LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

రకరకాల అధ్యయన శాస్త్రాలు - The different disciplines

Posted by PAATASHAALANEWS on Friday, 19 May 2017


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

రకరకాల అధ్యయన శాస్త్రాలు - The different disciplines

❇ పండ్ల తోటల పెంపకం - పామాలజీ

❇ విత్తనాలు - కార్పోలజీ

❇ పక్షులు - ఆర్నిథాలజీ

❇ ప్రాచీన శాసనాలు - ఎపిగ్రఫీ

❇ జీవుల ఆయుఃప్రమాణం - క్రోనో బయాలజీ

❇ మట్టితో చేసిన పింగాణి వంటి వస్తువులు - సెరామిక్స్

❇ విష పదార్థాలు - టాక్సికాలజీ

❇ పిండాభివృద్ధి - ఎంబ్రియాలజీ

❇ కన్ను, దానికి వచ్చే వ్యాధులు - ఆఫ్తాల్మామాలజీ

❇ నేరం, నేరస్తులు - క్రిమినాలజీ

❇ భూమి సహాయం లేకుండా మొక్కల పెంపకం - హైడ్రోఫోనిక్స్

❇ ఆల్గేలు - ఫైకాలజీ

❇ రహస్య సంకేతాలతో రాసిన చేతిరాతలు - క్రిప్టోగ్రఫ్రీ

❇ నదులు - పొటామాలజీ

❇ శిలల స్వభావం - లిథోలజీ

❇ అత్యల్ప ఉష్ణోగ్రతల ఉత్పత్తి, నియంత్రణ - క్రయోజెనిక్స్

❇ వివిధ మతాలు - థియోలజీ

❇ జాతుల ఆవిర్భావం, పరిణామం - ఎథ్నాలజీ

❇ స్టాంపుల సేకరణ - ఫిలాటెలి

❇ జనాభా లక్షణాలు - డెమోగ్రఫి

❇ జీవ రసాయన సంఘటనలు - బయోకెమిస్ట్రి

❇ ప్రాచీన గ్రంథాలు, శాసనాల్లోని లిపి - పాలిగ్రఫి

❇ మేలు రకమైన సంకర జాతుల ఉత్పత్తులు - యుజెనిక్స్

❇ చంద్రుడు పుట్టుక, స్వభావం, కదలికలు - సెలినాలజీ

❇ నిద్ర - హెప్నాలజీ

❇ శరీరంలో రోగ నిరోధక శక్తి - ఇమ్యునాలజీ

❇ మెదడులో ఉన్న ఎముకలు - క్రానియోలజీ

❇ ఎక్స్‌రే కిరణాలు, రేడియోధార్మికత - రేడియోలజీ

❇ మూత్రపిండాలు, వాటికి వచ్చే వ్యాధులు - నెఫ్రాలజీ

❇ అంతరిక్షంలో గ్రహాలు (ఖగోళం) - ఆస్ట్రానమి

❇ జుట్టు, కపాలంపై ఉన్న చర్మం - ట్రైకాలజీ

❇ మానవ పరిణామ క్రమాలు (భౌతిక, సాంస్కృతిక) - ఆంత్రోపాలజీ

❇ స్త్రీలకు చెందిన వ్యాధులు - గైనకాలజీ

❇ భూమి పుట్టుక, స్వభావం, దాని ధర్మాలు - పెడాలజీ

❇ కాలేయం, దానికి సంబంధించిన వ్యాధులు - హెపటాలజీ

❇ చల్లదనాన్ని కలిగింపచేసే వైద్య పద్ధతి - క్రయోథెరపి

❇ వాస్తు - ఆస్ట్రాలజీ

❇ కీటకాలు - ఎంటమాలజీ

❇ విశ్వం యొక్క మూలం, స్వభావం (చరిత్ర) - కాస్మోలజీ

❇ జన్యుశాస్త్ర పరిజ్ఞానంతో మానవ పుట్టుపూర్వోత్తరాలు - యునిక్స్

