LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

How to change/modifieNominee name change And mobile number PRAN అకౌంట్లకు

Posted by PAATASHAALANEWS on Sunday, 5 July 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

How to change/modifie
Nominee name change And mobile number



  CPS ఉద్యోగులందరూPRAN అకౌంట్లకు,  PAN CARD Number తో  Update చేయాలి


CRA నూతన ఆదేశాల ప్రకారం CPS ఉద్యోగులందరూ తప్పనిసరిగా, ఈ ఆర్థిక సంవత్సరం చివరిలోపు  తమ PRAN అకౌంట్లకు,  PAN CARD Number తో  Update చేయాలి.

 గతంలోనే Update చేసినవారు, ఇప్పుడు Update చేయవలసిన అవసరం లేదు.
రెండు రకాలుగా PAN Number ను మన PRAN Account కు Update  చేయవచ్చును.

1) ONLINE విధానం:-
www.cra-nsdl.com website లో మన

User ID (PRAN Number )

And
 Password తో Login అవ్వాలి.
 'Demographic Changes' Menu Option ను  Click చేసి, అందులో 'Update Personal Details' Option ను Click చేయాలి


ఇందులో చివరిగా ఉన్న 'Add/ Update PAN/Form -60' Option పై Click చేయాలి.*

అక్కడ మన PAN NUMBER ను Enter చేసి, 'Generate OTP' Option పై Click చేయాలి. మన Registered Mobile Number కు OTP వస్తుంది.


OTP ను Submit చేయాలి. మీ PAN Details Successful గా నమోదు అవుతాయి.

 2) OFFLINE విధానం:-

STO Office లో S-2 Form Submit చేయడం:

Annexure S2 Form ను తీసుకుని, మన Details, PAN Number ను రాసి, DDO తో Signature చేయించి, STO OFFICE లో Submit చేయడం ద్వారా, మన PAN NUMBER ను Update చేసుకోవచ్చు.
*CPS ఉద్యోగులు ఉపాధ్యాయులు తమ యొక్క CPS/PRAN ఖాతా నందు PAN/Form 60 ని online లో ఏ విధంగా update చెయ్యాలో చిన్న video ద్వారా వివరించడం జరిగింది*.

*ఈ వీడియో చూసి, కేవలం 10 నిమిషాల్లో ఉద్యోగ ఉపాధ్యాయులు తమ PRAN ఖాతాలో PAN /Form 60 ని update చేసుకోవచ్చు*

How to Update PAN Form 60 in CPS PRAN Accounts Online and Offline watch video here
👇👇👇
-------------------
https://youtu.be/_jQ2n0wGUcQ
-------------------

How to change/modifie

Nominee name change And mobile number

Click here

https://youtu.be/wEpRTAQxbHE



PRAN ACCOUNT లో NOMINEE మార్చుకోవడానికి అవకాశం కల్పించారు..CRA.NSDL సైట్ లో Demographic changes లో add/edit nominee details లో నామినీ మార్చుకోవచ్చు..

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: July 05, 2020

0 comments:

Post a Comment