LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

Gk two

Posted by PAATASHAALANEWS on Thursday, 31 March 2016


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

[10:25AM, 30/03/2016] Lakshya Sri uradi: Bits-26
Q. మన రాష్ట్రంలో జిల్లా పారిశ్రామిక కేంద్రాలు ఎప్పుడు ప్రారంభించారు?
1. 1976 2. 1978
3. 1977 4. 1979
Answer: 1978
Q. నీరాంచల్ పథకాన్ని ఏ రంగ అభివృద్ధికి ప్రారంభించారు?
1. ఎరువులు 2. వాటర్షెడ్
3. తోటలు 4. వ్యవసాయం
Answer: వాటర్షెడ్
Q. కాలానికి ప్రమాణం
1. నిమిషం 2. క్షణం
3. రోజు 4. సెకను
Answer: సెకను
Q. 'ఉపాధి హామీ' పథకం దేనికి సంబంధించింనది?
1. పనులు లేని సమయాల్లో గ్రామీణ నిరుపేదలకు పని కల్పించడం 2. గ్రామీణ
ప్రజలకు ఉపాధితో పాటు ఆహార భద్రత కల్పించడం
3. దారిద్ర్యాన్ని నిర్మూలించడం, జీవన ప్రమాణస్థాయిని పెంచడం 4.
గ్రామీణాభివృద్ధికి శిక్షణ, సలహాలు ఇవ్వడం
Answer: పనులు లేని సమయాల్లో గ్రామీణ నిరుపేదలకు పని కల్పించడం
Q. 2015 అక్టోబరులో తెలంగాణ శాసనసభ పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ(పీఏసీ)
ఛైర్మన్గా ఎవరిని నియమించారు?
1. గంగుల కమలాకర్ 2. మంచిరెడ్డి కృష్ణారెడ్డి
3. డాక్టర్ కె.లక్ష్మణ్ 4. రాంరెడ్డి వెంకటరెడ్డి
Answer: రాంరెడ్డి వెంకటరెడ్డి
Q. కంటిలో ఏ కణాలు రంగుల వ్యత్యాసాన్ని గుర్తించగలవు?
1. రాడ్స్ 2. కోన్స్
3. కార్నియా 4. పైవేవీకావు
Answer: కోన్స్
Q. ఇక్ష్వాకుల కాలంలో రోమన్ నాణేలు ఎక్కడ లభించాయి?
1. నాగార్జునకొండ 2. వేల్పూరు
3. తంగెడ 4. పుష్పగిరి
Answer: నాగార్జునకొండ
Q. రామమోహన్రాయ్కు 'రాజా' అనే బిరుదు ఇచ్చిన మొగలు చక్రవర్తి ఎవరు?
1. రెండో అక్బర్ 2. మహమ్మద్షా
3. అహమ్మద్షా 4. షాఆలం
Answer: రెండో అక్బర్
Q. 2013-14లో ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం ఎంత? (మిలియన్
హెక్టార్లలో)
1. 150 2. 126
3. 160 4. 168
Answer: 126
Q. ముస్లిం లీగ్ ప్రత్యక్ష కార్యాచరణ దినాన్ని ఏ రోజున పాటించింది?
1. 1946 ఆగస్టు 12 2. 1946 ఆగస్టు 15
3. 1946 ఆగస్టు 16 4. 1947 ఆగస్టు 15
Answer: 1946 ఆగస్టు 16
Q. గవర్నర్ ప్రస్తుత జీతం ఎంత?
1. రూ.1,00,000 2. రూ.1,10,000
3. రూ.2,00,000 4. రూ.1,50,000
Answer: రూ.1,10,000
Q. కింది ఏ గవర్నర్ జనరల్కు 'డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్'తో సంబంధం ఉంది?
1. కారన్ వాలీస్ 2. రిప్పన్
3. కర్జన్ 4. డల్హౌసీ
Answer: డల్హౌసీ
Q. సూర్యకాంతిని శోషించుకున్న అణువు వివిధ కాంతి తీవ్రతలతో, అన్ని
దిశల్లోనూ కాంతిని విడుదల చేయడాన్ని ఏమంటారు?
1. కాంతి పరిక్షేపణం 2. కాంతి విక్షేపణం
3. కాంతి పరావర్తనం 4. కాంతి వక్రీభవనం
Answer: కాంతి పరిక్షేపణం
Q. ఆస్ట్రేలియాలో అతి పెద్ద బాక్సైట్ క్షేత్రం ఎక్కడ ఉంది?
1. గ్రూప్ 2. వైపా
3. ఆరంజ్ 4. విక్టోరియా
Answer: వైపా
Q. భారతదేశంలో మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు?
1. సుచేతా కృపలానీ 2. సరోజినీనాయుడు
3. రాజకుమారి అమృత్కౌర్ 4. పద్మజా నాయుడు
Answer: సుచేతా కృపలానీ
Q. రాష్ట్రంలో మంత్రిమండలి సమావేశం ఎవరి అధ్యక్షతన జరుగుతుంది?
1. ముఖ్యమంత్రి 2. గవర్నర్
3. స్పీకర్ 4. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
Answer: ముఖ్యమంత్రి
Q. ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం సుప్రింకోర్టు ఏ ప్రకరణ (ఆర్టికల్)
ప్రకారం రిట్లను జారీ చేస్తుంది?
1. 226 2. 32
3. 34 4. 352
Answer: 32
Q. ఇటీవల మహాత్మాగాంధీ కాంస్య విగ్రహాన్ని లండన్లోని బ్రిటన్
పార్లమెంట్ స్క్వేర్ వద్ద ఆవిష్కరించారు. గాంధీ విగ్రహ స్మారక ట్రస్టు
వ్యవస్థాపకుడు ఎవరు?
1. ఫిలిప్ జాక్సన్ 2. లార్డ్ మేఘనాథ్ దేశాయ్
3. లక్ష్మీ మిట్టల్ 4. రాహుల్ బజాజ్
Answer: లార్డ్ మేఘనాథ్ దేశాయ్
Q. శ్రీలంక తన పేరును 'సిలోన్ నుంచి ఏ సంవత్సరంలో మార్చుకుంది?
1. 1972 2. 1968
3. 1970 4. 1964
Answer: 1972
Q. యునెస్కో ((UNESCO) కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?
1. జెనీవా 2. న్యూయార్క్
3. ప్యారిస్ 4. లండన్
Answer: ప్యారిస్
Q. విష్ణుకుండినుల కులదైవం ఎవరు?
1. శ్రీపర్వతస్వామి 2. మహాసేనుడు
3. మయూరుడు 4. భాస్కరుడు
Answer: శ్రీపర్వతస్వామి
Q. 'మంచి నేలబొగ్గు'కు కింది ఏ గుణం ఎక్కువగా ఉండాలి?
1. తడి భాగం 2. బూడిద భాగం
3. బాష్పశీలత 4. స్థిరమైన కార్బన్
Answer: స్థిరమైన కార్బన్
Q. ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంలో ఎన్ని ఉపగ్రహాలు
ఉంటాయి?
1. 6 2. 8
3. 7 4. 9
Answer: 7
Q. ప్రాథమిక హక్కులను రద్దుచేసే అధికారం ఎవరికి ఉంది?
1. పార్లమెంటు 2. సుప్రీంకోర్టు
3. రాష్ట్రపతి 4. ప్రధానమంత్రి
Answer: రాష్ట్రపతి
Q. 1962లో పర్యావరణం కోసం 'నిశబ్ద వసంతం' రాసిన గ్రంథకర్త ఎవరు?
1. బ్రుంట్లాండ్ 2. థాంసన్ కార్సన్
3. రేచెల్ కార్సన్ 4. పీటర్సన్
Answer: రేచెల్ కార్సన్
Q. కిందివాటిలో దేని గురించి భారత రాజ్యాంగం పేర్కొనలేదు?
1. ఆపద్ధర్మ ప్రభుత్వం 2. సంకీర్ణ ప్రభుత్వం
3. ఆపద్ధర్మ, సంకీర్ణ, స్థిర ప్రభుత్వం 4. స్థిర ప్రభుత్వం
Answer: ఆపద్ధర్మ, సంకీర్ణ, స్థిర ప్రభుత్వం
Q. 'సిక్' అనే పదానికి అర్థం ఏమిటి?
1. సైనికుడు 2. ముని
3. శిష్యుడు 4. భక్తుడు
Answer: శిష్యుడు
Q. భారత రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టును సలహా కోరవచ్చు?
1. 141 2. 142
3. 143 4. 144
Answer: 143
Q. 'ప్లాసీ యుద్ధం' వీరిరువురి మధ్య జరిగింది?
1. ఆంగ్లేయులకు, ఫ్రెంచివారికి 2. ఆంగ్లేయులకు, సిరాజుద్దౌలాకు
3. సిరాజుద్దౌలాకు, మీర్జాఫర్కు 4. ఆలివర్ది ఖాన్కు, సిరాజుద్దౌలాకు
Answer: ఆంగ్లేయులకు, సిరాజుద్దౌలాకు
Q. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(NATO) ఏర్పడినది?
