*👇👇‘నవోదయ’ ఫలితాల విడుదల*
_*న్యూఢిల్లీ: జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6, 9వ తరగతిలో ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఎంపికైన విద్యార్థుల జాబితాను అధికారిక వైబ్‌సైట్‌లో ఉంచామని నవోదయ విద్యాలయ సమితి ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరంలో 6వ తరగతి, 9వ తరగతిలో ప్రవేశాల కోసం జనవరి 11న (6వ తరగతి), ఫిబ్రవరి 8న (9వ తరగతి) జవహర్ నవోదయ సెలక్షన్ టెస్ట్ (జేఎన్‌బీఎస్టీ)ని నిర్వహించింది. ఏప్రిల్ నెలలో ఫలితాలు వెలువడాల్సి ఉన్నప్పటికీ కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డాయి. ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.in చూడవచ్చని వెల్లడించింది.*_
_*6వ తరగతి ఫలితాల కోసం*_
*_http://cbseit.in/cbse/web/nvsresult/Result.aspx_*
_*9వ తరగతి ఫలితాల కోసం*_
*_http://cbseit.in/cbse/web/nvsresult/ResultIX.aspx_*
0 comments:
Post a Comment