LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

తెలంగాణవెనుకబడినతరగతులసంక్షేమగురుకులవిద్యాలయాల సంస్థ బాల బాలికలకు ఇంగ్లీషు మీడియం జూనియర్ కళాశాలలు మరియుమహిళా డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కొరకు ఆన్లైన్లో దరఖాస్తుచేసుకొనుటకు చివరితేదీ19-07-2020వరకుపొడిగించడమైనది. దర

Posted by PAATASHAALANEWS on Monday, 13 July 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register
*📑పత్రికా ప్రకటన*

*🍥మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, హైదరాబాద్*

తేది: 13-07-2020




*🌍మహాత్మాజ్యోతిబాఫూలే*
*తెలంగాణవెనుకబడినతరగతులసంక్షేమగురుకులవిద్యాలయాల సంస్థ బాల బాలికలకు ఇంగ్లీషు మీడియం జూనియర్ కళాశాలలు మరియుమహిళా డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కొరకు ఆన్లైన్లో దరఖాస్తుచేసుకొనుటకు చివరితేదీ19-07-2020వరకుపొడిగించడమైనది. దరఖాస్తులను ఆ న్లైన్ లో* miptbcwreis.telangana.gov.in & mjptbcwreis.cgg.gov.in

*🌍ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, శ్రీమల్లయ్య బట్టు, కార్యదర్శి, మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ గారుతెలిపారుప్రవేశపరీక్షతేదీతరువాతతెలుపబడును*

*🍥కావున అర్హులైన BC, SC, ST & EBC విద్యార్థినీ/విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు*



Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: July 13, 2020

0 comments:

Post a Comment