1. 1945 2. 1947
3. 1948 4. 1949
Answer: 1949
Q. బిస్మార్క్ ఈ దేశ ప్రధానమంత్రి?
1. ఆస్ట్రియా 2. రష్యా
3. ప్రష్యా 4. ఇటలీ
Answer: ప్రష్యా
Q. 'బక్సార్ యుద్ధం' జరిగిన సంవత్సరం?
1. క్రీ.శ. 1760 2. క్రీ.శ. 1762
3. క్రీ.శ. 1764 4. క్రీ.శ. 1765
Answer: క్రీ.శ. 1764
Q. బాలాజీ బాజీరావు ఎప్పుడు మరణించాడు?
1. 1759 2. 1760
3. 1761 4. 1762
Answer: 1761
Q. రక్తం గడ్డ కట్టిన తర్వాత లభించే ద్రవం
1. ప్లాస్మా 2. ఆమ్లజని రహిత రక్తం
3. ఆమ్లజని సహిత రక్తం 4. సీరమ్
Answer: సీరమ్
Q. యూజి ఈగ వీటిని సంహరిస్తుంది
1. పట్టు పురుగు 2. గుండ్రటి పురుగు
3. బల్లపరుపు పురుగు 4. గుండుసూది పురుగు
Answer: పట్టు పురుగు
Q. 'పో' నది గల దేశం
1. రష్యా 2. ఇటలీ
3. ఇంగ్లాండ్ 4. నార్వే
Answer: ఇటలీ
Q. నైవేలి (తమిళనాడు) దీనికి ప్రసిద్ధి
1. లిగ్మైట్ 2. మాంగనీస్
3. బాక్సైట్ 4. బొగ్గు
Answer: లిగ్మైట్
Q. మొదటి ప్రపంచ యుద్ధంలో తటస్థంగా ఉన్న దేశము:
1. అమెరికా సంయుక్త రాష్ట్రాలు 2. జర్మనీ
3. రష్యా 4. ఇటలీ
Answer: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
Q. 'హసియెండా'లు అని పిలువబడే విశాల వ్యవసాయ క్షేత్రాలు యిందు కలవు
1. ఇటలీ 2. గ్రీస్
3. చిలీ 4. కాలిఫోర్నియా
Answer: చిలీ
Q. నూర్జహాన్ చిన్ననాటి పేరేమిటి?
1. బాను బేగమ్ 2. భరంగల్ నిషా
3. మహ్రుల నిసా 4. ముంతాజ్
Answer: మహ్రుల నిసా
Q. సునామీలు అధికంగా ఏర్పడే సముద్రం ఏది?
1. హిందూ మహాసముద్రం 2. అంట్లాటిక్ మహాసముద్రం
3. పసిఫిక్ మహాసముద్రం 4. మధ్యదరా సముద్రం
Answer: పసిఫిక్ మహాసముద్రం
Q. కంటి రెటీనాలో ఉండే ఏ వర్ణకం ఏర్పడటానికి విటమిన్-ఎ అవసరం?
1. రొడాప్సిన్ 2. మెలనిన్
3. యూరోక్రోమ్ 4. మెలటోనిన్
Answer: రొడాప్సిన్
Q. కాంతి వక్రీభవనం జరిగినప్పుడు ఈ కిందివాటిలో మార్పురానిది ఏది?
1. తరంగదైర్ఘ్యం 2. వేగం
3. పౌనఃపున్యం 4. ప్రయాణించే దిశ
Answer: పౌనఃపున్యం
Q. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయసు ఎంత?
1. 60 సంవత్సరాలు 2. 62 సంవత్సరాలు
3. 65 సంవత్సరాలు 4. 70 సంవత్సరాలు
Answer: 65 సంవత్సరాలు
Q. మొదటగా వృత్తాన్ని 360 డిగ్రీలుగా విభజించినవారు ఎవరు?
1. ఎరటోస్థనీస్ 2. హెరడోటస్
3. హిప్పార్కస్ 4. టాలమీ
Answer: హిప్పార్కస్
Q. 2015-16 బడ్జెట్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు ఎంత
కేటాయించారు? (రూ. కోట్లలో)
1. 8,500 2. 7,400
3. 8,432 4. 4,932
Answer: 8,432
Q. నాదిర్ షా తర్వాత ఆఫ్ఘనిస్థాన్ పాలకుడు ఎవరు?
1. తైమూరు 2. అహ్మద్ షా అబ్దాలీ
3. షేర్ఖాన్ 4. అదీనా బేగ్ ఖాన్
Answer: అహ్మద్ షా అబ్దాలీ
Q. మనదేశంలో ప్రథమ ఇనుము-ఉక్కు కర్మాగారం ఇచట నెలకొల్పబడింది?
1. దుర్గాపూర్ 2. బొకారో
3. జంషెడ్పూర్ 4. రూర్కెలా
Answer: జంషెడ్పూర్
Q. ఆపిల్ తోటలకు పేర్గాంచిన రాష్ట్రము?
1. ఉత్తర్ ప్రదేశ్ 2. త్రిపుర
3. కేరళ 4. హిమాచల్ ప్రదేశ్
Answer: హిమాచల్ ప్రదేశ్
Q. కిరసనాయిల్ ------ నుండి పొందుతాము?
1. బొగ్గు 2. గనులు
3. సహజవాయువు 4. పెట్రోలు
Answer: పెట్రోలు
Q. మానవులు సముద్రంలో ఎంతవరకు సజీవంగా ఉండగలుగుతారు?
1. 200 మీ. 2. 700 మీ.
3. 1000 మీ. 4. 600 మీ.
Answer: 200 మీ.
Q. కింది ఏ ఆవరణంలో ఓజోన్ పొర ఉంటుంది?
1. స్ట్రాటో 2. ట్రోపో
3. మీసో 4. ఎక్సో
Answer: స్ట్రాటో
Q. భౌగోళిక విస్తీర్ణం, జనాభా పరంగా దేశంలో తెలంగాణ రాష్ట్ర స్థానం ఎంత?
1. 5 2. 7
3. 12 4. 13
Answer: 12
Q. రాష్ట్రానికి అత్యధిక పన్ను ఆదాయం కిందివాటిలో దేనిద్వారా లభిస్తోంది?
1. అమ్మకపు పన్ను 2. స్టేట్ ఎక్సైజ్
3. స్టాంప్స్, రిజిస్ట్రేషన్లు 4. వాహనాలపై పన్ను
Answer: అమ్మకపు పన్ను
Q. కిందివాటిలో ఏది మౌలిక పరిశ్రమ కాదు?
1. ఇనుము - ఉక్కు 2. ఎరువులు
3. కాగితం 4. సిమెంట్
Answer: కాగితం
Q. జహంగీర్ రాజాస్థానాన్ని సందర్శించిన ఆంగ్లేయ వర్తకుడు ఎవరు?
1. డానియల్ 2. క్రిస్టోఫర్
3. సర్ విలియమ్ జాన్ 4. సర్ థామస్ రో
Answer: సర్ థామస్ రో
Q. విద్యాహక్కు చట్టం ద్వారా ఉచిత నిర్బంధ విద్యను అందించవలసినవారి
వయస్సు?
1. 5 - 11 సం. 2. 6 - 14 సం.
3. 11 - 15 సం. 4. 5 - 10 సం.
Answer: 6 - 14 సం.
Q. రక్తంలోని లవణాలను కావలసిన స్థాయిలో ఉంచునది?
1. నెఫ్రాన్ 2. మూత్రపిండాలు
3. చర్మము 4. చిన్నప్రేగులు
Answer: మూత్రపిండాలు
Q. ఏలేశ్వర విద్యాపీఠాన్ని ఎవరు నిర్వహించేవారు?
1. వేదాద్యుడు 2. సోమదేవసూరి
3. ముగ్దశివాచార్యుడు 4. మల్లికార్జునుడు
Answer: ముగ్దశివాచార్యుడు
Q. ఇండియాలో పేదరికం అంచనాలను ఎన్ని సం.లకు ఒకసారి లెక్కిస్తారు?
1. 10 సం.లు 2. 5 సం.లు
3. 2 సం.లు 4. ప్రతి సం.ము
Answer: 5 సం.లు
Q. భారతదేశంలో ఎక్కువ నీటిపారుదల సౌకర్యం గల భూమి ఏ రాష్ట్రంలో ఉంది?
1. ఉత్తర్ప్రదేశ్ 2. హరియాణా
3. పశ్చిమ్బంగ 4. పంజాబ్
Answer: పంజాబ్
Q. ప్రపంచ 'ఓజోన్ దినం' ఎప్పుడు?
1. సెప్టెంబరు 16 2. జూన్ 5
3. జులై 4 4. అక్టోబరు 5
Answer: సెప్టెంబరు 16
Q. భాగ్యనగరాన్ని స్థాపించినవారు ఎవరు?
1. ఇబ్రహీం కుతుబ్షా 2. మహ్మద్ కులీకుతుబ్షా
3. మహ్మద్ కుతుబ్షా 4. అబ్దుల్లా కుతుబ్షా
Answer: మహ్మద్ కులీకుతుబ్షా
Q. 'శిలాదిత్యుడు' అనే బిరుదు ఎవరికి ఉంది?
1. అశోకుడు 2. బింబిసారుడు
3. సముద్రగుప్తుడు 4. హర్షవర్ధనుడు
Answer: హర్షవర్ధనుడు
Q. మొదటితరం కంప్యూటర్లలో వాడిన కీలక పదార్థం
1. ఇంటిగ్రేటెడ్ చిప్స్ 2. చిప్
3. వ్యాక్యూమ్ ట్యూబ్స్ 4. ట్రాన్సిస్టర్స్
Answer: వ్యాక్యూమ్ ట్యూబ్స్
Q. ఆస్ట్రేలియాలోని ఎత్తయిన పర్వత శిఖరమేది?
1. ఒస్సా 2. ఉడ్రాప్ప్
3. బ్రూస్ 4. కొసియుస్కా
Answer: కొసియుస్కా
Q. 'వెట్టి' కార్మిక నిషేధ చట్టాన్ని ఎప్పుడు చేశారు?
1. 1976 2. 1956
3. 1961 4. 1986
Answer: 1976
Q. హర్షుడిని ఓడించి 'పరమేశ్వర్' అనే బిరుదు పొందినవారు?
