మీ పిల్లలు సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజూ *దూరదర్శన్ సప్తగిరి చానల్* లో క్రింది సమయం ప్రకారం వారి తరగతులు చూసేలా/వినేలా ప్రోత్సహించ గలరు.
- *ప్రాథమిక తరగతులు 1 & 2*
- సమయం : 11:00 a.m-12:00 p.m
- *ప్రాథమిక తరగతులు 3,4&5*
- సమయం : 12:00 p.m -01:00 p.m
- *ప్రాథమికోన్నత తరగతులు 6 & 7*
- సమయం :
- 2:00 p.m-3:00 p.m
- *ఉన్నత తరగతులు 8 & 9*
- సమయం :
- 3:00 p.m-4:00 p.m
- *ఉన్నత తరగతులు- 10*
- సమయం :
- 10:00 a.m-11:00 a.m
- *ఉన్నత తరగతులు -10*
- సమయం :
- 4:00 p.m-5:00 p.m
*
Karthik
ReplyDelete