TS Result 2019, Telangana State Board Results 2019 Available Here
విద్యార్థులు కూడా వ్యక్తిగతంగా వారి యొక్క hallticket no. ద్వారా చూసుకోవచ్చు_ TS SSC రిజల్ట్స్ లింక్...
పదవ తరగతి ఫలితాలు
ఈ సారి పదవ తరగతి ఫలితాలు సోమవారం ఉదయం 11.30 కు విడుదల చేస్తారు
హెడ్మాస్టర్ లు school login ద్వారా. కూడా మొత్తం స్కూల్ విద్యార్థుల ఫలితాలు ఒకేసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు
స్కూల్ లాగిన్ ద్వారా రిజల్ట్ చూడటానికి. ముందుగా. www bsetelangana.gov.in website లోకి వెళ్లి
స్కూల్ wise లాగిన్ సెలెక్ట్ చేసుకోవాలి
User id : ssc code
Passward : ssc code
Enter చేసి open చెయ్యగానే. మొత్తం విద్యార్థుల లిస్ట్ కనిపిస్తుంది
పైన results tab క్లిక్ చేసి. Results. ను డౌన్లోడ్ చేసుకోవచ్చు
0 comments:
Post a Comment