1. ఒకటో పులకేశి 2. రెండో పులకేశి
3. ఒకటో మహేంద్రవర్మ 4. రెండో మహేంద్రవర్మ
Answer: రెండో పులకేశి
Q. రాష్ట్ర గవర్నరుతో ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు?
1. ముఖ్యమంత్రి 2. రాష్ట్రపతి
3. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి 4. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
Answer: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
Q. భారతదేశంలో వాస్తవ కార్యనిర్వహణ అధికారి ఎవరు?
1. ప్రధానమంత్రి 2. రాష్ట్రపతి
3. ఉపరాష్ట్రపతి 4. స్పీకరు
Answer: ప్రధానమంత్రి
Q. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతినెలా జాతిని ఉద్దేశించి ప్రసంగించేందుకు
'ఆకాశవాణిలో నిర్వహిస్తున్న కార్యక్రమం ఏది?
1. ఆప్ కీ బాత్ 2. హమారీ బాత్
3. మన్ కీ బాత్ 4. దేశ్ కీ బాత
Answer: మన్ కీ బాత్
Q. జాతీయ ఆదాయ గణన ఎప్పుడు ప్రారంభించారు?
1. 1951 2. 1952
3. 1954 4. 1962
Answer: 1954
Q. మూడో పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది?
1. 1760 2. 1757
3. 1761 4. 1764
Answer: 1761
Q. శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు ఏ రంగానికి సంబంధించింది?
1. జర్నలిజం 2. శాస్త్ర సాంకేతికత
3. సాహిత్యం 4. శాంతి
Answer: శాస్త్ర సాంకేతికత
Q. తుంగభద్ర కృష్ణానదిలో ఏ జిల్లాలో కలుస్తుంది?
1. మెదక్ 2. కరీంనగర్
3. కడప 4. కర్నూలు
Answer: కర్నూలు
Q. మొక్క ఇతర భాగాలకు వేరు నుంచి నీరు ప్రసరించే ప్రక్రియను ఏమంటారు?
1. విసరణ 2. ద్రవాభిసృతి
3. ద్రవోద్గమము 4. ద్రవాభిసరణ
Answer: ద్రవోద్గమము
Q. 'యువశక్తి' పథకం దేనికి సంబంధించింనది?
1. వికలాంగులకు ఉపాధి కల్పించడం 2. వృత్తి కళాకారులకు సహాయం అందించడం
3. నిరుద్యోగులకు స్వయం ఉపాధి అందించడం 4. గ్రామాల్లో, పట్టణాల్లో
నిరుపేదలకు ప్రాథమిక వనరుల కల్పన
Answer: నిరుద్యోగులకు స్వయం ఉపాధి అందించడం
Q. ప్రపంచంలో ఎతైన రైలు మార్గం దీని గుండా పోవుచున్నది?
1. అమోజాన్ నది 2. ఆండీస్
3. అటకామా 4. ఏదీ కాదు
Answer: ఆండీస్
Q. నగల వ్యాపారు వాడే త్రాసు
1. సున్నితపు త్రాసు 2. ఎలక్ట్రానిక్ బాలన్సు
3. అనలిటికల్ బాలన్సు 4. సామాన్య త్రాసు
Answer: ఎలక్ట్రానిక్ బాలన్సు
Q. రాష్ట్రంలోని మొత్తం జాతీయ రహదారుల పొడవు ఎంత?
1. 2,592 కి.మీ. 2. 3,152 కి.మీ.
3. 12,079 కి.మీ. 4. 9,014 కి.మీ.
Answer: 2,592 కి.మీ.
Q. పార్లమెంటుకు ఎంతమంది సభ్యులను నామినేట్ చేస్తారు?
1. 10 2. 12
3. 14 4. 20
Answer: 14
Q. బ్రిటన్కు చెందిన ప్రతిష్ఠాత్మక ఎంకోర్ సాహిత్య అవార్డును గెలుచుకున్న
'ది లైవ్స్ ఆఫ్ అదర్స్' పుస్తకాన్ని ఎవరు రచించారు?
1. చేతన్ భగత్ 2. నీల్ ముఖర్జీ
3. శివనదనే 4. రాహుల్ గబార్డ్
Answer: నీల్ ముఖర్జీ
Q. కిందివాటిలో ఏ మంటలను నీటితో ఆర్పలేం?
1. ప్లాస్టిక్ మంటలు 2. చమురు మంటలు
3. పిడుగుపాటుతో లేచే మంటలు 4. వస్త్రాలు కాలిన మంటలు
Answer: చమురు మంటలు
Q. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా, ప్రధానమంత్రి సురక్ష బీమా, అటల్
పింఛను యోజన అనే మూడు కేంద్ర ప్రభుత్వ పథకాలు 2015లో ఏ రోజు నుంచి
అమల్లోకి వచ్చాయి?
1. జూన్ 1 2. జులై 1
3. ఆగస్టు 1 4. సెప్టెంబరు 1
Answer: జూన్ 1
Q. 'డిజాస్టర్' అనే పదం ఏ భాష నుంచి వచ్చింది?
1. అరబిక్ 2. గ్రీక్
3. లాటిన్ 4. ఫ్రెంచి
Answer: ఫ్రెంచి
Q. 'గో బ్యాక్ టు ది వేదాస్' అనే నినాదం ఎవరిది?
1. దయానంద సరస్వతి 2. బాలగంగాధర తిలక్
3. వివేకానందుడు 4. రాజా రామమోహన్ రాయ్
Answer: దయానంద సరస్వతి
Q. నలంద విశ్వవిద్యాలయ స్థాపకులు ఎవరు?
1. కుమారగుప్తుడు 2. సముద్రగుప్తుడు
3. అశోకుడు 4. నలందుడు
Answer: కుమారగుప్తుడు
Q. మూడో పానిపట్టు యుద్ధంలో మరాఠాలకు సహకరించింది ఎవరు?
1. జాట్లు 2. రాజపుత్రులు
3. సిక్కులు 4. ఎవరూ కాదు
Answer: ఎవరూ కాదు
Q. కిందివాటిలో ఏ కటకాన్ని దీర్ఘదృష్టిని నివారించేందుకు ఉపయోగిస్తారు?
1. ద్వికుంభాకార 2. ద్విపుటాకార
3. ద్వినాభ్యంతర 4. పైవన్నీ
Answer: ద్వికుంభాకార
Q. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీవో) ప్రకారం ప్రపంచ
వ్యవసాయ ఎగుమతుల్లో భారత వాటా ఎంత?
1. 2.69% 2. 3.4%
3. 8.6% 4. 6.7%
Answer: 2.69%
Q. కుతుబ్ షాహీ సుల్తానుల వైభవాన్ని చాటుతున్నది?
1. నెహ్రూ జూలాజికల్ పార్కు 2. బిర్లా మందిరం
3. సాలార్జంగ్ మ్యూజియం 4. గోల్కొండ కోట
Answer: గోల్కొండ కోట
Q. మొట్టమొదటి సార్క్ (SAARC) సమావేశం జరిగిన సంవత్సరం
1. 1978 2. 1985
3. 1989 4. 1992
Answer: 1985
Q. వేప శాస్త్రీయ నామం
1. అజాడిరక్ట ఇండికా 2. షొరియా రొబస్టా
3. టెక్టొనియా గ్రాండిస్ 4. లాటిఫోలియో
Answer: అజాడిరక్ట ఇండికా
Q. నూలు వస్త్రములు మరియు కలప ఈ పదార్థంతో ఏర్పడినవి -
1. గ్లూకోజ్ 2. ఫ్రక్టోజ్
3. పిండి పదార్థాలు 4. సెల్యులోజ్
Answer: సెల్యులోజ్
Q. 'షూ మేకర్ లేవీ'తో ఢీకొన్న గ్రహం.
1. భూమి 2. బృహస్పతి
3. కుజుడు 4. బుధుడు
Answer: బృహస్పతి
Q. యూకలిప్టస్ అరణ్యాలు గల ఖండం
1. ఆస్ట్రేలియా 2. ఉత్తర అమెరికా
3. దక్షిణ అమెరికా 4. ఆఫ్రికా
Answer: ఆస్ట్రేలియా
Q. ఆడ ఈగ ఒక్కొక్కసారికి పెట్టే గుడ్ల సంఖ్య
1. 60 - 80 2. 120 - 160
3. 160 - 180 4. 20 - 60
Answer: 120 - 160
Q. మొట్టమొదటగా సింహాసనాన్ని పరిత్యజించిన భారతదేశ రాజు?
1. ఒకటో చంద్రగుప్తుడు 2. అశోకుడు
3. చంద్రగుప్త మౌర్యుడు 4. సముద్ర గుప్తుడు
Answer: చంద్రగుప్త మౌర్యుడు
Q. విటమిన్-ఎ లోపం వల్ల కలిగే కంటి వ్యాధులేవి?
1. రేచీకటి 2. గ్జీరాఫ్తాల్మియా
3. కార్నియా మెత్తబడటం 4. పైవన్నీ
Answer: పైవన్నీ
Q. నిర్భయ చట్టం ప్రకారం ఎన్ని సంవత్సరాల లోపు వారిని బాలలుగా
పరిగణిస్తారు?
1. 12 2. 18
3. 14 4. 15
Answer: 15
Q. ఇందులో ఎవరు రాష్ట్రపతిచే నియమించబడతారు?
