జనరల్ నాలెడ్జ్
Aపశ్చిమ కనుమలకు గల మరో పేరేమిటి?
Answer: సహ్యాద్రి పర్వతాలు
Bకింది వాటిలో దేనిని ఎకలాజికల్ హాట్ స్పాట్‌గా పరిగణిస్తారు?
Answer: పశ్చిమ కనుమలు
Cతూర్పు కనుమలు, పడమటి కనుమలు కలుసుకునే ప్రాంతం ఏది?
Answer: నీలగిరులు
Dఒరిస్సాలో తూర్పు కనుమలను ఏమంటారు?
Answer: మలియాస్
Eరామన్ శిఖరం ఎక్కడ ఉంది?
Answer: అరేబియా సముద్రం
Fకింది వాటిలో దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పర్వత కేంద్రం ఏది?
Answer: ఉదకమండలం
Gకొడైకెనాల్ ఏ కొండలలో ఉంది
Answer: అన్నామలై కొండలు
Hకింది వాటిలో పశ్చిమ కనుమల్లోని విరామం ఏది?
Answer: భోర్
Iకింది వాటిలో పశ్చిమ కనుమల్లోని అతి పెద్ద విరామం ఏది?
Answer: పాల్‌ఘాట్
Jపురాతన నది చేత విసర్జించబడిన లోయగా భావించే కనుమ ఏది ?
Answer: పాల్‌ఘాట్
0 comments:
Post a Comment