LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారుల ఖాతాలో August 1st నుండి డబ్బులు ( Rs. 2000 ) పడనున్నాయి...*

Posted by PAATASHAALANEWS on Friday, 10 July 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register


*PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారుల ఖాతాలో August 1st నుండి డబ్బులు ( Rs. 2000 ) పడనున్నాయి...*

*PM కిసాన్ సమ్మాన్ నిధి ( మోడీ డబ్బులు ) గ్రామాల వారిగా ఎంపిక జాబితా, లబ్ధిదారుల అకౌంట్ లో డబ్బులు పడ్డాయో లేవో ఇక్కడ చెక్  చేయండి.*

*లబ్ధిదారుల జాబితాలో ఉండి డబ్బులు పడకపోతే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి.*


సెంట్రల్ గవర్నమెంట్ *రైతులకు కిసాన్ సమ్మన్ నిధి స్కీం ద్వారా ఇచ్చే ఆరువేల రూపాయలు లిస్టు వచ్చినది ఇందులో మీ పేరు ఉందో లేదో* ఒకసారి చెక్ చేసుకోండి.

PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారుల ఖాతాలో August 1st నుండి డబ్బులు ( Rs. 2000 ) పడనున్నాయి...
https://pmkisan.gov.in/Rpt_BeneficiaryStatus_pub.aspx


రైతులు తమ ఖాతాల్లో నగదు జమ కాకపోతే..*

* తమ గ్రామంలోని పంచాయతీ శాఖ అధికారులు లేదా జిల్లా అధికారులను సంప్రదించవచ్చని తెలిపారు.*

*ఇక పీఎం కిసాన్ యోజన పథకం కింద నగదు జమ కాని వారు కింద తెలిపిన ఫోన్ నంబర్లకు కూడా కాల్ చేసి సమస్యను తెలపవచ్చు.*

*1. 155261*
*2. 0120-6025109*
*3. 1800115526 (టోల్ ఫ్రీ నంబర్‌)*

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: July 10, 2020

0 comments:

Post a Comment