1. ముఖ్యమంత్రి 2. స్పీకరు
3. గవర్నర్ 4. ఉపరాష్ట్రపతి
Answer: గవర్నర్
Q. రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలను నిర్ణయించడానికి అధికారం ఉన్నవారు?
1. సభాపతి 2. గవర్నర్
3. విధాన సభ 4. ముఖ్యమంత్రి
Answer: ముఖ్యమంత్రి
Q. పంచాయతీరాజ్ సంస్థల నిర్మాణమును సూచించిన నిబంధన?
1. 243 - B 2. 234 - A
3. 243 - A 4. 244 - A
Answer: 243 - A
Q. హైదరాబాద్ తెలంగాణ పీఠభూమిపై ఎంత ఎత్తులో ఉంది?
1. 500 మీ. 2. 600 మీ.
3. 800 మీ. 4. 150 మీ.
Answer: 600 మీ.
Q. రాజీవ్గాంధీ ఖేల్రత్న పురస్కారం - 2015 గ్రహీత ఎవరు?
1. జీతూరాయ్ 2. రోహిత్ శర్మ
3. సానియా మీర్జా 4. పి.వి.సింధు
Answer: సానియా మీర్జా
Q. రెండు రాష్ట్రాల మధ్య వచ్చే వివాదాలను విచారించే అధికారం ఎవరికి
ఉంటుంది?
1. సుప్రీంకోర్టు 2. హైకోర్టు
3. న్యాయ పంచాయతీ 4. ఏదీకాదు
Answer: సుప్రీంకోర్టు
Q. ఈ క్రింది వానిలో సరికాని జత?
1. ఆస్ట్రియా - వియన్నా 2. ఇటలీ - రోమ్
3. పోలాండ్ - అస్లో 4. గ్రీసు - ఏథెన్స్
Answer: పోలాండ్ - అస్లో
Q. మూడో పానిపట్టు యుద్ధంలో మరాఠాల ఓటమికి ప్రధాన కారకుడిగా ఎవరిని
పేర్కొంటారు?
1. కాశీ రాజ పండిట్ 2. సదాశివరావు భావే
3. విశ్వాసరావు 4. మల్హర్ రావు హోల్కర్
Answer: సదాశివరావు భావే
Q. 'ట్వీడ్ లోయ' ఏ ప్రదేశంలో ఉంది?
1. బ్రాడ్ఫోర్డ్ 2. లీడ్స్
3. స్కాట్లాండ్ 4. హడ్డర్స్ఫీల్డ్
Answer: స్కాట్లాండ్
Q. యూరప్ క్రీడా మైదానం?
1. స్విట్జర్లాండ్ 2. అబర్దీన్
3. ఫిన్లాండ్ 4. వెనీస్
Answer: స్విట్జర్లాండ్
Q. 'సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ' వ్యవస్థాపకులు ఎవరు?
1. దాదాబాయి నౌరోజీ 2. గోపాలకృష్ణ గోఖలే
3. యం.జి.రనడే 4. బాలగంగాధర్ తిలక్
Answer: గోపాలకృష్ణ గోఖలే
Q. విద్యుత్ వలయంలో కెపాసిటర్ను దేనికి ఉపయోగిస్తారు?
1. వోల్టేజీని దించడానికి 2. వోల్టేజీని పెంచడానికి
3. విద్యుత్ను నిల్వ చేయడానికి 4. విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి
Answer: విద్యుత్ను నిల్వ చేయడానికి
Q. కిందివాటిలో ఏ నది భారతదేశంలో జన్మించదు?
1. బియాస్ 2. చీనాబ్
3. రావి 4. సట్లెజ్
Answer: సట్లెజ్
Q. 'విటమిన్ కె' వేటినుంచి లభిస్తుంది?
1. షార్క్ లివర్ ఆయిల్ 2. పాలు, గింజలు
3. కూరగాయలు, టొమాటోలు, క్యారెట్లు 4. పిక్కలు, గుడ్లు, కాలేయం
Answer: పిక్కలు, గుడ్లు, కాలేయం
Q. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రస్తుత జీతం ఎంత?
1. రూ. లక్ష 2. రూ. 90 వేలు
3. రూ. 80 వేలు 4. రూ. 70 వేలు
Answer: రూ. లక్ష
Q. కంప్యూటర్లలోని సమాకలన వలయాల్లో ఉపయోగించే మూలకం
1. ఐరన్ 2. మెగ్నీషియం
3. అల్యూమినియం 4. సిలికాన్
Answer: సిలికాన్
Q. హిమాలయాల పొడవు సుమారు?
1. 2400 కిలో మీటర్లు 2. 2800 కిలో మీటర్లు
3. 4200 కిలో మీటర్లు 4. 3700 కిలో మీటర్లు
Answer: 2400 కిలో మీటర్లు
Q. హ్రస్వదృష్టిని నివారించేందుకు వాడే కటకం ఏది?
1. ద్వికుంభాకార 2. ద్విపుటాకార
3. ద్వినాభ్యంతర 4. ఏదీకాదు
Answer: ద్విపుటాకార
Q. అడవులు మరీ తక్కువగా ఉన్న రాష్ట్రం?
1. ఆంధ్రప్రదేశ్ 2. తమిళనాడు
3. పంజాబ్ 4. హర్యానా
Answer: హర్యానా
Q. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ఏ సంధితో ముగిసింది?
1. సల్బాయ్ 2. దురాయ్ సరాయ్
3. పాల్కేడ్ 4. బస్సైన్
Answer: సల్బాయ్
Q. అంధత్వానికి మూలకారణం?
1. సరిగా భోంచేయకపోవడం 2. సన్నబడుట
3. విటమిన్ 'ఎ' లోపం 4. ఎనీమియా
Answer: విటమిన్ 'ఎ' లోపం
Q. ఆస్ట్రేలియన్ ఓపెన్ - 2015 విజేత ఎవరు?
1. నోవాక్ జకోవిచ్ 2. ఆండీ ముర్రే
3. రఫెల్ నాదల్ 4. రోజర్ ఫెదరర్
Answer: నోవాక్ జకోవిచ్
Q. 2015 క్రికెట్ ప్రపంచకప్కు ఆతిథ్యం ఇస్తున్న దేశం?
1. ఆస్ట్రేలియా 2. న్యూజిలాండ్
3. దక్షిణాఫ్రికా 4. 1, 2
Answer: 1, 2
Q. కిందివాటిలో కేంద్ర ప్రభుత్వం విధించి, వసూలు చేసి రాష్ట్రాలకు ఇచ్చే పన్ను
ఏది?
1. ఎగుమతి - దిగుమతి సుంకాలు 2. స్టాంపు డ్యూటీ
3. ఆదాయపు పన్ను 4. రైలు ఛార్జీలపై విధించే పన్ను
Answer: రైలు ఛార్జీలపై విధించే పన్ను
Q. సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1. 1976 2. 1979
3. 1980 4. 1984
Answer: 1980
Q. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక 'హడ్కో అవార్డు' కిందివాటిలో దేనికి
లభించింది?
1. హరితహారం 2. స్వచ్ఛ తెలంగాణ
3. జలహారం 4. మన ఊరు - మన ప్రణాళిక
Answer: జలహారం
Q. మాతృభాషలో పత్రికారంగం/ సమాచార చట్టం ఎవరి కాలంలో ఆమోదం పొందింది?
1. వారన్ హేస్టింగ్స్ 2. బెంటింక్
3. లిట్టన్ 4. కర్జన్
Answer: లిట్టన్
Q. తాజా గణాంకాల ప్రకారం ముస్లింల జనాభా పెరుగదల రేటు ఎంత?
1. 0.8% 2. 1%
3. 2% 4. 0.5%
Answer: 0.8%
Q. పీష్వా రెండో బాజీరావు సైన్య సహకార ఒప్పందంపై ఎప్పుడు సంతకం చేశాడు?
1. 1800 2. 1801
3. 1802 4. 1803
Answer: 1802
Q. ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఎంత?
1. 1 + 7 2. 1 + 8
3. 1 + 30 4. 1 + 26
Answer: 1 + 30
Q. వేములవాడ చాళుక్యుల మొదటి రాజధాని ఏది?
1. వేములవాడ 2. ఫణిగిరి
3. బోధన్ 4. గంగాధర
Answer: బోధన్
Q. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1. మే 22 2. మార్చి 21
3. డిసెంబరు 10 4. జూన్ 21
Answer: మార్చి 21
Q. వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ ఎన్ని పంటలకు కనీస మద్దతు
ధరలు సిఫారసు చేస్తుంది?
1. 20 2. 22
3. 23 4. 25
Answer: 23
Q. తెలంగాణ రాష్ట్రంలోని శాసనమండలిలో స్థానిక సంస్థల నియోజక వర్గాల
కోటాలో ఎన్ని స్థానాలను పెంచుతూ 2015, సెప్టెంబరు 22న కేంద్ర హోం
మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
1. 11 2. 14
3. 3 4. 8
Answer: 3
Q. వాయవ్య రాష్ట్రంలో ప్రాంతీయ భాషల ద్వారా విద్యాబోధనను
ప్రోత్సహించినవారు ఎవరు?
