LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

అందమైనబడిలోన చదువులమ్మ ఒడిలోన

Posted by PAATASHAALANEWS on Monday, 27 July 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register
21    song

అందమైనబడిలోన చదువులమ్మ  ఒడిలోన

 ఆటలేఆడుకుందామా...మనంపాటలేపాడుకుందామా..(2)
                                                                                                            ’అందమైన’’
అ అంటే అక్షరము అని ఆ అంటే ఆయుధమనీ
అక్షరమే అసలైనఆయధమనీ    
అమ్మ భాష ...... తెలుగు భాష   నెర్చుకూందామా                            ‘’అందమైన’’

ABCD లంటు ఆంగ్ల భాష   నెర్చుకూందామా
అవని అంత అవలీలగ  తిరీగీ వదమా.......
చిట్టీ చిట్టీ బుర్రలొనప్రపంచాన్ని దాచెదామా.....
బుడీ బుడీ అడుగులతొ లొకమాంత ఎలెదామా....         ‘’ అందమైన’’

ఒకటీ రెండు ముడునాలుగైదు[1,2,3,4,5]లంటు అంకెలనె  నెర్చుకుందామా......
మనం గమ్మతైన లెక్కలెన్నొ నెర్చు కుందమా
గణితశాస్త్రమెంతొ   గణనీయమైనదని అందరికి చాటీ చెబుదమా ......
అందులొనిగరడీలను నెర్చుకుందమా                ‘’ ‘’అందమైన’’’’

సామాన్యశా స్త్రమెమొ పరిగ్ననమ్ పెంచునని
సాంఘిక శస్త్రమెమొ  సంస్కారం నింపునని
తెలుసుకొని ముందుకెళ్ళ్దమా
మన జీవితల మార్చుకుందమా .......           ‘’అందమైన’’ 
 లక్ష్య శ్రీ (ఉరడీ వెంకటెశ్ ) SGT  


22అవయవాలు సరిలెవని   అవమానాలెక్కువని
అవని తల్లి ఒడిలొ న దిగులెందుకు తమ్ముడా
కు అడుగు అవయవాలు
అమ్మ నాన్న దీవెనలు నీకు అండ గుండగా ఆప్తులంత నీకెంతొ ఆశ్రయ మందించ గా అంతరమె లెకుండా నిరంతరంగా నువు చింతను  నీ చెంతకసలు రానీయకు తమ్ముడా
ఎ చింతను నీ చెంతకసలు రానీ యకుత ఆత్మవిశ్వాసమెఎదనిండా ఉండగా
ఆందొళన ఎందుకు త మ్ముడా
నువు ఆండొళ న చెందకురా‘’అవయవాలు

ఆచి తుచి అడుగెయరా విజయ పథం సాగించు రా
కాళ్ళు చె తులు లెవనికలత నెవీడరా
కల్మషము లెని మన సు  నీలొనె ఉందిగదరా
మరి యెందు కు వెను కడు గు వెయు ముందు మ్ముడాఅవయవాలు
కళ్ళు నీకు లెవని గుడ్డీవాడ్డీవీనీవని హెళన చెస్తున్నారని బ్రతు కంతా చీకటని మరచి పొయి లొకాన్నీ మనసుతొ నె చుడర 
మనుశ్హులొమంచి మనీ శి నీవెననిచుపరా ’                                                                                  అవయవాలు
నీసాధన చుసిలొలొన కుళ్లి నొళ్ళంతా నీవిజయం చుసి వారుకుమిలికుమిలి పొవాలి కుంటివాడవైన నీకు కర్ర సాయమందిస్తె కరదీపికవై నీవు కదిలి ముందుకెళ్ళాలి క మ్మని భవి తవ్యానికి నాంది నువ్వు పలకాలి అవయవాలు
మాటలురావని నీకు వినికిడిలొఇపం ఉందని ఎవ్వరెమి అనుకున్నా ఎవ్వరెమి చెప్పుకున్నా

