LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

మహిళలకు_సంబంధించిన_అంశాలు పధకాలు_హక్కులు_కేసులు_కమిషన్లు

Posted by PAATASHAALANEWS on Saturday, 25 November 2017


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register


మహిళలకు_సంబంధించిన_అంశాలు
పధకాలు_హక్కులు_కేసులు_కమిషన్లు

🆔ఇటీవల ఆమోదించిన ప్రసూతి ప్రయోజన బిలు ప్రకారం మహిళలకు ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి ఎన్ని వారాలకు పెంచారు?
🅿26

🆔ప్రసూతి ప్రయోజన చట్టం(Maternity benfit act) ఏ సంవత్సరంలో రూపొందించారు
🅿1961

🆔మహిళలకు అత్యధిక ప్రసూతి సెలవులు ఇస్తున్న దేశం?
🅿నార్వే

🆔మహిళలపై లైంగిక హింస నిరోధానికి సుప్రీంకోర్టు ఏ కేసులో మార్గదర్శక సూత్రాలను వెలువరించింది?
🅿విశాఖ

🆔2017 ఫిబ్రవరి 10, 11, 12 తేదీల్లో జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు ఎక్కడ జరిగింది?
🅿అమరావతి

🆔2016 మార్చి 5, 6 తేదీల్లో చట్టసభ సభ్యుల జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది?
🅿న్యూఢిల్లీ

🆔ప్రపంచవ్యాప్తంగా పార్లమెంట్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తున్న 193 దేశాల్లో భారత్ స్థానం ఎంత? (2017 మార్చి 17న వెలువడిన నివేదిక ప్రకారం)
🅿148

🆔చట్టసభల్లో అత్యధిక మహిళలు ఉన్న దేశం?  🅿రువాండా

🆔అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు నిర్వహి సారు?
🅿మార్చి 8

🆔మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు చట్టసభ ల్లో 33% రిజర్వేషన్లు కల్పించాలని చేసిన తీర్మానాన్ని ఏ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది? 
🅿ఆంధ్ర ప్రదేశ్

🅰#ఏర్పాటైన_సంవత్సరాలు

🆔జాతీయ మహిళా కమిషన్ ⏩ 1992

🆔కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ⏩ 2006

🆔మహిళా సాధికారతా జాతీయ విధానం 2001

🆔మహిళా సాధికారతా జాతీయ మిషన్⏩ 2010

🆔దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో మహిళల పేరున ఉచితంగా ఎల్ పీజీ కనెక్షన్లు
🅿ప్రధానమంత్రి ఉజ్వల యోజన

🆔గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపాల నివారణ
🅿ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్

🆔బాలికా శిశు రక్షణ, బాలికా శిశు విద్య
🅿భేటీ బచావో భేటీ పడావో

🆔వయోజన బాలికలకు సాధికారత కల్పించడం
🅿సబల

🆎#పధక_ప్రారంభ_సంవత్సరాలు

🆔బేటీ బచావో బేటీ పడావో⏩  2015

🆔ప్రధానమంత్రి ఉజ్వల యోజన⏩ 2016

🆔సుకన్య సమృద్ధి యోజన ⏩2015

🆔అహింసా మెసెంజర్ పధకం⏩ 2013

🆔పేద గర్భిణుల కోసం ఉద్దేశించిన 'అమ్మ ఒడి పధకం తెలంగాణలో ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
🅿2017 జూన్ 2

🆔అమ్మ ఒడి పధకంలో భాగంగా పేద గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పు చేయించుకుంటే ప్రోత్సాహక నగదు బహుమతిగా ఎంత మొత్తం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది? రూ. 🅿12వేలు

🅰#అమ్మ_ఒడి

✅అమ్మ ఒడి పధకంలో భాగంగా బాలింతలు, పుట్టిన నవజాత శిశువుల సంరక్షణ కోసం 16 రకాల వస్తువలతో కూడిన కిట్లను అందచేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి కేసీఆర్ కిట్ల అని నామకరణం చేశారు.

✅ఆడపిల్ల జన్మిస్తే 12వేలకు ఆదనంగా మరో వెయ్య రూపాయలు చెల్లిస్తారు.