1. హెచ్.టి.ప్రిన్సెప్ 2. జేమ్స్ థామ్సన్
3. ట్రెవెల్యాన్ 4. జేమ్స్ షేక్స్పియర్
Answer: జేమ్స్ థామ్సన్
Q. 'అమోఘ' ఒక .....
1. యుద్ధట్యాంక్ 2. యుద్ధ ట్యాంక్ విధ్వంసక క్షిపణి (ఏటీఎం)
3. ఎస్ఎల్బీఎం 4. ఖండాంతర క్షిపణి (ఐసీబీఎం)
Answer: యుద్ధ ట్యాంక్ విధ్వంసక క్షిపణి (ఏటీఎం)
Q. బుద్ధుడు తన తొలి బోధన చేసిన ప్రదేశమేది?
1. కపిలవస్తు 2. సాంచి
3. సారనాథ్ 4. రాజగృహ
Answer: సారనాథ్
Q. కటక సామర్థ్యానికి ప్రమాణాలు ఏవి?
1. డయాప్టర్లు 2. మీటర్లు
3. సెంటీమీటర్లు 4. మిల్లీమీటర్లు
Answer: డయాప్టర్లు
Q. 'మధుర విజయం' రచయిత ఎవరు?
1. మొల్ల 2. గంగాదేవి
3. రామభద్రాంబ 4. మధురవాణి
Answer: గంగాదేవి
Q. ఏ సంవత్సరాన్ని 'అంతర్జాతీయ వైకల్య సంవత్సరం'గా గుర్తించారు?
1. 1998 2. 1991
3. 1981 4. 2002
Answer: 1981
Q. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1. సెప్టెంబరు 8 2. అక్టోబరు 8
3. నవంబరు 8 4. డిసెంబరు 8
Answer: సెప్టెంబరు 8
Q. కలకత్తాలో హిందూ కళాశాలను ఎప్పుడు స్థాపించారు?
1. 1813 2. 1815
3. 1817 4. 1819
Answer: 1817
Q. వాతావరణంలో ఆమ్లజని శాతం ఎంత?
1. 78% 2. 3%
3. 0.3 % 4. 21%
Answer: 21%
Q. రాష్ట్ర గవర్నరును ఎవరు నియమిస్తారు?
1. రాష్ట్రపతి 2. ప్రధానమంత్రి
3. ముఖ్యమంత్రి 4. ఉప రాష్ట్రపతి
Answer: రాష్ట్రపతి
Q. సామాజిక మినహాయింపు లక్ష్యం ఏమిటి?
1. పెత్తనం 2. అధికారం
3. ప్రయోజనాలు 4. పైవన్నీ
Answer: పైవన్నీ
Q. కింది ఏ దేశంలో సాధారణంగా భూకంపాలు సంభవించవు?
1. చిలీ 2. పాకిస్థాన్
3. న్యూజిలాండ్ 4. ఆస్ట్రేలియా
Answer: ఆస్ట్రేలియా
Q. కిందివాటిలో భిన్నంగా ఉన్న విటమిన్ ఏది?
1. విటమిన్-ఎ 2. విటమిన్-డి
3. విటమిన్-సి 4. విటమిన్-ఇ
Answer: విటమిన్-ఎ
Q. మానవ అక్రమ రవాణాపై అధ్యయనం జరిపిన కమిటీ ఏది?
1. మిశ్రా కమిటీ 2. వర్మ కమిటీ
3. రఘునందన్ కమిటీ 4. ఉషామెహ్రా కమిటీ
Answer: వర్మ కమిటీ
Q. 2015 సంవత్సరానికి తెలంగాణ లోని ఏ గ్రామానికి 'సాక్షర భారత్' అవార్డు
లభించింది?
1. ఎర్రవల్లి 2. గంగదేవిపల్లి
3. అంకాపూర్ 4. అంకిరెడ్డి గూడెం
Answer: అంకిరెడ్డి గూడెం
Q. సంస్కృత కళాశాలల బలోపేతాన్ని వ్యతిరేకించినవారు ఎవరు?
1. దయానంద సరస్వతి 2. అనిబిసెంట్
3. రాజారామమోహన్రాయ్ 4. తిలక్
Answer: రాజారామమోహన్రాయ్
Q. కింది వాటిలో ప్రపంచంలో సహజ వనరులు ఎక్కువ ఉన్న దేశమేది?
1. బ్రెజిల్ 2. అర్జెంటీనా
3. భారతదేశం 4. పైవన్నీ
Answer: పైవన్నీ
Q. సింగరేణి కాలరీస్ ఈ ఏడాది లాభాల్లో ఎంతశాతం వాటాను ఆ సంస్థ కార్మికులకు
చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది?
1. 18% 2. 20%
3. 21% 4. 23%
Answer: 21%
Q. అంతర్జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం ఎక్కడ ఉంది?
1. టోక్యో 2. తోహో
3. హోనలూలు 4. ప్యారిస్
Answer: హోనలూలు
Q. స్పష్టదృష్టి కనిష్ఠ దూరం విలువ ఎంత?
1. 25 సెం.మీ. 2. 15 సెం.మీ.
3. 30 సెం.మీ. 4. 20 సెం.మీ.
Answer: 25 సెం.మీ.
Q. హంటర్ కమిషన్ను ఎవరి కాలంలో నియమించారు?
1. లిట్టన్ 2. డల్హౌసీ
3. రిప్పన్ 4. బెంటింక్
Answer: రిప్పన్
Q. వేములవాడను పూర్వం ఏమని పిలిచేవారు?
1. ఎములాడ 2. లేంబులవాడ
3. లింబలవాడ 4. వేములాడ
Answer: లేంబులవాడ
Q. బాలికల పాఠశాలల ఏర్పాటుకు కృషిచేసినవారు ఎవరు?
1. బెత్యూన్ 2. బెంటింక్
3. రిప్పన్ 4. తిలక్
Answer: బెత్యూన్
Q. గవర్నర్గా నియమితులవ్వాలంటే ఎన్నేళ్ల వయసు నిండి ఉండాలి?
1. 25 2. 30
3. 35 4. 40
Answer: 35
Q. అతిపెద్ద గుడ్లు పెట్టే జంతువు
1. ఆస్ట్రిచ్ 2. పిల్లి
3. పాము 4. మొసలి
Answer: ఆస్ట్రిచ్
Q. రెటీనాను, మెదడుతో కలిపేది
1. దృక్ నాడి 2. దండాలు
3. కోన్లు 4. శుక్ల పటలము
Answer: దృక్ నాడి
Q. రిఫ్రిజిరేటర్ల వల్ల........ గాలిలోకి వదలబడును.
1. క్లోరోఫ్లోరో మీథేన్ 2. సల్ఫ్యూరస్ ఆక్సైడ్
3. నైట్రిక్ ఆక్సైడ్ 4. కార్బన్ డయాక్సైడ్
Answer: క్లోరోఫ్లోరో మీథేన్
Q. సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి జస్టిస్ జ్ఞాన సుధామిశ్రా
కాగా, రెండవ మహిళా న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసినది.
1. జస్టిస్ శైలజా మిశ్రా 2. జస్టిస్ రంజనా దేశాయ్
3. జస్టిస్ అనంతలక్ష్మీ 4. అతులిత త్రివేది
Answer: జస్టిస్ రంజనా దేశాయ్
Q. పరిశ్రమలకు పావలావడ్డీ పథకం ఎప్పుడు ప్రాంరంభించబడింది?
1. 2008 2. 2010
3. 2004 4. 2009
Answer: 2008
Q. చేపల ఆహారంగా దేనిని వాడవచ్చు?
1. ఆయిల్కేక్ 2. కుళ్ళిన మొక్కలు
3. ఎండుగడ్డి 4. పచ్చిగడ్డి
Answer: ఆయిల్కేక్
Q. తెలంగాణా ప్ర్రాంతంలో ప్రవహిస్తున్న నదులలో ముఖ్యమైనది?
1. మూసీ 2. పంచగంగ
3. మంజీర 4. కొయనా
Answer: మంజీర
Q. మెదడును కప్పి ఉండే వెలుపలి, మధ్యపొరల మధ్య ఉండే ద్రవం
1. లింఫ్ 2. ప్లాస్మా
3. మస్తిష్క మేరుద్రవం 4. సీమర్
Answer: మస్తిష్క మేరుద్రవం
Q. 'చేయూత' పథకం దేనికి సంబంధించింనది?
1. ఆడ శిశువుల సంక్షేమం 2. వికలాంగులకు ఉపాధి కల్పించడం
3. వయోజ విద్యావ్యాప్తి 4. వృత్తి కళాకారులకు సహాయం అందించి వారి
జీవన స్థాయిని పెంచడం
Answer: వికలాంగులకు ఉపాధి కల్పించడం
Q. చెరకును పండించుటలో ప్రథమస్థానంలో వున్న రాష్ట్రం
1. మధ్యప్రదేశ్ 2. కేరళ
3. ఆంధ్రప్రదేశ్ 4. ఉత్తరప్రదేశ్
Answer: ఉత్తరప్రదేశ్
Q. చైనీయులకు తెలియనిది
1. సున్న సంకేతం 2. దశాంశ పద్ధతి
3. అయస్కాంత ఆకర్షణ శక్తి 4. దేశ పటాలను తయారుచేయడం
Answer: సున్న సంకేతం
Q. వియత్నాంతో యుద్ధ సమయంలో అమెరికా అక్కడి అడవులను నాశనం
చేయడానికి ఏ రసాయనాన్ని ఉపయోగించింది?
1. ఏజెంట్ ఆరెంజ్ 2. ఏజెంట్ బ్లూ
3. ఏజెంట్ వైట్ 4. ఏజెంట్ ఎల్లో
Answer: ఏజెంట్ ఆరెంజ్
Q. భారతదేశంలో విద్యాభివృద్ధికి లక్ష రూపాయిలు కేటాయించిన చట్టమేది?
1. 1813 చార్టర్ చట్టం 2. 1823 చార్టర్ చట్టం
