LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

IMP GK

Posted by PAATASHAALANEWS on Saturday, 25 November 2017


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

IMP GK
*👉 1) ప్రపంచ పారిశ్రామిక శిఖరాగ్ర సదస్సు ఎక్కడ ప్రారంభo కానుంది?*

జ) *హైదరబాద్*

*👉2) CMRS అనగా?*

జ) *కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ*

*👉3) అంతర్జాతీయ క్రికెట్ లో 50 సెంచరీలు చేసిన రెండవ భారత క్రికెటర్  ఎవరు?*

జ) *విరాట్ కోహ్లి*

👉4) *దాశరథి రంగాచార్య స్వీయ చరిత్ర పేరేమిటి?*

జ) *జీవన యానం*

*👉5) *కీర్తి కిసాన్ పార్టీ వ్యవస్థాపకులు ఎవరు?*

జ) *భగత్ సింగ్*

*6)👉 ఇటీవల(మృతదేహపు) "మనిషి తలను మార్చినట్లు" చెప్పుకున్న ఇటలీ  న్యూరో సర్జన్ ఎవరు?*

A: *సెర్గియో క్యానవెరో*

*7)👉 వెయిట్ లిఫ్టింగ్ లో "7సార్లు ఛాంపియన్ గా నిలిచి *పాకెట్ హెర్క్యూలస్ గా పోరొంది ఇటీవల మరణించిన టర్కీ క్రీడాకారుడు ఎవరు?*

A: *నైమ్ సులేమాన్ ఓగ్లు.*

*8)👉 "నిర్భయ చట్టం" అమలులోకి వచ్చాక తొలి కేసు ఎక్కడ నమోదయ్యింది?*

A: *వరంగల్ లో.*

*9)👉 "మొబైల్ గేమ్స్" ఇన్స్ స్టాలేషన్ లో భారత్ స్థానం ఎంత?*

A: *3వ స్థానం*

*10)👉 భారత ప్రభుత్వం ఏ సంవత్సరాన్ని "టీకా మందు కార్యక్రమ సంవత్సరంగా" ప్రకటించింది?*

A: *2012.*

) ఇటీవల(మృతదేహపు) "మనిషి తలను మార్చినట్లు" చెప్పుకున్న ఇటలీ  న్యూరో సర్జన్ ఎవరు?
A: *సెర్గియో క్యానవెరో*

2)వెయిట్ లిఫ్టింగ్ లో "7సార్లు ఛాంపియన్ గా నిలిచి *పాకెట్ హెర్క్యూలస్* గా పోరొంది ఇటీవల మరణించిన టర్కీ క్రీడాకారుడు ఎవరు?
A: *నైమ్ సులేమాన్ ఓగ్లు.*

3) "నిర్భయ చట్టం" అమలులోకి వచ్చాక తొలి కేసు ఎక్కడ నమోదయ్యింది?
A: *వరంగల్ లో.*

4) "మొబైల్ గేమ్స్" ఇన్స్ స్టాలేషన్ లో భారత్ స్థానం ఎంత?
A: *3వ స్థానం*

5) భారత ప్రభుత్వం ఏ సంవత్సరాన్ని "టీకా మందు కార్యక్రమ సంవత్సరంగా" ప్రకటించింది?
A: *2012.

1.భారత ప్రభుత్వం చేపట్టిన"స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మూలం ఏ దేశంలో విజయవంతంగా అమలు చేసిన గ్రామీణ పారిశుధ్య పథకం అని ఇటీవల ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ ప్రకంటిచారు?
2.ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు?
3.2016 లో భారత వైమానిక దళ 84 వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాలు ఏ తేదీన జరిగాయి?
4.తేజస్ ఎలాంటి యుద్ధ విమానం?
5.అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?
6.బంగ్లాదేశ్ లో ఇటీవల ఏ దేశాధ్యక్షుడు 30 సంవత్సరాల తర్వాత పర్యటించాడు?
7.2016 సంవత్సరానికి "ఏకలవ్య" అవార్డును ఒడిశాలో ఎవరికి ప్రకటించారు?
8.2016 అక్టోబర్ లో ప్రపంచ ఆరోగ్య సదస్సు  ఏ నగరంలో జరిగింది?
9.2016 డిసెంబర్-12 న న్యూజిలాండ్ నూతన ప్రధానమంత్రి గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
10.టెస్ట్ మ్యాచ్ లలో ట్రిపుల్ సెంచరీ సాధించిన నాలుగో పాకిస్థాన్ క్రికెటర్ గా 2016 అక్టోబర్ లో ఎవరు రికార్డ్ సాధించారు?
  🇮🇳🥇జవాబులు
1.ఈజిప్టు
2.అక్టోబరు-10
3.అక్టోబరు-8
4.తేలికపాటి యుద్ధ విమానం
5.అక్టోబరు-11
6.చైనా(జి జినిపింగ్)
7.శ్రాబణీ నందా
8.బెర్లిన్
9.బిల్ ఇంగ్లీష్
10.అజహర్ అలీ
[1) సముద్ర తీరంలోని ఇసుక నుంచి ఏ ఖనిజాలు లభిస్తాయి?*

