🌎ఐరాస ప్రత్యేక ఏజెన్సీలు (స్వయంప్రతిపత్తి)
ఏజెన్సీ-
ప్రధాన కార్యాలయం
👉యునెటైడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో)
జ : పారిస్
👉పుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏవో)
జ : రోమ్
👉ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్(ఐసీఏవో)
జ : మాంట్రియల్
👉ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ (ఐఎఫ్‌ఎడీ)
జ : రోమ్
👉ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్
జ : జెనీవా
👉ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ (ఐఎంవో)
జ :లండన్
👉అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)
జ : వాషింగ్టన్ డి.సి
👉ఇంటర్నేషనల్ టెలి కమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ)
జ : జెనీవా
👉యునెటైడ్ నేషన్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (యూఎన్‌ఐడీవో)
జ : వియన్నా
👉యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (యూపీయూ)
జ : బెర్న్
👉ప్రపంచ బ్యాంక్ గ్రూప్
వాషింగ్టన్ డి.సి
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)
జ ; జెనీవా
👉వరల్డ్ ఇంటలెక్చ్యువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఐపీవో)
జ : జెనీవా
👉వరల్డ్ మెటీయోరోలాజికల్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఎంవో)
జ : జెనీవా
👉యునెటైడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్‌డబ్ల్యూటీవో)
జ : మాడ్రిడ్
🌍 *ప్రధాన కార్యాలయం*
*యు యన్ ఓ*🌎
👉ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ (యునిసెఫ్)
జ : న్యూయార్క్
👉యునెటైడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్
జ :జెనీవా
👉యూఎన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్
జ : న్యూయార్క్
👉యూఎన్ హై కమీషనర్ ఫర్ రెప్యూజీస్
జ : జెనీవా
👉వరల్డ్ పుడ్ ప్రోగామ్
జ : రోమ్
👉యూఎన్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్
జ : వియన్నా
👉యూఎన్ ఎన్విరాన్‌మొంట్ ప్రోగ్రామ్
జ : నైరోబి
👉యూఎన్ పాపులేషన్ ఫండ్
జ : న్యూయార్క్
👉యూఎన్ హ్యూమన్ సెటిల్‌మెంట్స్ ప్రోగ్రామ్
జ : నైరోబి
👉యూఎన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్
జ : జెనీవా
👉యూఎన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్
జ : జెనీవా
👉యూఎన్ యూనివర్సిటీ
జ : టోక్యో
0 comments:
Post a Comment