LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

సంస్థలు/సభలు/ఉద్యమాలు -- స్థాపకులు/నాయకులు

Posted by PAATASHAALANEWS on Saturday, 25 November 2017


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

*సంస్థలు/సభలు/ఉద్యమాలు   -- స్థాపకులు/నాయకులు*

*🔺ఆత్మీయ సభ (1815) - రాజరామోహన్ రాయ్*

*🔺బ్రాహ్మ సమాజం (1829) - రాజరామోహన్ రాయ్*

*🔺యంగ్ బెంగాల్ ఉద్యమం  - హెన్నీ వినియాన్ డిరాజియో*

*🔺తత్వ బొదిని సభ  - దేవేంద్ర నాథ్ టాగూర్*

*🔺బెతూన్ స్కూల్ - ఈశ్వర్ చంద్ర విద్య సాగర్*

*🔺ఆర్య సమాజ్ (1875) - దయానంద సరస్వతి*

*🔺దివ్య జ్ఞాన సమాజం (1875) - మేడం బ్లావేట్ స్కీ , కల్నల్ వోల్కాట్*

*🔺సత్య శొదక్ సమాజ్ - జ్యోతి బాపులే*

*🔺దీనబంధు సార్వజనిక్ సభ  - జ్యోతి బాపులే*

*🔺ప్రార్ధన సమాజం (1867) - ఆత్మ రామ్ పాండురంగ*

*🔺హితకారిణి సంస్థ  - కందుకూరి వీరేశ లింగం పంతులు*

*🔺రామ కృష్ణ మిషన్ (1897) - స్వామి వివేకానంద*

*🔺భారత ధర్మ మహా మండలి  - పండిత మదన్ మోహన్ మాలవ్యా*

*🔺దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ  - జి.జి.అగార్కర్*

*🔺హిందుస్తానీ సేవ దళ్ - ఎన్.జి.హర్దేకర్*

*🔺లోక్ సేవ మండల్ - లాలా లజపతి రాయ్*

*🔺శారద సదన్ - పండిత రమా బాయి*

*🔺సింగ్ సభ  - సిక్కు నాయకురాలు*

*🔺ధర్మ పరిపాలన యాగం  - శ్రీ నారాయణ గురు*

*🔺ధర్మ సభ - రాధాకాంత్ దెబ్*

*🔺రాధా స్వామి సత్సంగ్  - తులసీ రామ్*

*🔺భారతీయ బ్రాహ్మ సమాజం  - కేశవ్ చంద్ర సేన్*

*🔺సాధారణ బ్రాహ్మ సమాజం  - ఆనంద్ మోహన్ బోస్*

*🔺ముస్లిం లీగ్   - అగా ఖాన్, సలీముల్లా*

*🔺ఇండియన్ లీగ్  - శిశిర్ కుమార్ ఘోస్*

*🔺స్వరాజ్ పార్టీ  - మోతీలాల్ నెహ్రు, సి.అర్.దాస్*

*🔺విశ్వ భారతి  - రవీంద్రనాథ్ టాగూరు*

*🔺హిందూ మహా సభ  - మదన్ మోహన్ మాలవ్యా,*
*లాలాలజపతి రాయి*

*🔺ఇండిపెండెంట్ లేబర్ పార్టీ  - బి.అర్.అంబేద్కర్*

*🔺బహిష్కృత కారిణి సభ  - బి.అర్.అంబేద్కర*్

*🔺రాష్ట్రీయ స్వయం సేవక్  - హెడ్గెవార్*

*🔺ఆజాద్ హింద్ ఫౌజ్  - సుభాష్ చంద్ర బోస్*

*🔺సహాయ నిరాకరణొద్యమమ్ (1920-22) - మహాత్మ గాంధి*

*🔺శాసనోల్లం ఘనొద్యమమ్(1930-34) - మహాత్మ గాంధి*

*🔺క్విట్ ఇండియా ఉద్యమం (1942) - మహాత్మ గాంధి*

*🔺చీరాల పేరాల ఉద్యమం  - దుగ్గిరాల గోపాల కృష్ణయ్య*

*🔺పెదనంది పాడు పన్నుల సహాయ నిరాకరణొద్యమమ్ - పర్వతనేని వీరయ్య చౌదరి*

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: November 25, 2017

0 comments:

Post a Comment