3. 1833 చార్టర్ చట్టం 4. 1843 చార్టర్ చట్టం
Answer: 1813 చార్టర్ చట్టం
Q. తెలంగాణ ప్రభుత్వం అనాథ పిల్లలను వెనుకబడిన తరగతుల్లోని ఏ
గ్రూప్లో చేరుస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది?
1. బీసీ-ఎ 2. బీసీ-బి
3. బీసీ-సి 4. బీసీ-డి
Answer: బీసీ-ఎ
Q. భారత ప్రభుత్వం ఏ ప్రణాళికలో 'సామాజిక అడవుల' కార్యక్రమాన్ని
ప్రారంభించింది?
1. 5వ 2. 6వ
3. 7వ 4. 8వ
Answer: 5వ
Q. వెయ్యి మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుకు సంబంధించి 2015 సెప్టెంబరులో
తెలంగాణ ఏ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది?
1. మహారాష్ట్ర 2. ఝార్ఖండ్
3. ఛత్తీస్గఢ్ 4. గుజరాత్
Answer: ఛత్తీస్గఢ్
Q. 'నీరాంచల్' పథకాన్ని ఏ రంగ అభివృద్ధికి ప్రారంభించారు?
1. ఎరువులు 2. వాటర్షెడ్
3. తోటలు 4. వ్యవసాయం
Answer: వాటర్షెడ్
Q. విద్యార్థులు, అధ్యాపకుల బదిలీకి సంబంధించి 2015, సెప్టెంబరు 6న
తెలంగాణ విశ్వవిద్యాలయం కింది ఏ విశ్వవిద్యాలయంతో ఒప్పందం
కుదుర్చుకుంది?
1. హార్వర్డ్ 2. కొలంబియా
3. స్టాన్ఫోర్డ్ 4. చికాగో
Answer: చికాగో
Q. విలియంకోట కళాశాలను ఎవరు స్థాపించారు?
1. వెల్లస్లీ 2. రిప్పన్
3. కారన్వాలీస్ 4. బెంటింక్
Answer: వెల్లస్లీ
Q. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు అందజేసే పరిహారాన్ని తెలంగాణ
ప్రభుత్వం ఎంతకు పెంచింది?
1. రూ.4,00,000 2. రూ.5,00,000
3. రూ.6,00,000 4. రూ.7,00,000
Answer: రూ.6,00,000
Q. ఆఫ్రికన్ యూనియన్ వార్షిక సదస్సును 2015 జనవరిలో ఎక్కడ
నిర్వహించారు?
1. ప్రిటోరియా 2. అడీస్ అబాబా
3. ఖర్టూమ్ 4. జుబా
Answer: అడీస్ అబాబా
Q. వాతావరణంలో అత్యధికంగా ఉన్న జడ వాయువు ఏది?
1. అమ్మోనియా 2. ఆర్గాన్
3. నియాన్ 4. కార్బన్ డై ఆక్సైడ్
Answer: ఆర్గాన్
Q. 2015, సెప్టెంబరు 28న ఎవరి శత జయంతిని తెలంగాణ ప్రభుత్వం
అధికారికంగా నిర్వహించింది?
1. ఆచార్య జయశంకర్ 2. ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ
3. నారాయణరావు పవార్ 4. కాళోజీ నారాయణరావు
Answer: ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ
Q. వన్డే క్రికెట్లో అత్యధిక ఔట్లలో పాలుపంచుకున్న వికెట్ కీపర్గా
ఇటీవల ఎవరు రికార్డులకెక్కారు?
1. మహేంద్రసింగ్ ధోని 2. కుమార సంగక్కర
3. డివిలియర్స్ 4. బ్రెండన్ మెకల్లమ్
Answer: కుమార సంగక్కర
Q. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో
న్యాయమూర్తుల సంఖ్య ఎంత?
1. 1 + 7 2. 1 + 8
3. 1 + 30 4. 1 + 26
Answer: 1 + 7
Q. 'ల్యాండ్ లాక్డ్ కంట్రీ (తాళం పెట్టిన దేశం)' అని ఏ దేశాన్ని పిలుస్తారు?
1. కొలంబియా 2. పెరూ
3. చిలీ 4. బొలీవియా
Answer: బొలీవియా
Q. కుంభాకార దర్పణాన్ని కిందివాటిలో దేన్ని సరిచేసేందుకు ఉపయోగిస్తారు?
1. దూరదృష్టి 2. హ్రస్వదృష్టి
3. వర్ణాంధత్వం 4. కంటి పొరలు
Answer: దూరదృష్టి
Q. సుప్రీంకోర్టు ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
1. 1947, ఆగస్టు 15 2. 1950, జనవరి 26
3. 1950, జనవరి 28 4. 1950, జనవరి 21
Answer: 1950, జనవరి 28
Q. 'బ్యాంకింగ్ నియంత్రణ చట్టం'ను ఎప్పుడు జారీ చేశారు?
1. 1947 2. 1948
3. 1949 4. 1950
Answer: 1949
Q. కిందివాటిలో ఏ గాజును విద్యుత్ బల్బులు, కంటి అద్దాల తయారీలో
ఉపయోగిస్తారు?
1. హార్డ్ గ్లాస్ 2. ప్లింట్ గ్లాస్
3. లైట్ గ్లాస్ 4. పైరెక్స్ గ్లాస్
Answer: ప్లింట్ గ్లాస్
Q. ఆర్బీఐ 'వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సు (డబ్ల్యూఎమ్ఏ)'ను కిందివాటిలో
దేనికి కల్పిస్తుంది?
1. కేంద్ర ప్రభుత్వం 2. రాష్ట్ర ప్రభుత్వం
3. రెండింటికీ 4. ఏదీకాదు
Answer: రెండింటికీ
Q. బుల్లెట్ప్రూఫ్ జాకెట్లను ఏ వస్త్రంతో తయారు చేస్తారు?
1. సిలికాన్ నైట్రేట్, జనపనార 2. పత్తి నూలు, జనపనార
3. నైలాన్ 4. రాగి, ఉక్కు తీగలు
Answer: సిలికాన్ నైట్రేట్, జనపనార
Q. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సొంత కార్యాలయాలు లేని చోట ఆర్బీఐ
ఏజెంటుగా ఏ సంస్థ వ్యవహరిస్తుంది?
1. స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా 2. ఆర్థికమంత్రిత్వ శాఖ
3. భారత ప్రభుత్వం 4. అంతర్జాతీయ ద్రవ్య సంస్థ
Answer: స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా
Q. అంటుకుపోని వంటగిన్నెలకు దేనితో పూత పూస్తారు?
1. గ్రాఫైట్ 2. సిలికాన్
3. గాజు 4. టెఫ్లాన్
Answer: టెఫ్లాన్
Q. కార్గిల్ యుద్ధంలో ఉపయోగించిన మిస్సైల్స్ ఏవి?
1. శౌర్య 2. పృథ్వి
3. నిర్భయ్ 4. పినాక
Answer: పినాక
Q. ఇక్ష్వాకుల రాజలాంఛనం ఏది?
1. పులి 2. ఎద్దు
3. సింహం 4. నంది
Answer: సింహం
Q. అంతర్జాతీయ పర్యావరణ మొదటి సదస్సు ఎప్పుడు జరిగింది?
1. 1972 2. 1982
3. 1992 4. 2002
Answer: 1972
Q. 'ఘటిక' అనేది ఎవరి నివాస స్థావరం?
1. వర్తకులు 2. బ్రాహ్మణ పండితులు
3. జైన మునులు 4. వృత్తిపనివారు
Answer: బ్రాహ్మణ పండితులు
Q. వధువును డబ్బు ఇచ్చి కొనుక్కునే వివాహ పద్ధతి ఏది?
1. అసుర 2. పైశాచ
3. ప్రజాపత్య 4. రాక్షస
Answer: అసుర
Q. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశాలను ఏటా
జనవరిలో ఎక్కడ నిర్వహిస్తారు?
1. లండన్ 2. న్యూయార్క్
3. దావోస్ 4. బెర్లిన్
Answer: దావోస్
Q. 'రెటీనైటిస్ పిగ్మెంటోసా' అనే వ్యాధి శరీరంలోని ఏ భాగానికి సంబంధించింది?
1. చర్మం 2. కళ్లు
3. కాలేయం 4. మూత్రపిండాలు
Answer: కళ్లు
Q. 49వ అక్షాంశ రేఖ ఏయే దేశాలను వేరుచేస్తుంది?
1. ఫ్రాన్స్, జర్మనీ 2. అమెరికా, మెక్సికో
3. అమెరికా, కెనడా 4. సోవియట్ రష్యా, చైనా
Answer: అమెరికా, కెనడా
Q. ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఖుషాబ్ న్యూక్లియర్ కాంప్లెక్ ఏ దేశంలో
[10:25AM, 30/03/2016] Lakshya Sri uradi: www.lakahyasri.in
:చరిత్రలో ఈ రోజు/మార్చి 26

