LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

TGUGCET -2019

Posted by PAATASHAALANEWS on Wednesday, 8 May 2019


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register
TGUGCET -2019
2019-2020 విద్యాసంవత్సరానికి తెలంగాణ సాంఘీక సంక్షేమ మరియు తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ప్రవేశ పరీక్ష కొరకు దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది*
*రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష పూర్తి చేసుకున్న మరియు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష కోసం హజరు అవుతున్న అర్హత గల విద్యార్థిని ,విద్యార్థులకు అన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలని కోరడం జరుగుతుంది*
  1. *తేది*: *08-05-2019 నుండి *22-05-2019 వరకు
http://www.tswresis.in/ లేదా
www.tgtwgurukulamtelangana.gov.in * లో *దరఖాస్తు చేసుకోవాలని*
*గురుకులాల కాన్వీనర్*
*డా. ఆర్. యస్. ప్రవీణ్ కుమార్  ఐపియస్* *TGUGCET -2019*
*కోరడం జరిగింది*
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: May 08, 2019

0 comments:

Post a Comment