LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

Names of Spices telugu to English

Posted by PAATASHAALANEWS on Monday, 13 March 2017


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

Names of  Spices :

1.  cumin seeds -  జీలకర్ర
2.  Turmeric -       పసుపు
3.  Cinnamon -     దాల్చిన
4.  Coriander leaves - కొత్తిమీర
5.  Clove - లవంగం
6.  Black Mustard seeds - ఆవాలు
7.  Blackpepper - మిరియాలు
8.  Bayleaves --.    బిరియానీ ఆకు
9.  Cardamom --.  యాలకులు
10.Fenugreek --.    మెంతులు
11.Asafoetida --.    ఇంగువ
12.Fennel seeds --.సోపు గింజలు
13.Curry leaves ---. కరివేపాకు
14.Poppy seeds ---. గసగసాల
15.Sesame seeds - నువ్వులు
16.Watermelon    --  పుచ్చకాయ
17. Dry mango powder -  మామిడి పొడి
18.Carom seeds --  వాము
19.Garlic --.     వెల్లుల్లి
20. Nutmeg -- జాజికాయ
21.Camphor --కర్పూరం
22.Saffron --.  కుంకుమపువ్వ
23.Mace --.     జాపత్రి
24.Wailong --  మరాఠిమొగ్గ
25.Basil --        తులసి
26.Sandal --     చందనం
27.Soap nuts - కుంకుడు
28.Betal nuts - వక్కలు
29.Dried ginger - శొంఠి
30.Sago --.     సగ్గు బియ్యం
31.Jaggery -- బెల్లం
32.Mint ---.     పుదీన
33.Coriander Seeds -- ధనియాలు
34.Almond --  బాదం
35.Cashew --. జీడిపప్పు

Names of Vegetable
1.  Sweet potato  -  చిలకడదుంప
2.  Onions -  ఉల్లి పాయలు
3.  Yam --.     కంద గడ్డ
4.  Brinjal --.   వంకాయ
5.  Cucumber - దోసకాయ
6.  Drumstick - మునగకాయ
7.  Pumpkin/Squash -  గుమ్మడికాయ
8.  Mustard greens --.   ఆవ ఆకులు
9.  Peppermint leaves- మిరియాల ఆకులు
10.BitterGourd - కాకరకాయ
11.BottleGourd - సొరకాయ
12.Ridge Gourd - బీరకాయ
13.SnakeGourd - పొట్లకాయ
14.Soft Gourd -.   దొండకాయ
15. Colocasia roots - చేమదుంప, చేమగడ్డ
16.Turnip-వోక
17.Broccoli - ఆకుపచ్చ కోసుపువ్వు, బ్రోకోలి
18.Chilli ---          మిరపకాయ
19.Lady's finger-బెండకాయ
20.Aloo. ----.        ఉర్లగడ్డ

Names of dry fruits:
1.  Almond Nut. --   బాదం
2.  Apricot dried --- ఎండిన
      సీమ బాదం/ జల్లారు పండు
3.  Betel-nut --  తమలపాకుల గింజ
4.  Cashew nut --. జీడి పప్పు
5.  Chestnut --.      చెస్ట్నట్
6.  Coconut  --.      కొబ్బరి
7.  Cudpahnut  --.  సార పలుకులు
8.  Currant  --.        ఎండుద్రాక్ష
9.  Dates Dried  --  ఎండు ఖర్జూరం
10.Fig --.  అత్తి పండ్లు
11.Groundnuts, Peanuts - వేరుశెనగ  పప్పు
12.Pine Nuts - చిల్గోజా, పైన్ కాయలు
13.Pistachio Nut - పిస్తా
14.Walnuts -  అక్రోటుకాయ

ధాన్యాలు, పిండ్లు మరియు పప్పుల పేర్లు -:
1.  Barley -.  బార్లీ
2.  Buckwheat -- కుట్టు, దానా
3.  Chickpeas --  ముడిశెనగలు
4.  Cracked wheat- గోోధుమ రవ్వ
5.  Cream of wheat / semolina - సెమోలినా
6.  Flour ---. పిండి
7.  Chickpea flour --   శనగ పిండి
8.  Pastry flour --.       మైదా పిండి
9.  Garbanzo beans - ముడిశెనగలు
10.Red gram --.   కందులు
11.Green gram -- పెసలు
12.Blackgram --.  మినుము
13.Bengal gram - శనగలు
14.Horsegram --.  ఉలవలు
15.maize --.           మొక్కజొన్న
16.Pearl millet -.   సజ్జలు
17.Beaten paddy- అటుకులు
18.Rice --.       బియ్యం
19.Sorghum - జొన్న

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: March 13, 2017

0 comments:

Post a Comment