LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

ప్రముఖ ఆవిష్కరణలు - ఆవిష్కర్తలు శాస్త్ర విభాగాలు-పితామహులు

Posted by PAATASHAALANEWS on Saturday, 8 October 2016


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register


ప్రముఖ ఆవిష్కరణలు - ఆవిష్కర్తలు

‬: శాస్త్ర విభాగాలు-పితామహులు

శాస్త్ర విభాగంపితామహుడు

1.అర్థశాస్త్రం -ఆడం స్మిత్

2.రాజనీతి శాస్త్రం  -అరిస్టాటిల్

3.చరిత్ర    -హెరిడోటస్

4.జీవశాస్త్రం   -అరిస్టాటిల్

5.వైద్యశాస్త్రం   -హిప్పోక్రటిస్

6.జీవపరిణామం -చార్లెస్ డార్విన్

7.కణశాస్త్రం   -రాబర్ట్ హుక్

8.వర్గీకరణ శాస్త్రం   -లెన్నేయస్

9.వ్యాధినిరోధక శాస్త్రం   -ఎడ్వర్డ్ జెన్నర్

10.జామెట్రీ     -యూక్లిడ్

11.మనో విజ్ఞాన శాస్త్రం   -సిగ్మండ్ ప్రాయిడ్

12.వృక్ష శరీర ధర్మ శాస్త్రం   -స్టీఫెన్ హేల్స్

13.ఆధునిక ఖగోళ శాస్త్రం   -కోపర్నికస్

14.అణు బౌథిక శాస్త్రం -రూథర్ ఫర్డ్

15.పక్షి శాస్త్రం     -సలీం అలీ

16.అంతర్నిర్మాణ శాస్త్రం  -ఆండ్రియన్ వెసాలియస్

17.బ్యాక్టిరియాలజి  -రాబర్ట్ కోచ్

ప్రముఖ ఆవిష్కరణలు - ఆవిష్కర్తలు

ఆవిష్కరణ ఆవిష్కర్త

» లాగరిథమ్ - జాన్ నేపియర్

» ఉత్తర ధ్రువం - రాబర్ట్ పియరి

» దక్షిణ ధ్రువం - అముండ్‌సేన్

» అణుశక్తి - రూథర్‌ఫర్డ్

» విటమిన్‌లు - ఫంక్

» థియరీ ఆఫ్ ఎవల్యూషన్ - ఛార్లెస్ డార్విన్

» థియరీ ఆఫ్ రిలెటివిటి - ఐన్‌స్టీన్

» భారతదేశానికి సముద్రమార్గం - వాస్కోడిగామా

» వాయిస్ మెయిల్ - గోర్డాన్ మ్యాథ్యూస్

» అయస్కాంత బలసూత్రం - కూలుంబ్

» విక్టోరియా జలపాతం - లివింగ్‌స్టన్

» జనాభా సిద్ధాంతం - మాల్థస్

» రేడియం - మేడం క్యూరి

» క్రెస్కోగ్రాఫ్ - జగదీష్ చంద్రబోస్

» ఎఫ్ఎమ్ (ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్) - ఇ.హెచ్. ఆర్మ్‌స్ట్రాంగ్

» ఎలక్ట్రో ప్లేటింగ్ - లుయిగి బ్రునాటెల్లి

» ఎలక్ట్రో మ్యాగ్నెట్ - విలియమ్ స్టర్జన్

» ఎలక్ట్రిక్ మోటార్ (DC) - జినోబ్ గ్రామీ

» ఎలక్ట్రిక్ మోటార్ (AC) - నికోల టెస్లా

» ఎలక్ట్రిక్ ఐరన్ - హెన్రీ డబ్ల్యూ సీలే

» సింథసైసర్ - మూగ్

» CT - స్కాన్ - ఆంథోని ఎ. ప్లాంట్‌సన్

ఆవిష్కరణ ఆవిష్కర్త

» హెలికాప్టర్ - ఓమిచిన్

» సినిమా - నికొలాస్, ల్యూమెరి

» గుండె మార్పిడి శస్త్రచికిత్స - క్రిస్టియన్ బెర్నార్డ్

» జనరేటర్ - ఫికియోట్టి

» ఫిల్మ్‌పై ఫొటోగ్రఫీ - జాన్ కార్బట్

» రాడార్ - టేలర్, యంగ్

» ప్రింటింగ్ ప్రెస్ - జాన్ గూటెన్ బర్గ్

» వాచ్ - బి. మాన్‌ప్రైడి

» టైప్ రైటర్ - పెల్లెగ్రీన్ టార్రీ

» ప్రెషర్ కుక్కర్ - డెనిస్ ఫాసిన్

» ఎలక్ట్రిక్ బ్యాటరీ - ఓల్టా

» ఆప్టికల్ ఫైబర్ - న‌రింద‌ర్ సింగ్ క‌ప‌ని

» సబ్ మెరైన్ - డేవిడ్ బుష్ వెల్

» బాలిస్టిక్ మిసైల్ - వెమ్‌హెర్ వోన్ బ్రౌన్

» మైక్రోఓవెన్ - పెర్సి, లిబార్న్ స్పెన్సర్

» పారాచూట్ - ఎ.జె. గార్నెరీన్

» వాషింగ్ మెషిన్ - బెర్నెస్ వాలిస్

» స్టీల్ - హెన్రీ బెస్సిమర్

» లౌడ్ స్పీకర్ - హోరాస్ షార్ట్

» సూపర్ కంప్యూటర్ - జె.హెచ్. వాన్ టస్సెల్

» టెలిగ్రాఫ్ - ఎం. లామెండ్

» జిరాక్స్ - చెస్టర్ క్లార్‌సన్

» లైట్నింగ్ కండక్టర్ - బెంజిమిన్ ఫ్రాంక్లిన్

» ఎలక్ట్రిక్ వాషింగ్ మెషిన్ - ఆల్వా జె.ఫిషర్

» స్టెయిన్‌లెస్ స్టీల్ - హారీ బ్రీర్లే

» ఆటంబాంబు - ఒట్టోవాన్

» విటమిన్ D - హాప్‌కిన్స్

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: October 08, 2016

0 comments:

Post a Comment