LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ సహకారంతో SCERT తెలంగాణ వారు అందిస్తున్న ఇంగ్లీష్ లాంగ్వేజ్ శిక్షణ కు హాజరు కావాలని భావించే SGT ఉపాధ్యాయులు క్రింది లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి

Posted by PAATASHAALANEWS on Saturday, 11 July 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register
 అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ సహకారంతో  SCERT తెలంగాణ వారు అందిస్తున్న ఇంగ్లీష్ లాంగ్వేజ్ శిక్షణ కు హాజరు కావాలని భావించే SGT ఉపాధ్యాయులు క్రింది లింక్ ద్వారా
రిజిస్టర్ చేసుకోవాలి


_*✍🏻అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ సహకారంతో TS SCERT నిర్వహిస్తున్న 09 వారాల ఆన్లైన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎన్రిచ్మెంట్ కోర్సు (లెవెల్ -1) లో చేరుటకు SGTs అప్లై చేయాల్సిన లింక్...*_

_*నోట్: ఆగస్ట్ 17న 4వ బ్యాచ్ ప్రారంభం అయ్యింది, ఈ బ్యాచ్ లో ఉపాధ్యాయుల ఎంపిక పూర్తయ్యింది. వచ్చె నెలలో ప్రారంభం కానున్న 5వ బ్యాచ్ లో చేరుటకు మాత్రమే ఈ లింక్ ఉపయోగించండి.*_

_*5వ బ్యాచ్ లో చేరుటకు Azim Premji University - English Language Enrichment Course -Level1(ELEC-1) Application SGTs can join and apply through this below link...👇🏻*_
  
 https://onlinecourses.apu.edu.in/elpcregister/index.html

https://onlinecourses.apu.edu.in/elpcregister/index.html అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ సహకారం తో TS SCERT నిర్వహిస్తున్న 9 వారాల ఆన్ లైన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎన్ రిచ్ మెంట్ కోర్సు (లెవెల్ -1) లో చేరుటకు SGTs అప్లై చేయాల్సిన లింక్ 👇


https://onlinecourses.apu.edu.in/elpcregister/index.html

అప్ లోడ్ చేయాల్సినవి:-

1) సర్వీస్ సర్టిఫికేట్ (లేదా) టీచర్ ఐడెంటిటీ కార్డు (లేదా) అపాయింట్మెంట్ లెటర్

2) రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో & మరియు దాని కింద మీ సంతకం

అవసరమైన వివరాలు:-
1) ఈమెయిల్ ఐడీ
2) STO ID(Employee ID)
3) Mobile number
4) Working Place details
5) Service Seniority (in years)


Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: July 11, 2020

0 comments:

Post a Comment