LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

గ్రామీణ బ్యాంకుల్లో కొలువుల కళ

Posted by PAATASHAALANEWS on Wednesday, 1 July 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register
గ్రామీణ బ్యాంకుల్లో కొలువుల కళ
 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు తెలంగాణలో 413, ఏపీలో 170  
 స్కేల్-1 అధికారులు : తెలంగాణలో 124, ఏపీలో 165 
 దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో పెద్ద ఎత్తున పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ ప్రకటనను విడుల చేసింది. వీటిలో ఆఫీస్ అసిస్టెంట్ నుంచి అధికారి స్థాయి వరకు పోస్టులున్నాయి. 
 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్ ( మల్టీపర్పస్) పోస్టులు వరుసగా 413, 170 ఉన్నాయి. స్కేల్-1 అధికారుల పోస్టులు తెలంగాణలో 124, ఏపీలో 165 ఉన్నాయి. స్కేల్-2 ఆఫీసర్ విభాగంలోని అగ్రికల్చర్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ లో 5 ఉన్నాయి. 
 ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు రెండు దశల్లో పరీక్ష ఉంటుంది. మిగిలిన పోస్టులకు ఒకే పరీక్షను నిర్వహించనున్నారు. 
 పూర్తి వివరాలకు www.ibps.in వెబ్ సైట్ ను చూడొచ్చు. 
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: July 01, 2020

0 comments:

Post a Comment