LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

SMC Account మార్పుకు కావలసిన వి

Posted by PAATASHAALANEWS on Thursday, 12 December 2019


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో  నూతనముగా SMC చైర్మన్ల ను ఎన్నుకున్నందున SMC  Account మార్పుకు  దిగువ పేర్కొన్న ఆధారాలు  జతపరచాలి.

1. Smc చైర్మన్ సంతకం మార్పును కోరుతూ అప్లికేషన్
    
2. specimen సంతకం కార్డు DDO గారితో అటేస్తేషన్ signature చేపించి ఇవ్వాలి, ఈ కార్డులో HM సంతకం , నూతన SMC చైర్మన్ సంతకం చేయాలి

3. HM యొక్క పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు 2  మరియు ఆధార్ కార్డు జిరాక్స్
 
4. నూతనSMC chairman  యొక్క పాస్ పోర్ట్ సైజ్  ఫొటోలు 2 , ఆధార్ జిరాక్స్

5. నూతనముగా చైర్మెన్  ఎన్నికైనట్లు HM దృవీకరణ

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: December 12, 2019

0 comments:

Post a Comment