Latest who is who*
గమనిక :(అక్టోబర్ 10 2016 వరుకు జరిగిన మార్పులు వరకు )
రాష్ట్రపతి : ప్రణబ్ ముఖర్జి (పదవి రీత్యా 13! వ్యకి)
ఉప రాష్ట్రపతి :హమిద్ హన్సారి( పదవి రీత్యా 12 వ వ్యక్తి)
ప్రధానిమంత్రి : నరేంద్రమోడి ( పదవి రీత్యా 14 వ వ్యక్తి)
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి: టి.ఎస్.ఠాకుర్ (43 వ వ్యకి)
లోక్ సభ స్పీకర్ : సుమిత్రమహాజన్ (16 వ లోక్ సభ)
లోక్ సభ డిప్యూటి స్పీకర్:తంబిదురై
ై
రాజ్యసభ డిప్యూటి చైర్మన్ : పి జె కురియన్
కేబినేట్ సెక్రటరి : ప్రదీప్ కుమార్ సిన్హా
కేంద్ర ఆర్థిక కార్యదర్శి: రతన్ పి వాతల్
కేంద్ర హోం కార్యదర్శి: రాజీవ్ మెహర్షి
విదేశాంగ కార్యదర్శి: సుబ్రమణ్యం శంకర్
ఆర్మ చీప్ : దల్బీర్ సింగ్
ఎయిర్ చీప్ మార్షల్ :అరూప్ రాహ
నేవీ చీప్ : సునీల్ లాంబ
ఆర్.బి.ఐ గవర్నర్: ఉర్జిత్ పటేల్ (24 వ వ్యక్తి)
( 23 వ వ్యకి ::రఘరాం రాజన్)
భారత ఎన్నికల సంఘం కమీషన్ చైర్మన్: నసీం జైది ( 20 వ వ్యక్తి)
భారత ఆర్థిక సంఘం చైర్మన్ : వై వి రెడ్డి (14 వ ) (13 వ వ్యక్తి విజయ్ కేల్కర్)
యుపి .యస్.సి చైర్మన్: అల్కా శిరోహి (24 వ వ్యక్తి)
(23 వ వ్యక్తి దీపక్ గుప్తా)
నాబార్ఢ్ చైర్మన్ హర్ష కుమార్ బన్వాలా
ఎల్.ఐ.సి చైర్మన్ వి.కె శర్మ
యస్.బి.ఐ చైర్మన్: అరుందతి భట్టచార్య
నీతి ఆయోగ్ చైర్మన్ : గా (ప్రధానిమంత్రి వ్యవహరిస్తారు)
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ :అరవింద్ పనగారియా
నీతి ఆయోగ్ సి.ఇ.ఓ :! అమితాబ్ కాంత్
యు.ఐ.డి.ఐ ఎ తాత్కాలిక చైర్మన్ : సత్యనారాయణ
ఆదార్ సి.ఇ ఓ : అజయ్ భూషణ పాండే
జాతీయ యస్.సి కమీషన్ చైర్మన్: పి.ఎల్ పునియా
జాతీయ యస్.టి కమీషన్ చైర్మన్ : రామేశ్వర ఒరాన్
!
జాతీయ బి.సి కమీషన్ చైర్మన్ : వి. ఈశ్వరయ్య
జాతీయ మహిళ కమీషన్ చైర్మన్ : లలిత కుమార మంగళం
జాతీయ మైనారిటీ కమీషన్ చైర్మన్: నసీం అహ్మద్
యు.జి .సి చైర్మన్: వేద ప్రకాష్
సి.బి.యస్.సి చైర్మన్: రాకేష్ కుమార్ చతుర్వేది
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ : రాణసింగ్ నాయర్
జాతీయ మానవ హక్కుల కమీషన్ చైర్మన్ :హెచ్.ఎల్ దత్తు
కేంద్ర సమాచారప్రధాన కమీషనర్: ఆర్ కె.మాథుర్
కంప్టోలర్ ఆడిటర్ జనరల్ శశికాంత్ శర్మ
అటార్నిజనరల్ : ముకుల్ రోహత్గి
లోక్ సభ సెక్రటరి జనరల్: అనూప్ మిశ్రా
రాజ్యసభ సెక్రటరి జనరల్ : ఎస్.కె షరీప్
సెన్సస్ కమీషనర్ : శైలేష్
సి.బి.ఐ డైరక్టర్ : అనిల్ కుమార్ సిన్హా
కేంద్ర జలసంఘం చైర్మన్ : అశ్విన్ బి పాండ్యా
జాతీయ భద్రత సలహాదారు : అజిత్ దోవల్
ఇస్రో చైర్మన్ : ఎ .ఎస్.కిరణ్ కుమార్
షార్ డైరక్టర్ : కున్హి కృష్ణన్
సిడ్బి చైర్మన్ : క్షత్రపతి శివాజి
కేంద్ర జ్యుడీషియల్ అకాడమి డైరక్టర్ గోడ రఘురామ్
మహిళ బ్యాంక్ చైర్మన్ : ఉషా అనంత సుబ్రమణ్యన్
0 comments:
Post a Comment