ప్రస్తుత కేంద్ర మంత్రిమండలి స్వరూపం
(Present Central Ministers)
()
1. నరేంద్రమోది -- ప్రధానమంత్రి,
2. రాజ్నాథ్ సింగ్-- హోంశాఖ,
3. సుష్మాస్వరాజ్ -- విదేశీ వ్యవహారాలు,
4. అరుణ్ జైట్లీ-- ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు,
5. మనోహర్ పారికర్--రక్షణ శాఖ
6. సురేష్ ప్రభు-- రైల్వేశాఖ,
7. ఎం.వెంకయ్యనాయుడు -- పట్టణాభివృద్ధి,
గృహనిర్మాణం,
8. నితిన్ గడ్కరీ-- రోడ్డు రవాణా, జాతీయ వ్యవహారాలు,
షిప్పింగ్,
9. మనోహర్ పారికర్-- రక్షణశాఖ,
10. డి.వి.సదానందగౌడ-- గణాంకాలు, కార్యక్రమ అమలు
11. ఉమాభారతి-- జలవనరుల శాఖ,
12. నజ్మాహెప్తుల్లా-- మైనారిటీ వ్యవహారాలు,
13. రాంవిలాస్ పాశ్వాన్-- వినియోగదారుల వ్యవహారాలు,
ఆహారం, ప్రజాపంపిణి,
14. కల్రాజ్ మిశ్రా-- సూక్ష్మ, చిన్న, మధ్యతరహా
పరిశ్రమలు,
15. మేనకాగాంధీ-- మహిళా, శిశుసంక్షేమం,
16. అనంతకుమార్-- రసాయనాలు, ఎరువులు,
17. రవిశంకర్ ప్రసాద్-- ప్రసార సాధనాలు, ఇన్ఫర్మేషన్
టెక్నాలజీ,
18. జె.పి.నడ్డా-- ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం,
19. అశోక గజపతిరాజు -- పౌర విమానయానం,
20. అనంతగీతె-- భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్ఫ్రైజెస్,
21. హర్ సిమ్రత్ కౌర్ బాదల్-- ఆహారశుద్ధి, పరిశ్రమలు,
22. నరేంద్రసింగ్ తోమర్-- గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్,
23. చౌధురి బీరేంద్రసింగ్-- ఉక్కు,
24. జువల్ ఓరం-- గిరిజన వ్యవహారాలు,
25. రాధామోహన్ సింగ్-- వ్యవసాయం,
26. థాపర్చంద్ గెహ్లాట్-- సామాజిక న్యాయం,
27. స్మృతి ఇరానీ-- జౌళి,
28. హర్షవర్థన్-- శాస్త్ర-సాంకేతిక, భూవిజ్ఞానశాస్త్రం,
29. ప్రకాశ్ జవదేకత్--మానవ వనరుల శాఖ
30. వీకే సింగ్-- గణాంకాలు, ప్రవాస భారతీయ వ్యవహారాలు,
31. ఇందర్జిత్ సింగ్ రావు-- ప్రణాళిక, రక్షణ,
32. సంతోష్ కుమార్ గాంగ్వార్-- జౌళిశాఖ,
33. బండారు దత్తాత్రేయ-- కార్మిక, ఉపాధి కల్పన,
34. రాజీవ్ ప్రతాప్ రూడీ-- నైపుణ్యాభివృద్ధి, పార్లమెంటరీ
వ్యవహారాలు,
35. శ్రీపాద యశోనాయక్-- ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం,
ఆయుష్,
36. ధర్మేంద్ర ప్రధాన్-- పెట్రోలియం, సహజవాయువు,
37. సర్బానంద్ సోనోవాల్-- యువజన వ్యవహారాలు, క్రీడలు,
38. ప్రకాశ్ జవదేకర్-- పర్యావరణ, అడవులు,
39. పీయూష్ గోయల్-- విద్యుత్తు, బొగ్గు, పునరుద్పాదక
ఇంధన వనరులు,
40. జితేంద్రసింగ్-- ఈశాన్య ప్రాంత అభివృద్ధి,
ప్రధానమంత్రి కార్యాలయం,
41. నిర్మలా సీతారామన్ -- వాణిజ్యం, పరిశ్రమలు,
42. మహేష్ శర్మ-- సాంస్కృతిక, పర్యాటకం,
43. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ-- మైనారిటీ, పార్లమెంటరీ
వ్యవహారాలు,
44. రాంక్రిపాల్ యాదవ్-- త్రాగునీరు, పారిశుద్ధ్యం,
45. హరీభాయ్ పార్తిభాయ్ చౌదురి-- హోం,
46. సన్వర్ లాల్ జాట్-- నీటి వనరులు, నదుల అభివృద్ధి,
47. మోహన్ భాయ్ కళ్యాణ్జీ భాయ్-- వ్యవసాయం,
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు,
48. గిరిరాజ్ సింగ్-- సూక్ష్మ, చిన్న, మద్యతరహా
పరిశ్రమలు,
49. హన్స్రాజ్ గంగారాం అహిర్-- రసాయనాలు, ఎరువులు,
50. జీఎం సిద్ధేశ్వర-- భారీ పరిశ్రమలు, ప్రభుత్వరంగ
సంస్థలు,
51. మనీజ్ సిన్హా-- రైల్వేలు,
52. నిహాల్ చంద్-- పంచాయతీరాజ్,
53. ఉపేంద్ర కుష్వాహ-- మానవ వనరుల అభివృద్ధి,
54. పి.రాధాకృష్ణన్-- రోడ్డు, రవాణా, జాతీయ రహదారులు,
నౌకాయానం,
55. కిరణ్ రిజిజు-- హోంశాఖ,
56. క్రిషన్ పాల్-- సామాజిక న్యాయం,
57. సంజీవ్ కుమార్ బల్యాన్-- వ్యవసాయం,
58. మనుష్క్బాయ్ ధంజీభాయ్ వసవా-- గిరిజన
వ్యవహారాలు,
59. రావ్ సాహెబ్ దాదారావ్ దన్వే-- ప్రజాపంపిణి,
(రాజీనామా )
60. విష్ణుదేవ్ సాయి-- గనులు, ఉక్కు,
61. సుదర్శన్ భగత్-- గ్రామీణాభివృద్ధి,
62. రాంశంకర్ కతేరియా-- మానవ వనరుల అభివృద్ధి,
63. సుజనా చౌదరి -- శాస్త్ర సాంకేతిక, భూ విజ్ఞానం,
64. జయంత్ సిన్హా-- ఆర్థిక,
65. రాజ్యవర్థన్ సింగ్ రాఠోడ్-- సమాచార, ప్రసార,
66. బాబుల్ సుప్రియో బరాల్--. పట్టణాభివృద్ధి,
గృహనిర్మాణం,
67. సాధ్వి నిరంజన్ జ్యోతి-- ఆహార శుద్ధి పరిశ్రమ,
68. విజయ్ సంప్లా-- సామాజిక న్యాయం, సాధికారిత,
0 comments:
Post a Comment