LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

How to Download e-Aadhaar Card By Following These Steps

Posted by PAATASHAALANEWS on Sunday, 26 July 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

Know the Process How to Download e-Aadhaar Card By Following These Steps



Know How to Download e-Aadhaar : E-Aadhaar is an electronic format of the Aadhaar card. It is a verifiable 12-digit unique identification number issued by the Unique Identification Authority of India (UIDAI). This means that you can use your e-Aadhaar for various government verifications. Just like the Aadhaar card, the e-Aadhaar contains all the necessary information like your biometric data, demographic details, Aadhaar number, photograph, and general information including name, date of birth, and sex. Like Aadhaar, it acts as a proof of identity and proof of address.


E-Aadhaar Card Download | మీరు ఇ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్నారా? చాలా సులువుగా డౌన్‌లోడ్ చేయొచ్చు. ఈ క్రింద ఇవ్వబడిన స్టెప్స్ ఫాలో అవండి.  ఇ-ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేయండి

1).  ఆధార్ కార్డు ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్‌గా ఉపయోగించుకోవచ్చు. అయితే ప్రతీసారి ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లడం కష్టం. అందుకే ఇ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI.
2).  ఆధార్ కార్డు హోల్డర్లు ఎక్కడైనా ఇ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇ-ఆధార్ కార్డు అంటే ఆధార్ కార్డు ఎలక్ట్రానిక్ కాపీ. మీ ఫిజికల్ ఆధార్ కార్డులో ఉన్న వివరాలన్నీ ఇ-ఆధార్ కార్డులో ఉంటాయి.
3).  మీ పేరు, పుట్టిన తేదీ, జెండర్, అడ్రస్, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలన్నీ ఉంటాయి. ఇ-ఆధార్ కార్డు ఇతరులు యాక్సెస్ చేస్తే ఈ వివరాలన్నీ బయటపడే అవకాశం ఉంది. అందుకే ఇ-ఆధార్ కార్డుకు పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది.
4). ఇటీవల ఇ-ఆధార్ కార్డులో కొన్ని మార్పులు చేసింది యూఐడీఏఐ. మీరు ఇ-ఆధార్ కార్డు ఎప్పుడు డౌన్‌లోడ్ చేశారో ఆ వివరాలు కూడా ఉంటాయి. అంటే మీ ఆధార్ జనరేట్ అయిన తేదీతో పాటు ఇ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసిన తేదీ కూడా ఉంటుంది. ఆధార్ కార్డు హోల్డర్ల ఫోటో కూడా పెద్దగా ఉంటుంది.
5).  ఆధార్ నెంబర్ కింద వర్చువల్ ఐడీతో పాటు సెక్యూర్ క్యూఆర్ కోడ్ కూడా ఉంటాయి. ఎంబ్లమ్‌తో పాటు ఆధార్ లోగో రెండు వైపులా ఉంటుంది. యూఐడీఏఐ డిజిటల్ సైన్ కూడా ఉంటుంది. ఫిజికల్ ఆధార్ కార్డు లాగానే ఇ-ఆధార్ కార్డును కూడా ఎక్కడైనా సబ్మిట్ చేయొచ్చు.
6).  మీరు ఇ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేయాలంటే ముందుగా https://eaadhaar.uidai.gov.in వెబ్‌సైట్‌ ఓపెన్ చేయండి. మీ ఆధార్ నెంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్ ఐడీ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత Send OTP క్లిక్ చేయండి. 
7).  మీ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేయండి. ఇ-ఆధార్ కాపీ డౌన్‌లోడ్ అవుతుంది. డౌన్‌లోడ్ అయిన ఇ-ఆధార్‌కు పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది. మీ పేరులోని మొదటి 4 అక్షరాలు, మీరు పుట్టిన సంవత్సరం కలిపి 8 డిజిట్స్ పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డు ఓపెన్ అవుతుంది.


Follow the below given Procedure to Download E-Aadhaar Card
Download by using Aadhaar Number
Aadhaar card is a 12-digit unique identification number. An individual can download the Aadhaar using the unique identification number. Steps are as follow:

Visit the Aadhaar official website https://uidai.gov.in/.
Click on the sub-option ‘Download Aadhaar’ under the option ‘Get Aadhaar’.
A new screen will pop up click on the option ‘Aadhaar Number’.
Enter the Aadhaar Number and click on the masked Aadhaar, if you don't want to show full digits of your Aadhaar number.
Enter the CAPTCHA.
Enter the OTP details.
Download your E-Aadhaar.
Follow the below given Steps to Download Aadhaar by using Enrolment ID(EID)

  1. Step 1. Visit the Aadhaar official website https://uidai.gov.in/.
  2. Step 2. Click on the sub-option ‘Download Aadhaar’ below the option ‘Get Aadhaar’.
  3. Step 3. A new screen will pop up click on the option Enrolment ID (EID).
  4. Step 4. Enter the Enrolment ID, a 14 digit number and click on the masked Aadhaar if you don't want to show full digits of your Aadhaar number.
  5. Step 5. Select the calendar to enter the 14-digit date-time stamp that is printed on the enrolment slip.
  6. Step 6. Enter the CAPTCHA.
  7. Step 7. Enter the OTP details.
  8. Step 8. Download your E-Aadhaar.


Click Here for

Aadhaar Official Website 



Uidai


How to Download e-Aadhaar Card
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: July 26, 2020

0 comments:

Post a Comment