మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి
ప్రత్యేకతలు
◆. ఇంటర్ విద్యకు ఎటువంటి రుసుములు లేవు.
◆.ఆంగ్ల మాధ్యమం లో విద్య.
◆.పక్కా భవంతులతో మోడల్ స్కూల్ లు నిర్మించబడ్డాయి.
◆.ఇంటర్ విద్యార్థులు అందరికీ ఉచితంగా ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు ఇవ్వబడును.
◆.సైన్సు,కంప్యూటర్ లాబ్ లు మరియు లైబ్రరీ సదుపాయం కలదు.
◆.జి.ఓ.24 ప్రకారం సీట్ల భర్తీలో రిజర్వేషన్ లు పాటించబడును.
◆ ఇంటర్ బాలికలకు హాస్టల్ వసతి కలదు.
◆.ఇంటర్ మొదటి సంవత్సరం తో బాటు రెండవ సంవత్సరం లో ఉన్న ఖాళీలకు కూడా అడ్మిషన్ ఇవ్వబడును.
◆.ఆన్ లైన్ లో దరఖాస్తు స్వీకరించే తేదీలు :
ప్రారంభం : 03-05-2018.
చివరి తేదీ : 20-మే 2018.
పూర్తి చేసిన దరఖాస్తు ను సంబంధిత మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల లో సమర్పించాలి.
ఇంటర్ మొదటి సంవత్సరం లో అడ్మిషన్ ఇవ్వటానికి విద్యార్థుల 10 వ తరగతి మార్కులు/గ్రేడ్ ను పరిగణనలోకి తీసుకుంటారు.
రిజర్వేషన్లు కేటగిరి వారీగా :
SC-15%
ST-06%
BC-29%
OPEN-50%
PHC- 03%
Girls-అన్ని కేటగిరి లలో 33% కేటాయించబడును.
సీట్లు పరిమితంగా ఉన్నాయి.
నాలుగు గ్రూప్ లలో MPC,MEC,BIPC, CEC 40 సీట్ల చొప్పున ఉన్నాయి.
అడ్మిషన్ ఆన్ లైన్ పొందటానికి ఇంటర్ నెట్ లేదా మీ సేవను సంప్రదించండి.
వెబ్సైట్:
*http://telanganams.cgg.gov.in/*
దరఖాస్తు చేయటానికి కావాల్సినవి:
విద్యార్థి పాస్ ఫోటో మరియు డిజిటల్ సంతకం.
చిరునామా,చదువు వివరాలు,10 వ తరగతి హల్ టికెట్ నంబరు.
అప్లై చేసిన తరువాత అప్లికేషన్ కాపీతో బాటు
కులం ధ్రువీకరణ పత్రం,ఆధార్,10 వ తరగతి మార్కుల మెమో జీరాక్స్ ప్రతిలను కలిపి అందజేయాలి.
important instructions to students while filling the application format:
1. Before submitting online application a sample application format may be filled and furnish correct information.
2. Pass port size photo should be kept ready with them.
3. Utmost care should be taken while filling the online application.
4. The candidate is responsible for any mistakes committed by him in online application and no further corrections shall be entertained
సీటు దృవీకరించుకున్నాక ఒరిజినల్ లను ప్రిన్సిపాల్ లకు అందజేయాలి
Important Dates*:
1. Date of Notification : 01-05-2018
2. Schedule of submission of online application: 03-05-2018 to 20-05-2018
3. Submission of printed application form along with 03-05-2018 to 20-05-2018 the copies of relevant certificates to the concerned Principal of Model School(between 10 AM to 4.00 PM)
జూనియర్ కళాశాల తరగతులు జూన్ 1 వ తేదీ నుండి ప్రారంభించబడును
పై మెసేజ్ ను దయచేసి వీలయినంత ఎక్కువగా షేర్ చేయండి.
గ్రామీణ పేద పిల్లలకు ఉచిత ఆధునిక ఆంగ్లమాధ్యమం విద్య అందించటంలో సహాయపడండి.

0 comments:
Post a Comment