భారత దేశంలోని ప్రముఖ దేవాలయాలు, గుహలు, స్మారక చిహ్నాలు
నిర్మాణం ప్రాంతం
» చార్మినార్ - హైదరాబాద్
చార్మినార్
» ఎలిఫెంటా గుహలు - ముంబాయి
» అజంతా గుహలు - ఔరంగాబాద్
» ఎల్లోరా గుహలు - ఔరంగాబాద్
» అక్బర్ సమాధి - సికింద్రా (ఆగ్రా దగ్గరలో)
» బ్లాక్ పగోడా - కోణార్క్ - ఒడిశా(సూర్యదేవాలయం)
» ఆనందభవన్ - అలహాబాద్ (నెహ్రూ నివాసం)
» బిర్లా ప్లానెటోరియం - కోల్ కతా
» బీబీకా మక్బారా - ఔరంగాబాద్
» అమర్ నాథ్ గుహ - కాశ్మీర్
» అంబర్ భవంతి - జైపూర్
» దిల్వారా దేవాలయాలు - మౌంట్ అబు
» బృహదీశ్వరాలయం - తంజావూరు
బృహదీశ్వరాలయం
» చెన్నకేశవ దేవాలయం - బేలూరు
»బులంద్ దర్వాజా - ఫతేపూర్ సిక్రి
» అలంపురం - మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ)
» తీరదేవాలయం - మహాబలిపురం
తిరుపతి
» తిరుపతి - చిత్తూరు (ఆంధ్రప్రదేశ్)
» రాష్ట్రపతి భవన్ - ఢిల్లీ
» కుతుబ్ మీనార్ - ఢిల్లీ
» ఎర్రకోట - ఢిల్లీ
» జమా మసీదు - ఢిల్లీ
» ఇండియా గేట్ - ఢిల్లీ
» జంతర్ మంతర్ - ఢిల్లీ
» సారనాథ్ స్తూపం - వారణాశి
» మీనాక్షి దేవాలయం - మధురై (తమిళనాడు)
» ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం - ముంబాయి
» గేట్ వే ఆఫ్ ఇండియా - ముంబాయి
స్వర్ణ దేవాలయం
» స్వర్ణ దేవాలయం - అమృతసర్
» కైలాసనాథ దేవాలయం - ఎల్లోరా
» లాల్ భాగ్ గార్డెన్ - బెంగళూరు
» మెరీనా బీచ్ - చెన్నై
» లింగరాజ దేవాలయం - భువనేశ్వర్ (ఒడిశా)
» జగన్నాథ దేవాలయం - పూరి (ఒడిశా)
» జహ మహల్ - మాండు (రాజభవనం)
» హౌరా బ్రిడ్జి - కోల్ కతా
గోల్ గుంబజ్
» వేలాడే ఉద్యానవనాలు - ముంబాయి
» గోల్ గుంబజ్ - బీజాపూర్
0 comments:
Post a Comment