*జ: మోనోజైట్‌, ఇలిమినైట్‌, జిర్కాన్‌*

*2) భారతదేశంలో అత్యధికంగా చమురు లభిస్తున్న ప్రాంతం ఏది?*

*జ: బాంబే హై*

*3) విద్యుత్‌ ప్రవాహంలో ఎలాంటి నిరోధకతను చూపనిగుణాన్ని ఏమంటారు?*

*జ: సూపర్‌ కండక్టివిటి*

*4) సౌరశక్తిని కేంద్రీకరించి శక్తిని ఉత్పత్తి చేయడానికి వాడే దర్పణం ఏది?*

*జ: పుటాకార దర్పణం*

*5) పరావర్తన సూత్రం ఆధారంగా పనిచేసే పరికరాలేవి?*

*జ: పెరిస్కోప్‌, బైనాక్యులర్‌*

*6) బుల్లెట్‌ ప్రూఫ్‌ కవచాన్ని దేనితో తయారు చేస్తారు?*

*జ: జాకాల్‌ అనే మిశ్రమంతో*

*7) రాతికుష్టును కలిగించేది, తాజ్‌ మహల్‌ రంగు మారడానికి కారణ మయ్యేది, పేపర్‌, తోలును నష్ట పరిచే వాయువు?*

*జ: సల్ఫర్‌ డైఆక్సైడ్‌*

*8) సూపర్‌బగ్‌ అని ఏ బ్యాక్టీరియాను పిలుస్తారు (చమురు తెట్టలను విచ్ఛిన్నం చేస్తుంది)?*

*జ: సూడోమోనాస్‌ ప్యూటిడా*

*9) పవన విద్యుదుత్పత్తిలో అగ్రస్థానం లో ఉన్న రాష్ట్రం ఏది?*

*జ: తమిళనాడు*

*10) నీటిలోతును కొలవడానికిఉప యోగించే ప్రమాణం ఏది?*

*జ: ఫాథమ్‌*
*1)పక్షిపాదఖండం అని పిలువబదునది?*

*ఉ.అమెరికా* 

*2)అత్యధికంగా దీవులు కలిగిన మహాసముద్రం*

*జ.పసిఫిక్* 

*3)అతిపొడవైన ఖండతీరరేఖ గల మహాసముద్రం*

*జ.అట్లాంటిక్ *

*4)క్రిందివానిలో ప్రాధమిక భూస్వరూపాలు * 

*జ.ఖండాలు, మహాసముద్రాలు* 

*5)అవశిష్ట పీఠభూమి కానిది?*

*జ.టిబెట్ పీఠభూమి *

*6)క్రిందివానిలో అగ్నిపర్వతం ?*

*జ.ఎట్నా *

*7)భూమిలో సంపీడనబలం వలన ఏర్పడిన పర్వతాలు?*

*జ.ముడుత పర్వతాలు*

*8)కోతమైదానం కు ఉదాహరణ?*

*జ.హడ్స్ న్ మైదానం* 

*9)హిమాని నదుల వల్ల ఏర్పడు లోయలు ఏఆకారంలో ఉండును?*

*జ.U *

*10)భూవిరుపక చర్యల వల్ల ఏర్పడిన పర్వతాలు?*

*జ.ఖండపర్వతాలు 
)👉 తెలంగాణ లో "బేటీ బచావో-బేటీ" పడావో కార్యక్రమానికి ప్రచారకర్త ఎవరు?
A: *సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్*

2)👉 "మిస్ వరల్డ్-2017" పోటీలలో మొదటి రన్నరఫ్ గా నిలిచింది ఎవరు?
A: *ఆండ్రీమెజా(మెక్సికో)*

3)👉 భారత దేశంలో మొదటిసారి "వినోదపు పన్ను" విధించిన రాష్ట్రం ఏది?
A: *పశ్చిమ బెంగాల్*

4)👉 "GST బిల్లుకు" మొట్ట మొదటి  ఆమోదం తెలిపిన రాష్ట్రం ఏది?
A: *అసోం*

5)👉 ఏ రాష్ట్రం మొదటి సారి "ప్రతి గృహానికి ఒక బ్యాంక్ ఖాతాను" సాధించింది?
A: *కేరళ*

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: November 25, 2017

0 comments:

Post a Comment