తెలంగాణా గురుకులం లో ఉద్యోగాలు...
తెలంగాణా రాష్టంలోని గురుకులం సబ్జెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ లో భాగంగా *హైదరాబాద్ లోని తెలంగాణ సోషల్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్ 100 సబ్జెక్ట్ అసోసియేట్ పోస్టులకి ధరఖాస్తులని కోరుతోంది.
సబ్జెక్టుల వారీ ఖాళీలు:
- మ్యాథ్స్-21,
- కెమిస్ట్రీ-14,
- ఫిజిక్స్-22,
- బోటనీ-18,
- జువాలజీ-25.
అర్హత
సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణతతో పాటు జేఈఈ-మెయిన్/అడ్వాన్స్‌డ్, నీట్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి
ఎంపిక: రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు
.
*దరఖాస్తువిధానం*
.
*దరఖాస్తువిధానం*
0 comments:
Post a Comment