LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

Key points..BADIBATA

Posted by PAATASHAALANEWS on Wednesday, 1 June 2022


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

 *Key points..BADIBATA*


👉🏿జూన్ 1st కు reopen డే కాదు

👉🏿2nd.. తెలంగాణ formation డే..Flag hosting..

👉🏿జూన్ 3rd నుండి 10 వరకు enrollment డ్రైవ్..

👉🏿ఉదయం 7am-11pm..

👉🏿పాఠశాల టీచర్స్ registers.. సంతకం చేయడం అవసరం లేదు..

👉🏿గతంలో ఎప్పుడు..చేయలేదు..ఇప్పుడు అవసరం లేదు..గందరగోళం కాకండి..

👉🏿పాఠశాల HM and Teachers co-ఆర్డినేషన్ లో చేయండి..అంతే గాని.. మా టీచర్ సమయం కు వస్తా లేరు,సర్వే చేయటం లేదు..అని వాట్సాప్ లో షేర్ చేయకండి.

👉🏿ప్రతి రోజు 3pm కు..MEO కు new enrolled students లిస్ట్ ఇవ్వండి.. లేకపోతే school eduction ISMS site లో ఎంటర్ చేయండి.

👉🏿up to june 12th వరకు వేసవి సెలవులు.

👉🏿మన బడి..మన పిల్లలు..  మన ఉద్యోగాల ను కాపాడు కోవటంలో భాగమే..బడి బాట..

👉🏿june 13th reopen..

ఆ రోజు నుండి రిజిస్టర్ లో సంతకం చేయండి.

👉🏿13th నుండే 30 వరకు..పాఠశాల స్థాయిలో.. కార్యక్రమాలు జరుగుతాయి.

Key points.BADIBATA
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: June 01, 2022

0 comments:

Post a Comment