విధ శతకాలు అవి వ్రాసిన వారి పేర్లు
◆దాశరథి శతకము
*కంచెర్ల గోపన్న*
◆కృష్ణ శతకము
*నృసింహ కవి*
◆శ్రీ కాళహస్తీశ్వర శతకము
*ధూర్జటి*
◆సుమతి శతకము
*బద్దెన*
◆వృషాధిప శతకము
*పాలకురికి సోమనాథుడు*
◆నరసింహ శతకము
*శేషప్ప కవి*
◆ఆంధ్రనాయక శతకము
*కాసుల పురుషోత్తమకవి*
◆మారుతి శతకము
*గోపీనాథము వేంకటకవి*
◆భాస్కర శతకము
*మారవి వెంకయ్య*
◆నారాయణ శతకము
*బమ్మెర పోతన*
◆దేవకీనందన శతకము
*వెన్నెలకంటి జన్నయ్య*
◆చెన్నమల్లు సీసములు
*పాలకురికి సోమనాథుడు*
◆కుప్పుసామి శతకము
*త్రిపురనేని రామస్వామి*
◆ధూర్తమానవా శతకము
*త్రిపురనేని రామస్వామి*
◆సంపఁగిమన్న శతకము
*పరమానంద యతీంద్ర*
*పరమానంద యతీంద్ర*
◆కుమార శతకము
*ఫక్కి వేంకట నరసింహ కవి*
*ఫక్కి వేంకట నరసింహ కవి*
◆వేంకటేశ శతకము
*తాళ్ళపాక పెదతిరుమలార్య*
◆శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము
*తాళ్లపాక అన్నమాచార్య*
◆వేమన పద్యములు
*వేమన*
◆సూర్య శతకమ్
*మయూరకవి*
◆నీతి శతకమ్
*భర్తృహరిః*
0 comments:
Post a Comment