను ప్రారంభించింది. సంఘాలు సూచించిన విధంగా రేషనలైజేషన్‌, బదిలీలు చేపట్టేందుకు వీలుగా రెండోసారి ఫైల్‌ను ఆర్థికశాఖకు విద్యాశాఖ పంపించినట్లు తెలిసింది.
వారం రోజుల్లోగా బదిలీలు, రేషనలైజేషన్‌ నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కరోనా వైరస్‌ నేపథ్యంలో వెబ్‌ ఆధారంగా బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విధానం వల్ల కొంతమంది ఉపాధ్యాయులకు నష్టం జరిగే అవకాశం ఉన్నందున సాధారణ పద్ధతిలోనే (మాన్యువల్‌) బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.
దీనిపై ప్రధాన ఉపాధ్యాయ సంఘాలతోపాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు సైతం విద్యాశాఖ అధికారులను కలసి విన్నవించారు. కొవిడ్‌ మార్గదర్శకాల ప్రకారం బదిలీల నిర్వహణకు ఉపాధ్యాయులు పూర్తిగా సహకరిస్తారని వారు ఉన్నతాధికారులకు తెలిపారు.
రాష్ట్రంలో సింగిల్‌ టీచర్స్‌ ఉన్న స్కూళ్లకు రెండో పోస్టు మంజూరుకు ప్రభుత్వం సంసిద్ధతను తెలిపింది. విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి విషయంలో మాత్రం 1 : 30నే అనుసరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
దీనివల్ల ప్రాథమిక పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్‌జీటీ) పోస్టులు రద్దయ్యే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ సంఘాలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లాయి. అయితే, ఎక్కడా ఒక్క ఎస్‌జీటీ పోస్టు రద్దు కాకుండా చర్యలు చేపడతామని విద్యాశాఖ అధికారులు హామీ ఇచ్చారు.
పాఠశాలలో 40 నుంచి 60 మంది విద్యార్థులుంటే మూడో పోస్టును మంజూరు చేయాలని సంఘాలు ఇప్పటికే ప్రతిపాదించాయి. అవసరం దృష్ట్యా విద్యా వలంటీర్లను ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది.
సమస్యలు తలెత్తకుండా పారదర్శకంగా బదిలీలు చేపట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.
విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ గారు, కమిషనరు చినవీరభద్రుడు గారు మరియు ఉన్నత విద్యాశాఖ అధికారులతో ఉపాధ్యాయ సంఘాల నేతల భేటీ లోని వివరాలు

ఉపాధ్యాయుల HRA విషయంలో చర్చ లో వచ్చిన విషయాలు…

ఉపాధ్యాయుల HRA విషయంలో జరిగిన విషయం.. ఉపాధ్యాయులు రవాణా సౌకర్యం లేక దూర ప్రాంతాల నుండి పాఠశాలలకు వెళ్ళలేకపోతున్నారని సంఘ నాయకులు చెప్పారు. అయితే పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి గారు పనిచేసే ప్రాంతాల్లోనే ఉండాలి కదా అంత దూరంలో ఎందుకు ఉంటున్నారు, మిగిలిన ఉద్యోగులు విధులకు హాజరవుతున్నారు కదా పనిచేసే ప్రాంతంలో లేనప్పుడు HRA ఎందుకివ్వాలని మాటల సందర్భంలో అన్న విషయం. HRA విషయంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
>ప్రతీరోజూ పాఠశాలలకు హాజరై U-DISE మరియు పెండింగ్ కార్యక్రమాలన్నీ పూర్తి చెయ్యాలి.7వతేదీలోపల పూర్తి చెయ్యాలి.
>ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు వారంలో ఒకరోజు ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు రెండురోజులు
> 50%చొప్పున అంటే ఒక‌రోజు సగంమంది రెండవరోజు మిగిలిన సగంమంది హాజరు కావాలి.
>కంటోన్మెంట్ జోన్లో నివసించే టీచర్లు కంటోన్మెంట్ జోన్లో స్కూలుకు మినహాయింపు ఇచ్చారు.
> బయోమెట్రిక్ తీసివేయాలని చెప్పాం. పరిశీలించి ఉత్తర్వులు ఇస్తామన్నారు.
రేషనలైజేషన్

>ప్రాథమిక పాఠశాలలకు: 1:30 నిష్పత్తి ప్రకారం 40 దాటితే మూడు పోస్టులు ఇవ్వాలని ప్రతిపాదించాం. మిగిలిన పోస్టులను స్ట్రెంత్ ప్రకారము సర్దుబాటు చేస్తారు.
>ప్రాథమికోన్నత పాఠశాలలకు: గతంలో మాదిరిగానే ఉన్నత పాఠశాలలకు: 240 ప్రతిపాదన ప్రభుత్వం తీసుకురాగా, ఉపాధ్యాయ సంఘాల నేతలు 180 ప్రతిపాదనకై పట్టు పట్టినందువలన పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారు.
>ఇంగ్లీష్ మీడియం ఉంటే నాలుగు పోస్టులు కొనసాగుతాయి.
బదిలీలు:

