తెలంగాణ ఇంటర్ ఫలితాలు2022TS Inter Results 2022 Today -నేడు ఇంటర్ ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్ ఫలితాలను ( Inter Results ) ఈ రోజు (28వ తేదీన) రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు.
మే 6వ తేదీన మొదలైన ఇంటర్మీడియెట్ పరీక్షలు మే 24న ముగిసిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌తో కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
TS Inter 1st year, 2nd year Results 2022 download here.
తెలంగాణ ఇంటర్ ఫలితాలు తేదిని బోర్డు ప్రకటించింది. ఈ నెల 28న @11 గంటలకు ఒకేసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు వెల్లడించింది. పరీక్షల ప్రక్రియను ఇప్పటికే బోర్డు పూర్తి చేసింది. పరీక్షల ఫలితాలపై ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించింది.
TS OfficiaLfor Inter Exam Results 2022.
Telangana Inter Board is going to releasing Inter First year and Second Year Results Today. Install
Click here ఫలితాలను
తదితర వెబ్‌సైటల ద్వారా తెలుసుకోవచ్చు.
0 comments:
Post a Comment