TG TELANGANA TET NOTIFICATION2024
2024 టెట్ నోటిఫికేషన్ , ఇన్ఫర్మేషన్ బులిటెన్ విడుదల..
ఈ నెల 27 నుండి ఏప్రిల్ 10 వరకు ఆన్ లైన్ అప్లికేషన్స్ స్వీకరణ మే 20 నుండి జూన్ 3 వరకు ఆన్ లైన్ లో పరీక్షలు.
11 జిల్లా కేంద్రాల్లోనే పరీక్షలు జూన్ 12 న టెట్ ఫలితాలు
సర్విస్ టీచర్లు కూడా టెట్ రాయవచ్చు.
అర్హతలు టెట్ పేపర్ 1 కి డి. ఎడ్ ఉండాలి . ఇంటర్ లో జనరల్ అభ్యర్థులకు 50% మార్కులు, ఇతరులకు 45% తప్పనిసరిగా ఉండాలి.. ఒకవేళ అభ్యర్థులు 2015 లోపు D.Ed లో చేరి ఉంటే జనరల్ అభ్యర్థులకు ఇంటర్ లో 45% ,& ఇతరులకు 40% ఉన్న అర్హులే 💥 టెట్ పేపర్ కి డిగ్రీ +BEd( బి. ఎడ్) ఉండాలి. జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50% , ఇతరులకు 45% ఉండాలి .2015 లోపు అయితే జనరల్ కి 50%, ఇతరులకు 40% ఉన్న అర్హులే
𝗕𝗜𝗚 𝗕𝗥𝗘𝗔𝗞𝗜𝗡𝗚
*తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల* ♦️
Enter Journal number
Halltictes number
Date of birth
And get results now link🔗
Click here for results now
More information available click here మరింత సమాచారం కోసం క్లిక్
0 comments:
Post a Comment