🆔బేటీ బచావో బేటీ పడావో పధకానికి కేంద్ర బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు?
🅿రూ. 100 కోట్లు

🆔ఎస్సీ ఎస్టీలు, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి కేంద్రం తాజా బడ్జెట్లో స్టాండప్ ఇండియా" పధకం కింద ఎంత మొత్తం కేటాయించారు
🅿రూ.500 కోట్లు

🆔పేద మహిళలకు వారి పేరు మీద ఎల్పీజీ కనెక్షన్లను ఆందించడానికి తాజా బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు?
🅿రూ.2000 కోట్లు

🆔ఆంధ్రప్రదేశ్లో ఏ పథకంలో భాగంగా సామాజిక సమస్యల పరిష్కారానికి మరింత సాంకేతికతను జోడించేలా అంగన్ వాడీ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు
🅿ఇస్నిప్

🆔ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న 'అన్న అమృతహస్తం' పధకం ఉద్దేశం ఏమిటి?
🅿గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందించడం

🆔ఏ పధకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2013 మే తర్వాత జన్మించిన బాలబాలికలకు 21 సంవత్సరాలు వచ్చే వరకు వివిధ దశల్లో ఆర్ధిక సహాయం అంది సుంది? 
🅿మా ఇంటి మహాలక్ష్మి

🅰పథక  ప్రారంభోత్సవ సంవత్సరం

🆔డ్వాక్రా ⏩⏩1993

🆔మహిళా సమృద్ధి యోజన⏩⏩ 1982

🆔జననీ సురక్షా యోజన ⏩⏩2005

🆔ఉజ్వల⏩⏩ 2007

🆔ఏ కేసులో సుప్రీంకోర్టు మహిళలపై ఆత్యాచారం కేసుల్లో విచారణపై మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది?
🅿దిల్లీ డొమెస్టిక్ వర్కింగ్ వుమెన్స్ ఫోరమ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా (1995)

🆔కేంద్ర సాంఘిక సంక్షేమ మండలి ఎప్పుడు ఏర్పాటయింది
🅿1953

🆔డ్వాక్రా
🅿మహిళలో పొదుపును ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక స్వావలంబన

🆔ఉజ్వల
🅿మహిళల ఆక్రమ రవాణా నిరోధం

🆔షాదీ ముబారక్ /కళ్యాణ లక్ష్మి
🅿పేదింటి ఆడపిల్లలకు వివాహ ఖర్చు

🆔క్రష్
🅿పేదరికంలో ఉండి, ఉపాధి కోసం పని చేసే తల్లల
కొసం

🆔తెలంగాణలో కళ్యాణ లక్ష్మి/ షాదీ ముబారక్ పధకం ద్వారా అందించే మొత్తాన్ని తాజా బడ్జెట్లో రూ, 51,000 ల నుంచి ఎంతకు పెంచారు
🅿75,116

🆔ఒంటరి మహిళలకు వెయ్యి రూపాయల జీవన భృతి రాష్ట్రం కల్పిస్తున్న ఏది?
🅿తెలంగాణ

🆔పురుషులతోపాటు డ్రైవింగ్ వృత్తిలో మహిళలను ప్రోత్సహించేందుకు 'షీ ఆటో పధకాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ప్రారంభించారు?
🅿2015

🆔జాతీయ మహిళా కమిషన్ ప్రస్తుత చైర్ పర్సన్ 
🅿లలితా కుమార  మంగళం

🆔మొదటి జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్
🅿జయంతీ పట్నాయక్

🆔ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్
🅿నన్నపనేని రాజకుమారి

🆔కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి
🅿మేనకా సంజయ్ గాంధీ

🆔జాతీయ మహిళా కమిషన్కు సంబంధించివి

✅కమిషన్ చైర్మన్, సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది.

✅వీరి పదవీకాలం 3 సంవత్సరాలు

✅కమిషన్ సివిల్ కోర్టు హోదాను కలిగి ఉంటుంది

✅ఇది చట్టబద్దమైన సంస్థ

🆔మహిళల అమర్యాదకర వర్ణన నిరోధ చట్టం
🅿1986

🆔నిర్భయ చట్టం
🅿2013

🆔గృహహింస నిరోధక చట్టం
🅿2005

🆔బాల్య వివాహాల నిషేధ చట్టం
🅿2006

🆔వివాహ సందర్భంలో వధువు తండ్రి నుంచి లేదా
దగ్గర బంధువుల నుంచి వరుడు లేదా ఆతడి తరపువారు ఏ రూపంలోనైనా కట్నం తీసుకోకూడదనే వరకట్న నిషేధ చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు?
🅿1961

#మహిళలకు_సంబంధించిన_రాజ్యాంగ #నిబంధనలు

🆔మహిళలకు ప్రత్యేక మినహాయింపులు
🅿15-(3)

🆔పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు
🅿39-(a)

🆔స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం
🅿39-(d)

🆔మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే చేరినను విడనాడాలి
🅿51-A(e)

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: November 25, 2017

0 comments:

Post a Comment