Online Classes for School Students 6th to10th Classes all subjects Telugu English Urdu mediums watch video Lessons
How to Login Medchal Badi Online Classes for School Students For Watching All Subject Video Lessons All Medium Students
మేడ్చల్ జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కరోనా మహమ్మారి దృష్ట్యా డిజిటల్ బోధన తరగతులను అందజేయాలన్న ఉద్దేశంతో గత నెల రోజులుగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సమిష్టి కృషితో *మేడ్చల్ బడి* https://medchalbadi.com అనే వెబ్ సైట్ ని సగర్వంగా నేడు మన మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా పరిపాలన అధికారి శ్రీ డాక్టర్ వాసం వెంకటేశ్వర రావు గారు ప్రారంభించారు.దీనికి ఆర్థిక సహాయం చేసిన స్ఫూర్తి ఫౌండేషన్ శ్రీవల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు
అదేవిధంగా వెబ్సైట్ డిజైన్ చేసిన ప్రధానోపాధ్యాయులు గోపాల్ గారికి, సహకరించిన మండల విద్యాధికారులు, నోడల్ ఆఫీసర్, సెక్టోరల్ ఆఫీసర్స్, జిల్లా అధికారులు, విషయ పరిజ్ఞానాన్ని అందించిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులుందరికీ కూడా ధన్యవాదాలు.
ఇదే స్ఫూర్తితో ఇంకా అన్ని తరగతుల పాఠ్యాంశాలు తయారు చేయాలని అందుకు మీ అందరూ తగు సహకారం అందించాలని,
మీ అందరి కృషిని మరొకసారి అభినందిస్తున్నాను.
- జిల్లా విద్యాశాఖ అధికారి
మేడ్చల్ జిల్లా
* IMPORTANT INFORMATION *
Now our website can be accessed without Login for Students,
📱6 వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని సబ్జెక్టుల పాఠాల వీడియోలు అందుబాటులో ఉన్నాయి.
Login to Medchal Badi Official website https://medchalbadi.com/.
Online Classes for School Students 6th to 10th Classes all Subjects Telugu, English and Urdu Mediums Video Lessons Available Here
Click here to View Lessons Button
Select options and pick a lesson to view Class, Subject and Medium
Watch Video Lessons for All classes 6th to 10th all subjects
Click on view lesson and Watch the vedio.
https://medchalbadi.com/
0 comments:
Post a Comment