��1875 : జర్మన్ భౌతిక శాస్త్రవేత్త మాక్స్ అబ్రహమ్ జననం.(మరణం. 1922)

��1933 : ప్రముఖ రచయిత ఆచార్య కుబేర్ నాథ్ రాయ్ జననం.

��1971 : పాకిస్థాన్ నుండి తూర్పు పాకిస్థాన్ స్వాతంత్ర్యం పొంది బంగ్లాదేశ్ గా అవతరించింది.(బంగ్లాదేశ్ స్వాతంత్ర్య దినోత్సవం)

��2000 : రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఎన్నికయ్యాడు.

��2006 : ప్రముఖ రాజకీయవేత్త అనిల్ బిశ్వాస్ మరణం.(జననం.1944)

��2006 : తెలుగు సినీ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావుమరణం .

��2008 : భూటాన్ లో తొలిసారిగా జరిగిన ప్రజాస్వామ్య ఎన్నికలలో గెలిచి జిగ్మీ ధిన్లే ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు.
[10:25AM, 30/03/2016] Lakshya Sri uradi: www.lakahyasri.in
��మాక్స్ అబ్రహామ్ జన్మదినం సందర్భంగా సమాచారం...⭕

��మాక్స్ అబ్రహామ్ (26 మార్చి 1875 - 16 నవంబర్ 1922) ప్రముఖ జర్మన్ భౌతిక శాస్త్రవేత్త.

