LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

Gdg

Posted by PAATASHAALANEWS on Wednesday, 15 November 2017


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

[3/11, 4:33 PM] lakshyasriuradi: *ఫ్లాష్...*

*SSC Hall Tickets available*

http://hall.bsetelangana.org

*👆Direct link*
[3/11, 5:18 PM] ‪+91 98488 68528‬: *TUTF SKP*

*SSC INTERNAL MARKS FEEDING*
Site⬇

bsetelangana.org

*_💻తో login అయి, Quicklinks లోని  Internal Marks Feeding FA's పై click చేస్తే login అనే box వస్తుంది, అక్కడ user ID లో SSC New School Code (xxxxx)_*
*_ఐదంకెల సంఖ్య Enter చేయాలి_*

*_☘Password లో కూడా ఇదే ఐదంకెల సంఖ్య (ssc new School code)ను enter చేసి login key click చేయాలి._*

*_☘అపుడు School U-Dise code, Contact Phone No. వస్తుంది_*

*_☘ఇక్కడ Submit ను click చేయాలి. అపుడు మనం గతంలో నమోదు చేసిన NR list వస్తుంది._*

  *_☘ఇపుడు Home ప్రక్కన గల Internal Marks Entry ని click చేస్తే NR list ప్రకారం student listవస్తుంది. ఇక్కడ student Roll No. ముందు ఉన్న Entry button ను click చేస్తే student Internal Marks FA's Entry sheet కనబడును_*

*_☘దీనిలో 1st Language కు వచ్చిన నాలుగు FAల Avg. Marks ని Entry చేయాలి.. ఇలాగె 2nd Language లో ,3rd Language లలో, మరియు Maths లో, Science లో, Social లో వచ్చిన Marks Entry చేసి,_*

*_ అలాగె_*
*_☘Co-curricular లలో_*
*_(50మార్కులకు గాను) వచ్చిన మార్కులను Entry చేయాలి,_*
*_☘మొదలుగా Value Edn. లో వచ్చిన Marks Entryచేసి_* *_తర్వాత , Art.&Culture లో, Work & Comptrs.లో_*, *_చివరగా Physical & Health Edn. లో వచ్చిన మార్కులు Entry చేసి_*
*_అక్కడ గల Update button click చేయాలి._*
*_(కాని పైన గల Confirm button click చేయోద్దు)_*

... *_☘ఇలా అందరి పిల్లల Marks Entry పూర్తిచేసి_*,(ప్రతీ page లో
*_☘10 మంది students Marks _entry చేయోచ్చు_*, *_తర్వాత next pageకి వెల్లి ,అక్కడ మిగతా పిల్లల Marks  Entry చేస్తూ వెల్లాలి)_*

*_🖨ఇలా అందరు పిల్లలకి వారికి వచ్చిన Marks Entry అయ్యాక Print button ను click చేసి Print తీసి,_* *_students Marks అన్నీ check చేసుకోవాలి_*
*_☘అన్నీ ok అనుకున్నాక వీలయితే మీ password change చేసుకోని,అది ok అయ్యాక, logout ను click చేయాలి._*

*_☘(Important.  CONFIRM button ఇప్పుడే నోక్కకండి, ఈ ప్రక్రియ అంతా ok అనుకున్నాకే చివరగా confirm నోక్కండి.)_*

🔵🔵🔵🔵🔵🔵🔵🔵🔵

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: November 15, 2017

0 comments:

Post a Comment