LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

డిపార్టుమెంటల్ పరీక్షలు-వివరణ

Posted by PAATASHAALANEWS on Sunday, 5 July 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register
డిపార్టుమెంటల్ పరీక్షలు-వివరణ

_How To Apply for TSPSC Departmental Tests 2020_


Steps in Online Application Form Submission:

STEP I: Registration – Applicant can do Registration into the portal through this option,  
a. New Registration / Modify Registration.
b. Print Registration Details.


STEP-II: Fill Application Form – Applicant should fill in the Application through this option.


STEP III: Know your Application Status – Applicant can check
Application Fee and
Payment Status through this option.


STEP IV: Print Application Form (only after Fee Payment) – After Successful payment against the Application Form Submitted, Applicant can print the submitted Application form through this option.

💥 G.O.Ms.No.29&30 Edn తేది: 23-06-2010 ప్రకారం

🍁 *అప్రయత్న పదోన్నతి పథకం:(AAS)*

💥అప్రయత్న పదోన్నతి పథకం(AAS) లో భాగంగా SGT క్యాటగిరి ఉపాధ్యాయులు 12 సం ॥ స్కేలు పొందుటకు GOT&EOT పరీక్షలు ఉత్తీర్ణులు కానవసరం లేదు.

💥 కాని 24 సం॥ స్కేలు పొందుటకు ఖచ్చితంగా GOT&EOT పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి.ఎటువంటి మినహాయింపు లేదు.

💥 స్కూల్ అసిస్టెంట్ తత్సమాన క్యాటగిరి ఉపాధ్యాయులు 12 సం॥ పొందుటకు GOT&EOT పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి.

🍁 *పదోన్నతులు(PROMOTIONS):*

💥 స్కూల్ అసిస్టెంట్ లు గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల ప్రమోషన్ పొందుటకు GOT,EOT పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి.

💥 సర్వీసలో ఒక్క ప్రమోషన్ కూడా తీసుకొనివారు 45 సం॥ వయస్సు దాటితే ప్రస్తుతము పనిచేయుచున్న క్యాటగిరి నుండి పై క్యాటగిరి కి ఎటువంటి శాఖాపరమైన పరీక్షలు ఉత్తీర్ణత పొందాల్సిన అవసరం లేదు.

💥 50 సం॥ పైబడినవారు ప్రమోషన్ కొరకు ఎటువంటి శాఖాపరమైన పరీక్షలు ఉత్తీర్ణత పొందాల్సిన అవసరం లేదు.

♻ *Spl.Language Test Higher&Lower Standard paper Code.37 ఎవరు వ్రాయాలి:*

⚡ ఇంటర్మీడియట్ ఆ పై స్థాయిలో తెలుగు ఒక భాషగా చదవని ఉపాధ్యాయులు (Higher Standard) వ్రాయాలి.

⚡పదవ తరగతి ఆ పై స్థాయిలో హిందీ/ఉర్దూ ఒక భాషగా చదవని ఉపాధ్యాయులు (Lower Standard) వ్రాయాలి.

🍁 *డిపార్టుమెంటల్ పరీక్షకు హాజరయ్యే ఉపాధ్యాయులకు OD సౌకర్యం ఉంటుందా?*

💦 ఫండమెంటల్ రూల్ 9(6)(b)(iii) ప్రకారం నిర్బంధ శాఖీయ పరీక్షకు(Compulsory) హాజరగుటకు ఎన్నిసార్లైనా OD సౌకర్యం కల్పించవచ్చును.

💦 అయితే ఐచ్చిక పరీక్షకు(OPTIONAL) హాజరగుటకు రెండుకంటే ఎక్కువసార్లు OD రాయితీని ఇవ్వరాదు.
DEPARTMENTAL TESTS - MAY - 2020 SESSION. NOTIFICATION NO : 04/2020
https://patashalanews.blogspot.com/2020/06/2020_19.html
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: July 05, 2020

0 comments:

Post a Comment