తెలంగాణ లోని జాతరలు:*
☄ ఏడుపాయల జాతర:
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసాని పల్లి.
☄ నాగోబ జాతర (ఇంద్రవెల్లి):
ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్ర వెల్లి మండలం ఊట్నూరు గ్రామ సమీపాన కేస్లాపూర్.
☄ వేలాల జాతర:
ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు తాలూకాలోని వేలాలలో.
☄సిద్దులగుట్ట జాతర:
నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం.
☄ సమ్మక్క-సారలక్క జాతర:
వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారం.
☄అయినవోలు జాతర:
వరంగల్ జిల్లాలోని అయినవోలు.
☄
కొరివి జాతర:
వరంగల్ జిల్లాలోని కొరివి వీరభద్రస్వామి ఆలయంలో జరిగే జాతర.
☄ నల్లకొండ జాతర:
కరీంనగర్ జిల్లాలోని కోడిమ్యాల మండలం,నల్గొండ జిల్లా.
☄ కోమరవేల్లి జాతర:
వరంగల్ జిల్లా చేర్యాల మండలం కోమరవేల్లి గ్రామం.
☄ తుల్జాభవాని జాతర:
నల్గొండ జిల్లా చందంపేట మండలం పెద్ద మునిగాల్ గ్రామం.
☄కురుమూర్తి జాతర:
మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూర్
☄ గద్వాల్ జాతర:
మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ పట్టణం.
☄ మల్దగల్ జాతర:
మహబూబ్ నగర్ జిల్లాలోని మల్దగల్ తిమ్మప్ప జాతర.
☄ మన్నేoకొండ జాతర:
మహబూబ్ నగర్ జిల్లా,మన్నేoకొండ.
☄ చేవెళ్ళ జాతర:
రంగారెడ్డి జిల్లా,చేవెళ్ళలో
☄ జోగినాధుని జాతర:
మెదక్ జిల్లా జోగిపేట్ లో.
☄కేతకి సంగమేశ్వర స్వామి జాతర:
మెదక్ జిల్లా జురాసంగం గ్రామంలో

0 comments:
Post a Comment