Physical Handicapped Conveyance Allowance
1) 40% శాతం అంగవైకల్యం మరియు గుడ్డి వారు గల ప్రభుత్వోద్యోగులకు వారి మూలవేతనములో 10 శాతం చొప్పున రూ. 500/-లకు మించకుండ ప్రతినెల వేతనముతోపాటు కాన్వయన్స్ అలవెన్సు గా చెల్లించారు . ఈ రేటు తేది. 15-10-2005 నుండి వర్తించింది. . (G.O.Ms.No. 276, Dt. 15-10-2005).
2) ఈ అలవెన్సు మూల వేతనం లో 10% చొప్పున గరిష్ఠ పరిమితి రూ.650/- లకుమించకుండ ప్రతినెల వేతనముతోపాటు కాన్వయన్స్ అలవెన్సు గా చెల్లించారు . ఈ రేటు తేది: 6. 7. 2006 నుండి పెంచబడినది.
( G.O.Ms.No.197 Dt.6.7.2006 )
3) ఈ అలవెన్సు మూలవేతనంలో 10% చొప్పున గరిష్ఠ పరిమితి రూ.900/- లకు పెంచబడినది. ఈ పెంపుదల తేది. 01-4-2010 నుండి అమలులోనికి వచ్చినది. (G.O.Ms.No. 108, Dt. 7.4.2010 )
4) PRC 2010 లో ఈ అలవెన్సు గరిష్ట పరిమితి రూ. 2000/- గా పెంచబడినది. ( G.O.Ms.No.103 Dt.24.7.2015) . ప్రస్తుతం ఈ GO ప్రకారం అలవెన్సు అందచేయడం జరుగుచున్నది
5) జిల్లా మెడికల్ బోర్డు నుండి వైద్య ధృవీకరణ పత్రము జారీ అయిన తేది నుండి ఈ అలవెన్సు చెల్లింపబడుతుంది. ఈ అలవెన్సు సస్పెన్షన్ పీరియడ్ , దసరా, సంక్రాంతి, క్రిస్మస్ మరియు వేసవి సెలవులలో రాదు. వేసవి సెలవులలో కూడా డ్యూటీ చేయవలసి వస్తే ఈ అలవెన్సు పనిచేసిన కాలానికి లభించును.
*************
@@ In RPS 2015 PHC Allowance is allowed @ 10% of pay subject to the maximum of Rs. 2,000/- per month as per G.O.Ms. No. 103 Fin. Dt: 24-7-2015 (40% disability of any kind, Hearing handicapped, impairment of 60 db more are eligible for this PHC. Conveyance allowance and through G.O.Ms.No. 31 WD, CW & Dis Welfare Dept.dt: 1-12-2009 the rules and regulations for issued of the handicapped certificate are issued. The same may be followed).

0 comments:
Post a Comment