LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

నిల్వ ఉన్న నీటిని టీఎంసీలలో, ప్రవహించే నీటిని క్యూసెక్కులలో లెక్కగడతారు

Posted by PAATASHAALANEWS on Tuesday, 4 October 2016


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register
GK``నీళ్లు-నిజాలు```_*

*-నిల్వ ఉన్న నీటిని టీఎంసీలలో, ప్రవహించే నీటిని క్యూసెక్కులలో లెక్కగడతారు.*

*-ఒక సెకనులో ప్రవహించే ఘనపుటడుగుల నీరు అంటే ఒక క్యూసెక్ అంటే 28.3 లీటర్లు.*

*-ఒకరోజంతా 11000 ఘనపుటడుగుల నీరు వచ్చి చేరితే అది ఒక టీఎంసీ అవుతుంది.*

*-టీఎంసీ అంటే శతకోటి ఘనపుటడుగుల నీరు(థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్స్).*

*-ఒక టీఎంసీ అంటే రెండు కోట్ల 80 లక్షల క్యూబిక్ మీటర్లు.*

*-ఒక టీఎంసీ అంటే 2831 కోట్ల 68 లక్షల 46 వేల 592 లీటర్ల నీరు.*

*-అంటే 2831 హెక్టార్లలో ఒక మీటరు ఎత్తున నీటిని నిల్వ చేస్తే అదొక టీఎంసీఅవుతుంది.*

*-22,956.8 ఎకరాల్లో ఒక అడుగు ఎత్తున నీటిని నిల్వ చేస్తే అది ఒక టీఎంసీ అవుతుంది.*


నిల్వ ఉన్న నీటిని టీఎంసీలలో, ప్రవహించే నీటిని క్యూసెక్కులలో లెక్కగడతారు
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: October 04, 2016

0 comments:

Post a Comment