తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుండి విద్యాసంస్థలు ప్రారంభం
.
తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి ఒకటో తారీకు నుంచి పాఠశాలలు ప్రారంభించి భౌతిక తరగతులు నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ గారు నిర్ణయించారు తొమ్మిదవ తరగతి నుండి పై తరగతులను నిర్వహించుటకు నిర్ణయించారు
0 comments:
Post a Comment