LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

తెలంగాణ జనాభా

Posted by PAATASHAALANEWS on Tuesday, 4 October 2016


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

జనాభా

2001 లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3,09,87,271 కాగా[42], 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ ప్రాంతపు జనాభా 3,52,88,768 గా ఉంది. రంగారెడ్డి జిల్లా 52.96 లక్షల జనాభాతో ప్రథమస్థానంలో ఉండగా, మహబూబ్‌నగర్ జిల్లా 40.42 లక్షలతో రెండో స్థానంలో, హైదరాబాదు జిల్లా 40.10 లక్షల జనాభాతో మూడవ స్థానంలో ఉంది. నిజామాబాదు జిల్లా చివరి స్థానంలో ఉంది. జిల్లాల వారీగా జనాభా క్రింది విధంగా ఉన్నది
జిల్లా పేరు2001 ప్రకారం జనాభా2001 ప్రకారం స్థానం2011 ప్రకారం జనాభా2011 ప్రకారం స్థానం
ఆదిలాబాదు జిల్లా2488003927377389
కరీంనగర్ జిల్లా3491822438117384
నిజామాబాదు జిల్లా234568510255207310
వరంగల్ జిల్లా3246004635226445
ఖమ్మం జిల్లా2578927827982148
మెదక్ జిల్లా2670097730318777
రంగారెడ్డి జిల్లా3575064252963961
హైదరాబాదు జిల్లా3829753140102383
మహబూబ్ నగర్ జిల్లా3513934340421912
నల్గొండ జిల్లా3247982534836486
తెలంగాణ జనాభా
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: October 04, 2016

0 comments:

Post a Comment