మానసె మటగ మారి మాటె మనసుగమారి అమ్మనాన్న ఆశలన్ని అడియశలు కాకుండా లక్ష్యం నెరవెర్చుకొని ఆదర్శంగా నిలిచి గెలించిన వారి చెంప చెల్లుమనిపించాలి అవయవాలు
కళ్ళున్నాకొంచెమైన కనికరంలెనివారు                             
మాటలుండి మనస్సును స్పందింపలెనివారు
చెవులున్నా చెయుత నందించలెనివారు అన్నిచక్కగా ఉండి ఏమి సాయమివ్వనొళ్ళు వారెరా నిజమైన విక లాంగులు........                            అవయవాలు


.....                                                          లక్ష్య శ్రీ (ఉరడీ వెంకటెశ్ )


లక్ష్యస్పందన సేవ ఫౌండేషన్
Aరండి  ఓ అన్నల్లార  అక్కల్లార


     రండి  ఓ  అన్నల్లార  అక్కల్లార......రండి
    మా  అందమైన  చిత్ర  విచిత్రాలను  చూడగా   ||రండి||
  
   అమ్మ నాన్నల   ఆత్మీయ ఆశయాలను   సాధింపగా
   మా గురువులు  చెప్పిన  చదువుల   సారం
   మా మదిలో తోచిన  ఊహల  ఊపిరియె...
   ఈ మర ఇందన  చిత్రాలను చూడగా                ||రండి||
  
   మా  చిట్టి  చేతులలోని   చిత్రాలను  చూడగా
   భరతమాత   నవ పునాది  చిత్రాలను చూడగా
   నవ భారత  శాస్ర్తవేత్తల  అద్భుత సృష్టిని
   అవనిలో  అమ్మ  భరతమాత  ఖ్యాతిని  నిలుపగా
   నిలిచే  మరచిత్రాలను  చూడగా                       ||రండి||

   పర్యావరణ  పరిరక్షణలు  సూచనలు
   ఇందన  పొదుపు  పద్దతులను
   సస్యశ్యామల  దేశ  అభివృద్దికి  మార్గ  నిర్దేశాలెన్నో
   మా చిట్టి  చిట్టి  బుర్రల  మంత్ర  తంత్రులను  చూడగా  ||రండి||





                                                                        song 2


         
                     భరతమాత  మనస్సు క్షోభిస్తుంది
                       
                                               
               భరతమాత  మనస్సు  కుమిలిపోతుంది
               భరతమాతమనస్సు    బాధతో  కుమిలిపోతుంది ||2||

               పసిడి పాపల నోట  చిరునవ్వులు
               పూయాలని  చాచాజి  కోరుకుంటే

               పల్లె సీమలన్ని  పచ్చని  బంగారమై
               మెరవాలని  గాంధీజి  ఆశిస్తే

              అ‌‌‌‌‌‌‌౦బెడ్కర్ ఆశయలు ఆవిరైపొతు౦టే                                                                                                                                     
             పచ్చని  పైరుపంటలన్ని  కనుమరుగవుతూ౦టే                                                                                                                                    
              
            అడుగుఅడుగునా  ఆకలికేకలు  వినిపిస్తున్నవి
               అదిచూచిన                                                     ||పల్లవి||
             
               ఆంగ్లేయులకు  అడ్దునిలిచి  ఆక్షణాన్ని
               ప్రథమ  తిరుగుబాటుగా  మలిచి

               తనువు  చలించినా  ఫలితం  ఏమున్నదని
               వీరనారి  ఝాన్సిరాణి  దుఃఖిస్తుంటే
               అదిచూసిన                                                     ||పల్లవి||
                 
               పోరాడి  మన్నెం  ప్రజల  కష్టాలు  తీర్చినా అల్లూరి
               అజాద్ హిందూ ఫౌజు   స్థాపించిన  నేతాజి
              
               భగత్ సింగ్   ఆజాదు లాంటి  ఎందరెందరో
               మహాపురుషులకు  జన్మనిచ్చిన  ఈ పుణ్యభూమి

              అల్లర్లతొ అమాయక ప్రజల ప్రాణాలు బలై పోతున్నా
              సన్నివేశాలను వీక్షిస్తు
             నేటి తరం ప్రజా నాయకుల ఉపేక్షిస్తున్నా

             నేటి తరం ప్రజా నాయకులను చూస్తూ
             భరతమాత కన్నీరు కారుస్తు                        ||పల్లవి||

       9493809120EMAIL : LAKSHYA SRI URADI@GMAIL.COM

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: July 27, 2020

0 comments:

Post a Comment