LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

INTER ADDMMISSIONS తెలంగాణ రాష్ట్ర ఆదర్శ (TS మోడల్ )

Posted by PAATASHAALANEWS on Wednesday, 15 May 2019


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register
STATE WISE INTER ADDMMISSIONS OPEN NOW 
తెలంగాణ రాష్ట్ర ఆదర్శ (TS  మోడల్ )
పాఠశాల మరియు జూనియర్ కళాశాల,  * ( Co-Ed) 

ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం విద్య కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది:

అర్హత: మార్చి,2019లో SSCలో ఉత్తీర్ణత.

  • అందించే కోర్సులు:

1. యం.పి.సి. 40 seats 
2. బై.పి.సి.     40 seats 
3. సి.ఇ.సి.     40 seats  &
4. యం.ఇ.సి. 40 seats 

భోధన మాధ్యమం: ఇంగ్లీషు.

విద్యార్థుల ఎన్నిక: మెరిట్ ఆధారంగా.

బాలికలకు ఉచిత హాస్టల్ సదుపాయం కలదు.

దరఖాస్తులు స్వీకరణ: 14.05.2019 నుండి 24.05.2019 వరకు.

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.Www.ts model schools.in

దరఖాస్తు చేయుటకు కావలసినవి*
1. 10th హాల్ టికెట్ నెంబర్
2.  స్టడీ కండక్ట్ జీరాక్స్
3. Caste, Income జీరాక్స్
4. ఆధార్ జీరాక్స్
5. SSC intetnet Memo.                                  Xerox 
దరఖాస్తు చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ తీసుకుని  పైన తెలిపిన జిరాక్స్ కాపీలు జతచేసి  MODEL Jr. COLLEGES. ఇంటర్మీడియట్ అడ్మిషన్ బ్రాంచ్ లో ఇవ్వవలసి ఉంటుంది

మోడల్ జూనియర్ కాలేజీ ప్రత్యేకతలు
1.ఉత్తమ స్థాయి లో ఆంగ్లంలో భోదన. 
2.విశాలమైన తరగతి గదులు.
3. EAMCET, NEET  మరియు TSPSC లలో ప్రాథమిక స్థాయి నుండి భోధన.
4. విశాలమైన ఆధునిక డిజిటల్ లైబ్రరీ 
5. పేద విద్యార్థులకు స్కాలర్షిప్
6. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన బాలికలకు ఉచిత హాస్టల్ సౌకర్యం
7.ఉచిత పాఠ్య పుస్తకాలు. 8.అధునాతనమైన ప్రయోగశాల
9. డిజిటల్ క్లాస్ ఫెసిలిటీ ఉంది 
10. RTC  బస్సు సౌకర్యం కలదు 
11. ఈ సంవత్సరం నుండి డే స్కాలర్ వాళ్లకి మధ్యాహ్న భోజన సౌకర్యం కూడా ఉండే అవకాశం  ఉంది 

State top 
 INTERMEDIATE & SSC  Results (2018-19). 
TS MODEL SCHOOL & JUINOR COLLEGES


 *ప్రైవేట్ , కార్పొరేట్ కళాశాలకు ధీటుగా ఉత్తమ ఉచిత ఆంగ్లంలో విద్యను అందిస్తున్న ఏకైక ప్రభుత్వ కళాశాల 
*TS MODEL School and Jr Colleges

💐 Pls share this post to ur other whatsup Groups.


Model schools Intermediate admissions process starts from today. SSC passed students can apply online from may 14th to 24th.
The cources offered are MPC, BiPC, CEC & MEC with 40 seats in each group.
Website for applying :
www.tsmodelschools.in
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: May 15, 2019

0 comments:

Post a Comment