��ఈయన డాంజింగ్ (పూర్వపు జర్మనీ నందు పోలెండ్ లో) నందు ఒక వర్తకుని కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి పేరు మోరిట్జ్ అబ్రహం మరియు ఆయన తల్లి పేరు సెల్మా మోరిట్జ్సోన్. బెర్లిన్ విశ్వవిద్యాలయంలో అధ్యయనం చేసే కాలంలో ఆయన మాక్స్ ప్లాంక్ శిష్యునిగా చేరాడు. 1897 లో ఆయన పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత మూడు సంవత్సరాలపాటు ఆయన మాక్స్ ప్లాంక్ వద్ద పనిచేశాడు.

��1900 నుండి 1909 మధ్య కాలంలో ఆయన గొట్టింజెన్ విస్వవిద్యాలయం లో ఉచితంగా ఉపన్యాసకునిగా పనిచేశాడు.

✳అబ్రహం 1902 లో ఎలక్ట్రాన్ యొక్క వాదా న్ని అభివృద్ధి చేశాడు. ఆయన ఎలక్ట్రాన్ ఖచ్చిత గోళాకారంగా ఉండి దాని చుట్టూ సరిసమానంగా ఆవేశం వ్యాపించి ఉంటుందని పరికల్పనలు చేశాడు. ప్రముఖ శాస్త్రవేత్తలైన హెన్రిక్ లారెంట్జ్ (1899-1904) మరియు ఆల్బర్ట్ ఐన్స్టీన్ (1905) లు ఈ వాదాన్ని ఇంకనూ అభివృద్ధి చేశారు. ఆయన తన ఆలోచనలు ఖచ్చితమైనవని ఎప్పుడూ అనుకునేవాడు కాదు. ఆయన దృష్టి ఎప్పుడూ ప్రపంచ జ్ఞానం పైనే ఉండేది.

⭕1909 లో అబ్రహం అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ఇల్లినోయిస్ విశ్వవిద్యాలయం లో ఉద్యోగాన్ని అంగీకరించుటకు ప్రయాణమయ్యాడు. కానీ, కొన్ని నెలలలోనే తిరిగి తన స్వంత ప్రదేశమైన గొట్టింజెన్ కు వచ్చాడు. ఆ తర్వాత ఆయన టుల్లియో లెవి-సివిటా చే ఇటలీ దేశానికి ఆహ్వానించబడ్డాడు. ఆక్కడ 1944 వరకు పాలిటెక్నికో డి మిలానో విశ్వవిద్యాలయం నందు "రేషనల్ యాంత్రిక శాస్త్రము" విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేశాడు.

��మొదటి ప్రపంచ యుద్ధం మొదలైనపుడు ఆయన జర్మనీ కి పంపించబడ్డాడు. ఈ సమయంలో ఆయన రేడియో ప్రసారం గూర్చిన వాదాన్ని అధ్యయనం చేశాడు. ప్రపంచ యుద్ధం తర్వాత కూడా ఆయన మిలానో కు వచ్చుటకు నిరాకరించబడ్డాడు. 1921 వరకు ఆయన స్టట్ట్గార్ట్ వద్ద భౌతిక శాస్త్రం నందు ప్రొఫెసర్ గా పనిచేశాడు. అచ్చట పనిచేసినపుడు ఆయన బ్రెయిన్ ట్యూమర్ వ్యాధికి గురి అయ్యాడు. ఆయన నవంబర్ 16, 1922 లో మ్యూనిచ్,( జర్మనీ) నందు మరణించాడు.
[10:25AM, 30/03/2016] Lakshya Sri uradi: www.lakshyasri.in
:చరిత్రలో ఈ రోజు/మార్చి 27

��ప్రపoచ రoగస్థల దినోత్సవo.

��1845 : ఎక్స్ కిరణాల ఆవిష్కర్త, నోబెల్ బహుమతి గ్రహీత, విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ జననం.(మరణం.1923)

��1903 : ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు
హెచ్.వి.బాబు జననం.

��1968 : అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవునిగా చరిత్రకెక్కిన యూరీ గగారిన్ మరణం.

��1981 : భారత బాక్సింగ్ క్రీడకారుడు అఖిల్ కుమార్ జననం.

��1998 : ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు
వయాగ్రా మందును మగవారి నరాలబలహీనత కు ఔషధంగా ధ్రువీకరించారు.

��1898 : భారత విద్యావేత్త, ముస్లిం తత్వవేత్త, సామాజిక వేత్త మరియు రాజకీయవేత్త సయ్యద్ అహ్మద్ ఖాన్ మరణం. (జననం.1817)

��2008 : వికీపీడియా లో 10వ మిలియన్ వ్యాసం వ్రాయబడినది.
[10:25AM, 30/03/2016] Lakshya Sri uradi: ����������

భారత ప్రణాళికా సంఘం మొదటి డిప్యూటి ఛైర్మెన్

: -గుల్జారిలాల్ నందా.

భారత ప్రణాళిక ముఖ్యమైన అంశము:

:-నియమిత కేంద్రీకరణ ,సూచనాత్మక స్వభావమున్న ప్రణాళికా విధానము.

సూచనాత్మక ప్రణాళికను మొదట ప్రవేశపెట్టిన దేశం

:-ఫ్రాన్స్ .

స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ ను ప్రారంభించిన మొదటిరాష్ట్రము

:-పంజాబ్ .

హిందూ గ్రోత్ రేట్ పదాన్ని ఉపయోగించినది.

:-కె.ఎన్ .రాజ్

దేశంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సర

:-1952
[10:25AM, 30/03/2016] Lakshya Sri uradi: ��TSPSC��
INDIAN HISTORY

����మొఘల్ చక్రవర్తులు-సమాధులు����

��బాబర్             —కాబూల్

��హుమయూన్   —ఢిల్లీ

��అక్బర్              —సికింద్రా

��జహంగీర్          —లాహోర్

��నూర్జహాన్        — లాహోర్

��ఔరంగజేబు    —దౌలతాబాద్

��షేర్షా          —ససారాం(బీహర్)

����������������
[10:25AM, 30/03/2016] Lakshya Sri uradi: Koraginjala Krishna‎తెలుగు జనరల్ నాలెడ్జ్ బిట్స్ by Harsha
March 23 at 10:41am ·
భూ అంతర్భాగం
1. భూమి వ్యాసార్ధం ఎంత?
జ: 6440 కి.మీ.
2. భూమిపై ఉన్న శిలామయ భాగాన్ని ఏమంటారు?
జ: శిలావరణం
3. రసాయన పదార్థం లభ్యత అధారంగా భూపటలానికి ఉన్న మరో పేరు?
జ: సియాల్
4. భూకేంద్ర మండలానికి మరో పేరేంటి?
జ: నిఫె
5. బాహ్య ప్రావార సాంద్రత?
జ: 3.1
6. భూపటలాన్ని, భూప్రావారాన్ని వీడదీసే రేఖను ఏమంటారు?
జ: మెహో విచ్చిన్నరేఖ
7. భూ అంతర్భాగంలో అతి తేలికైన రేఖ?
జ: సియాల్
8. లోహపు పొర అని దేన్ని అంటారు?
జ: నిఫె
9. 'ప్రథమ శిలలు' అని వేటిని పిలుస్తారు?
జ: అగ్నిశిలలు
10. భూఅంతర్భాగంలో ఏర్పడిన అగ్నిశిలలేవి?
జ: పాతాళ శిలలు
11. పాతాళ శిలలకు ఉదాహరణ?
జ: గ్రానైట్
12. అగ్నిపర్వత శిలలకి ఉదాహరణ?
జ: బసాల్ట్
13. శిలాజాలు ఏర్పడని శిలలు ఏవి?
జ: అగ్నిశిలలు
14. స్తరిత శిలలు అని వేటికి పేరు?
జ: అవక్షేప శిలలు
15. భూ ఉపరితలంపై 75% ఉన్న శిలలు?
జ: అవక్షేప శిలలు
16. కడప బండలు ఏ శిలలకు ఉదాహరణ?
జ: అగ్నిశిలలు

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: March 31, 2016

0 comments:

Post a Comment