>బదిలీలకు కనీసం రెండు సంవత్సరాలు. జులై 31 తీసుకోవాలని ప్రతిపాదించాం. ఎనిమిది అకడమిక్ సంవత్సరాలు అన్నారు. పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు.
>హెచ్ఎంలకు ఐదు సంవత్సరాలు.
>అప్ గ్రెడేషన్ పోస్టుల గురించి పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారు.
>మోడల్ స్కూల్ మరియు కేజీబీవీలో కూడా బదిలీలు.
పాయింట్లు:

>పెర్ఫార్మన్స్ పాయింట్లు లేవు. సర్విస్ పాయింట్లు, స్టేషన్ పాయింట్ ఉంటాయి.
>రేషనలైజేషన్ కి 2 పాయింట్లు.
>స్పౌజ్ వారికి 5 పాయింట్లు.
>క్యాటగిరి 1 కి 1 పాయింట్, కేటగిరి 2 కు 2 పాయింట్లు, కేటగిరీ 3 కు 3 పాయింట్లు, క్యాటగిరి 4 కు 5 పాయింట్లు.
>సర్వీస్ పాయింట్ సంవత్సరానికి 1పాయింట్ ఇవ్వాలని ప్రతిపాదించాం స్పష్టత రాలేదు. పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారు.
 

Instructions for updating the TEACHER CARD in CSE DATA BASE

As teacher transfers are coming soon The CSE Database has instructed CSE to update the Teachers’ Contact and Communication Details by June 25th .But since the CSE site is not working at the moment, that date is still a bit ahead. Instructions to Principals of Primary, Primary & High Schools


  1. Open website cse.ap.gov.in
  2. Click on CSE portal.
  3. Click on Login
  4. Enter your school UDISE CODE, Password and enter the capture code.
  5. Click on Teacher Card Detail in the above process.
  6. Enter the ID in the box above and download your details in pdf format.
  7. Transfer applicants must verify the phone link. Your phone number at the Department of Education will receive OTP messages. Therefore, verify the phone number.
  8. Downloaded Teacher Card details should be submitted to the Principal by checking and updating the Teacher Card at any time for any details to be updated.
  9. Contact your principals or MEOs if they have any problems updating the Teacher Card.
  10. Teacher Card


Username: School Dise Code
Password:Child Info Password


AP Teachers Transfers Web Counselling 2020 Schedule :

Online Applications submission: July 2020Display of Provisional Seniority list: July 2020
Objections on Seniority list clarifications by DEO: July 2020
Final Seniority list: July 2020
Display of Vacancies : 31st July 2020
HMs web options : July 2020
SA(lang) & Pandits web options : Aug 2020
SA(non lang) & LFL HMs web options : Aug 2020
SGTs & PETs web options : Aug 2020
Transfer orders display : Aug 2020
Joining in New Schools : Aug 2020


TeachersTransfers Application AP Teacher’s Transfer 2020     Official website


Teachers Transfers apply online


Click on seniority link option then Select Post like HM/ SGT/SA/PET /etc..
Select Area Type: Plain area/ Agency area
Select Management Local body /Govt
Select your District
Then Click on Get List
Seniority List

AP Teachers Transfers 2020 SGT/SA/HM/LP/PS HM/LFL HM/PET Order Copies District wise:
AP Teachers Transfers SGT/SA/HM/LP/PS HM/LFL HM/PET Order Copies District wise at cseap.teacherCorner,In A.P 13 District Wise Transfers Order Copy Download onwards. SGT/SA/LP/HM/PD/PS HM/LFL HM Posts Teachers will be easily download Their Allotted School’s Order Copies Behalf of Commissioner and Director Of Andhra Pradesh State.AP Teachers are/were attended Web Counselling For Transfers in their Respective District Educational Offices (DEOs).


How To Download AP Teachers Transfers 2020 Orders?
Steps To be Followed For Download Transferred Teacher Transfer Orders.
1.Visit official Website cse.ap.gov.in/DSE/
2.Click On “Teacher Corner”
3.Then New Window Will Be Opened…
4.Make Hit On “Download Transfer Orders”
5.Enter Treasury Id and Date Of Birth,Captcha Code
6.Clock On “Get Details”
7.Download it and Take Printouts and Preserve It for Future Purpose i.e. Relieving and Joining Process.


How To Download AP Teachers Transfers 2020 Transfers Annexure?
Steps To be Followed For Download Transfers Annexure


1.Visit official Website http://cse.ap.gov.in/DSE/
2.Click On “Teacher Corner”
3.Then New Window Will Be Opened…
4.Make Hit On “Download Transfers Annexure”
5.Select Post *
Select Area Type *
Select Management *
Select District *
6.Clock On “Get Details”




MORE
Teachers Transfers 2020 Online application, Web Options, Vacancy, Seniority Lists Download from cse.ap.gov.in      AP
AP Teachers Transfers 2020
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: August 02, 2020

1 comments:

  1. We will share all the important details regarding schooledu.ap.gov.in child info login Andhra Pradesh Education Portal online Apply, login, Student information system, Process for CSE login, etc.

    ReplyDelete