Tentative Admission Schedule, DOST 2018-19.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో 2018-19 విద్యాసంవత్సరం ప్రవేశాలకు సంబంధించి
'డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ' (దోస్త్ 2018) షెడ్యూల్ విడుదలైంది.
'డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ' (దోస్త్ 2018) షెడ్యూల్ విడుదలైంది.
కోర్సులు: బీఏ, బీకాం, బీఎస్సీ తదితరాలు.
అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
యూనివర్సిటీలు: ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, తెలంగాణ.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
ముఖ్యమైన తేదీలు:
రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు: 10.05.2018 నుంచి 26.05.2018 వరకు.
రూ. 400 ఆలస్య రుసుముతో: 27.05.2018 నుంచి 29.05.2018 వరకు.
తొలి విడత సీట్ల కేటాయింపు: 04.06.2018.
కాలేజీలో రిపోర్టింగ్: 05.06.2018 నుంచి 12.06.2018 వరకు.
రెండో విడత వెబ్ ఆప్షన్లు: 05.06.2018 నుంచి 14.06.2018 వరకు.
రెండో విడత సీట్ల కేటాయింపు: 19.06.2018.
కాలేజీలో రిపోర్టింగ్: 20.06.2018 నుంచి 25.06.2018 వరకు.
చివరి విడత వెబ్ ఆప్షన్లు: 20.06.2018 నుంచి 27.06.2018 వరకు
ఆఖరి విడత సీట్ల కేటాయింపు: 30.06.2018.
కాలేజీలో రిపోర్టింగ్: 02.07.2018 నుంచి 04.07.2018 వరకు....
S.NO | Details | Dates |
---|---|---|
1 | Notification | 08.05.2018 |
2 | Registrations and Web options | 10.05.2018 to 26.05.2018 |
3 | Registrations with late fee of Rs400/- | 27.05.2018 to 29.05.2018 |
4 | Seat Allotment-first list | 04.06.2018 |
5 | Reporting to Colleges by Students | 05.06.2018 to 12.06.2018 |
6 | II Phase Web Options only for sliding | 05.06.2018 to 14.06.2018 |
7 | Seat Allotment-second list | 19.06.2018 |
8 | Reporting to Colleges by Students | 20.06.2018 to 25.06.2018 |
9 | III and Last phase Web Options and registrations for Supplementary students and those who have not registered and web options for all | 20.06.2018 to 27.06.2018 |
10 | Seat Allotment-third List | 30.06.2018 |
11 | Reporting to Colleges by Students | 02.07.2018 to 04.07.2018 |
12 | Commencement of Class Work-I Semester | 02.07.2018 |
13 | Intra College Phase | 05.07.2018 to 07.07.2018 |
14 | Seat Allotment https://dost.cgg.gov.in/ | 10.07.2018 |
0 comments:
Post a Comment