Primary school మరియు uper primary school పాఠశాలల ఉపాధ్యాయులకు ముఖ్య గమనిక:
FLS 2026 Mock test టెస్ట్-3 నిర్వహణకు సంబంధించి, ఉపాధ్యాయులందరూ తమ మొబైల్ లోని 'Telangana School Education App' లో teacher Employee ID తో లాగిన్ అవ్వాలి. అనంతరం సంబంధిత subjects క్లిక్ చేసి, students పేరును సెలెక్ట్ చేసుకోవాలి. ఈ మాక్ టెస్ట్-3 ని మార్చి 2 మరియు 4 తేదీలలో నిర్వహించవలసిందిగా కోరుచున్నాము."
Follow the flow chart:
Click on Telangana School Education App⬇️
Teacher
⬇️
Enter Employee ID
⬇️
Enter OTP to login
⬇️
After login click on FLS tab
⬇️
Mock test
⬇️
Class 3
⬇️
Section
⬇️
Medium
⬇️
Subject
⬇️
Student
⬇️
Start Observation
⬇️
Question paper Opens for Mock test



0 comments:
Post a Comment