❇ కణాలు - సైటాలజీ

❇ జంతువులు - జువాలజీ

❇ దంతాలకు వచ్చే వ్యాధులు - ఓడెంటాలజీ

❇ పని, పని చేసే పరిస్థితులు - ఎర్గొనొమిక్స్

❇ విమానాలు - ఎరోనాటిక్స్

❇ భూమి అంతర్భాగ నిర్మాణం - జియోలజీ

❇ వాతావరణం - మెటియారాలజీ

❇ చెట్లు - డాండ్రోలజీ

❇ జన్యువులు - జెనెటిక్స్

❇ వైరస్‌లు - వైరాలజీ

❇ బ్యాక్టీరియా - బ్యాక్టీరియాలజీ

❇ జంతువులు, మానవుల స్వభావం - సైకాలజీ

❇ భూకంపాలు - సిస్మోలజీ

❇ పర్వతాలు - ఓరాలజీ

❇ సమాజం - సోషియాలజీ

❇ బోధనా పద్ధతులు - పెడగాగి

❇ షెల్స్ - కాంకోలజీ

❇ ఎముకలు - ఆర్థోపెడిక్స్

❇ చేపలు - ఇక్తియాలజీ

❇ జంతువుల వైఖరి - ఎథోలజీ

❇ లోహాల శాస్త్ర, సాంకేతికత - మెటలర్జి

❇ రాసిన రికార్డులు - ఫిలాలజీ

❇ వృక్షాలు, జంతువుల చుట్టూ వుండే పరిసరాలతో గల సంబంధం - ఎకాలజీ

❇ నిఘంటువులు - లెక్సికోగ్రఫి

❇ గర్భధారణ, ప్రసవం - అబ్‌స్టేట్రిక్స్

❇ తూనికలు, కొలతలు - మెట్రోలజీ

❇ కాంతి, దాని ధర్మాలు - ఆప్టిక్స్

❇ ఎముకలు - ఓస్టియోలజీ

❇ కణతులు - అంకాలజీ

❇ నరాలు - న్యూరాలజీ

❇ వృద్ధాప్యం, వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు - జెరంటాలజీ

❇ ధ్వని - అకౌస్టిక్స్

❇ గుండె, దానికి వచ్చే వ్యాధులు - కార్డియాలజీ

❇ వర్షపాతం - హైటోలజీ

❇ పని, పనిచేసే పరిస్థితులు - ఎర్గొనొమిక్స్

❇ మొక్కలు, జంతువులు, మానవ దేహ నిర్మితి - అనాటమి

❇ కాలం - హొరాలజీ

❇ భూగర్భ జలం - హైడ్రాలజీ

❇ తవ్వకాల ద్వారా చారిత్రక ఆధారాలు - ఆర్కియాలజీ

❇ కాలేయం, దాని విధులు, నిర్మాణం - హెప్తాలజీ

❇ నాణేలు - న్యూమిస్‌మ్యాటిక్స్

❇ రక్తం, దానికి సంబంధించిన వ్యాధులు - హెమటాలజీ

❇ కణజాలాలు (టిష్యూలు) - హిస్టాలజీ

❇ పదాల పుట్టుక, పూర్వోత్తరాలు - ఎటిమాలజీ

❇ వేలిముద్రలు - డాక్టిలోలజీ

❇ గుహలు - స్పెలియాలజీ

❇ భాషా ఉచ్ఛారణ - ఫొనెటిక్స్

❇ చారిత్రక వరుస క్రమాలు - క్రొనాలజీ

❇ ఫంగస్, శిలీంధ్ర వ్యాధులు - మైకాలజీ

❇ మానవ అందం - కాలోలజీ

❇ నీటి క్షీరదాలు - సిటోలజీ

❇ వ్యాధులు - పాథాలజీ

❇ సంఖ్యలు - న్యూమరాలజీ

❇ మొక్కలు - బోటనీ

❇ గడ్డి - అగ్రోస్టాలజి

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: May 19, 2017

0 comments:

Post a Comment