ప్రపంచంలో అతిపెద్దవి అతి పొడవైనవి
-అతి పొడవైన నది - నైలు నది (6,853 కి.మీ.)
-అతి పొడవైన పర్వత శ్రేణి - ఆండీస్ (దక్షిణ అమెరికా)
-అతి పొడవైన రైల్వే టన్నెల్ - తన్న (జపాన్)
-అతి పొడవైన రోడ్డు టన్నెల్ - మౌంట్ బ్లాక్ టన్నెల్ (71/2 మైళ్లు, ఇటలీ-ఫ్రాన్స్)
-అతి పొడవైన పాము - అనకొండ (దక్షిణ అమెరికా)
-అతి పొడవైన కాలువ - సూయజ్ కాలువ (192 కి.మీ.)
-అతి పొడవైన సరిహద్దు (దేశాల మధ్య) - అమెరికా-కెనడా సరిహద్దు (8,891 కి.మీ.)
-అతి పొడవైన గోడ - చైనా గోడ (8,851 కి.మీ.)
-అతి పొడవైన తీరరేఖ గల దేశం - కెనడా (20,208 కి.మీ.)
-అతి పొడవైన రైల్వే లైన్ - ట్రాన్స్-సైబీరియన్ (ఆసియా, పసిఫిక్ దేశాల మధ్య)
-అతి పొడవైన రైల్వే బ్రిడ్జి - లోయర్ జాంబేసి
-అతి పొడవైన సముద్ర బ్రిడ్జి - హ్యాంగ్జుబే (చైనా, 36 కి.మీ.)
-అతి పొడవైన హిమానీనదం - లాంబర్ట్ (515 కి.మీ.)
-అతి పొడవైన పక్షి - ఆస్ట్రిచ్ (ఆఫ్రికా)
-అతి పొడవైన జలసంధి - టార్టార్ (రష్యా)
-అతి పొడవైన బస్సు - మెగా బీ ఆర్ టీ (కరిటిలా పట్ణణం)
-అతి పొడవైన రైలు మార్గం - ట్రాన్స్-సైబీరియన్ రైలు మార్గం (10 వేల కి.మీ.)
-అతి పొడవైన మొక్క - సెక్వొయా
-అతి పొడవైన వంతెన - జియాజౌ బే (చైనా, 36.48 కి.మీ.)
-అతి పొడవైన నివాస భవనం - ప్రిన్సెస్ టవర్
అతి ఎత్తయినవి
-అతి ఎత్తయిన యుద్ధక్షేత్రం - సియాచిన్ (జమ్ముకశ్మీర్)
-వంతెన- మిలాన్ (ఫ్రాన్స్, 2.46 కి.మీ.)
-పీఠభూమి - పామీర్ (టిబెట్)
-జంతువు - జిరాఫీ
-డ్యాం- జిన్‌పింగ్-ఐడ్యాం (చైనా)
-జలపాతం- ఏంజెల్ (వెనిజులా, 979 మీ.)
-విగ్రహం- స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ (న్యూయార్క్)
-పర్వతశ్రేణి- హిమాలయాలు (భారత్, టిబెట్ సరిహద్దు)
-రాజధాని నగరం- లాపాజ్ (బొలీవియా, దక్షిణ అమెరికా)
-నగరం- ఎల్-అట్లా (బొలీవియా, 13,615 అడుగులు)
-మినారేట్ - సుల్తాన్ హసన్ మసీదు (ఈజిప్టు)
-సరస్సు - టిటికాకా సరస్సు (బొలీవియా, 12 వేల అడుగులు)
-క్రియాశీల అగ్నిపర్వతం - కొటోఫాక్సి - ఈక్వెడార్
-రహదారి - ఖర్దుంగ్ లా (భారత్)
-నిర్మాణం - బుర్జ్ ఖలీఫా (దుబాయ్, 829.8 మీ.)
-డ్యాం- నాగార్జున సాగర్ (124 మీ.)
లోతైనవి
-లోతైన మహాసముద్రం- పసిఫిక్ (4,188 మీ.)
-సరస్సు - బైకాల్ (రష్యా, 1,637 మీ.)
-గుహ- రిసియోడు ఫోల్లిస్ (ఫ్రాన్స్-1453 మీ.)
-లోయ- గ్రాండ్ కాన్యన్ (ఉత్తర అమెరికా, 1.8 కి.మీ.)
-అఖాతం- మెరియానా (11,776 మీ.)
-సముద్రం (భూమిపై) - మృత సముద్రం (జోర్డాన్, 400 మీ.)
-లోతైన వేళ్లుగల చెట్టు- వైల్డ్‌ఫెగ్ (దక్షిణాఫ్రికా, 120 మీటర్లు)
అతి చిన్నవి
-అతిచిన్న ఖండం (విస్తీర్ణంలో) - ఆస్ట్రేలియా (దక్షిణార్ధగోళంలో ఉంది)
-దేశం (విస్తీర్ణంలో) - వాటికన్ సిటీ (0.44 చ.కి.మీ)
-పక్షి - హమ్మింగ్ బర్డ్ (వెనుకకు కూడా ఎగిరే పక్షి, టినిడాడ్, టొబాగోల్లో కనిపిస్తుంది)
-గ్రహం - బుధుడు (సూర్యుడికి దగ్గరగాగల గ్రహం)
-యుద్ధం- ఆంగ్లో-జాంజిబార్ యుద్ధం (1896, ఆగస్టు 27న 40 నిమిషాలు జరిగింది)
-మహాసముద్రం- ఆర్కిటిక్ మహాసముద్రం (ఉత్తరార్ధగోళంలో ఉంది)
-పువ్వు- వాటర్ మీల్
0 comments:
Post a Comment